హిమాచల్ ప్రదేశ్ శాసనసభ
భారతదేశ రాష్ట్ర శాసనసభ
హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, (హిమాచల్ ప్రదేశ్ విధాన్ సభ) అనేది భారతదేశం లోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ్య రాష్ట్ర శాసనసభ (భారతదేశం). ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభకు 68 మంది శాసనసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ | |
---|---|
హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ | |
![]() | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
అంతకు ముందువారు | హిమాచల్ ప్రదేశ్ 13వ శాసనసభ |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకర్ | వినయ్ కుమార్, ఐఎన్‌సీ 2023 డిసెంబరు 19 నుండి |
సభా నాయకుడు ముఖ్యమంత్రి | |
సభా ఉప నాయకుడు ఉపముఖ్యమంత్రి | |
నిర్మాణం | |
సీట్లు | 68 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (40)
ప్రతిపక్షం (28)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | మొదటి పోస్ట్ పాస్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2022 నవంబరు 12 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, సిమ్లా | |
విధాన్ భవన్, ధర్మశాల (శీతాకాల సమావేశాలు) |
చరిత్ర
మార్చుభారతదేశంలో పేపర్‌లెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీని మొదటి ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.[2][3]
ఫ్లోర్ లీడర్లు, మంత్రులు
మార్చుహోదా | పేరు |
---|---|
గవర్నరు | శివ ప్రతాప్ శుక్లా [4][5] |
స్పీకరు | కుల్దీప్ సింగ్ పఠానియా |
డిప్యూటీ స్పీకరు | వినయ్ కుమార్ |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | సుఖ్విందర్ సింగ్ ముఖు |
ఉప ముఖ్యమంత్రి | ముఖేష్ అగ్నిహోత్రి |
ప్రతిపక్ష నాయకుడు | జై రామ్ ఠాకూర్ |
శాసనసభ కార్యదర్శి |
శాసనసభ ఎన్నికలు వివరాలు
మార్చుశాసనసభ సభ్యులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Kuldeep Singh Pathania became Speaker of Himachal Pradesh Legislative assembly". The Hindu. 5 January 2023. Archived from the original on 5 January 2023. Retrieved 5 January 2023.
- ↑ "India gets its first paperless as Himachal Pradesh Legislative Assembly also known as e-Vidhan". theindianexpress.com. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
- ↑ "India's first digital or e-vidhansabha assembly in Himachal Pradesh". Amar Ujala. Archived from the original on 24 April 2021. Retrieved 24 April 2021.
- ↑ https://himachalrajbhavan.nic.in/
- ↑ https://www.india.gov.in/my-government/whos-who/governors