హర్యానా ముఖ్యమంత్రులు

భారతదేశపు హర్యానా రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.

# పేరు ఆరంభము అంతము పార్టీ
1 పండిత్ భగవత్ దయాళ్ శర్మ నవంబర్ 1, 1966 మార్చి 23, 1967 కాంగ్రెసు పార్టీ
2 రావ్ బీరేందర్ సింగ్ మార్చి 24, 1967 నవంబర్ 20, 1967
3 బన్సీ లాల్ మే 22, 1968 నవంబర్ 30, 1975 కాంగ్రెసు పార్టీ
4 బనార్సి దాస్ గుప్తా డిసెంబర్ 1, 1975 ఏప్రిల్ 30, 1977 కాంగ్రెసు పార్టీ
5 చౌదరీ దేవీలాల్ జూన్ 21, 1977 జూన్ 28, 1979 కాంగ్రెసు పార్టీ
6 భజన్ లాల్ జూన్ 29, 1979 జూలై 5, 1985 జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీ
7 బన్సీ లాల్ జూలై 5, 1985 జూన్ 19, 1987 కాంగ్రెసు పార్టీ
8 చౌదరీ దేవీలాల్ జూలై 17, 1987 డిసెంబర్ 2, 1989 జనతా దళ్
9 ఓం ప్రకాశ్ చౌతాలా డిసెంబర్ 2, 1989 మే 22, 1990 జనతా దళ్
10 బనార్సి దాస్ గుప్తా మే 22, 1990 జూలై 12, 1990 కాంగ్రెసు పార్టీ
11 ఓం ప్రకాశ్ చౌతాలా జూలై 12, 1990 జూలై 17, 1990
12 హుకుం సింగ్ జూలై 17, 1990 మార్చి 21, 1991 కాంగ్రెసు పార్టీ
13 ఓం ప్రకాశ్ చౌతాలా మార్చి 22, 1991 ఏప్రిల్ 6, 1991
14 భజన్ లాల్ జూలై 23, 1991 మే 9, 1996 కాంగ్రెసు పార్టీ
15 బన్సీ లాల్ మే 11, 1996 జూలై 23, 1999 హర్యానా వికాస్ పార్టీ
16 ఓం ప్రకాశ్ చౌతాలా జూలై 24, 1999 మార్చి 4, 2005 భారతీయ లోక్‌దళ్
17 భూపిందర్ సింగ్ హూడా మార్చి 5, 2005 26 అక్టోబర్ 2014 కాంగ్రెసు పార్టీ

ఇవి కూడా చూడండిసవరించు