స్వర్ణోత్సవం

స్వర్ణోత్సవం (Golden Jubilee) అనగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. తెలుగు సినిమా రంగంలో 50 వారాలు లేదా 350 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలుగా పండుగ జరుపుకుంటారు.

స్వర్ణోత్సవం జరుపుకున్న సంస్థలుసవరించు

స్వర్ణోత్సవం జరుపుకున్న ప్రముఖ నిర్మాణాలుసవరించు

స్వర్ణోత్సవం జరుపుకున్న పత్రికలుసవరించు

స్వర్ణోత్సవం జరుపుకున్న తెలుగు సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు విశేషాలు
1975 ముత్యాల ముగ్గు
1977 అడవి రాముడు
1979 వేటగాడు
1980 శంకరాభరణం
1982 బొబ్బిలి పులి
1996 పెళ్ళి సందడి

ఇవి కూడా చూడండిసవరించు