హైదరాబాదులోని గ్రంథాలయాల జాబితా
హైదరాబాదులోని గ్రంథాలయాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముఖ్య గ్రంథాలయాల జాబితా కింద ఇవ్వబడింది.
గ్రంథాలయాలల జాబితా
మార్చు- పురావస్తు మ్యూజియం లైబ్రరీ: అబిడ్స్ సమీపంలోని లేపాక్షి ఎదురుగా ఉన్న గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో ఉంది.
- బ్రిటీష్ లైబ్రరీ: 1979లో స్థాపించబడింది. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నం. 36లో ఉంది.[1]
- జస్ట్బుక్స్ సి.ఎల్.సి: భారతదేశంలోని అతిపెద్ద కమ్యూనిటీ లైబ్రరీ. దీని బ్రాంచీలు మియాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, కార్ఖాన, జూబ్లీహిల్స్ లలో ఉన్నాయి.[2]
- ఇంక్ రీడర్స్: కొండాపూర్ లోని ఆన్లైన్ బుక్ లెండింగ్ లైబ్రరీ.[3]
- సిటీ సెంట్రల్ లైబ్రరీ: చిక్కడపల్లిలో ఉంది. 1960లో స్థాపించబడింది.[4]
- ఇండో అమెరికన్ స్టడీస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంది.
- ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంది.
- పిల్లల లైబ్రరీ: హిమాయత్‌నగర్ స్ట్రీట్ నం 18లో ఉంది.
- జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ లైబ్రరీ: జెఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది.
- స్టేట్ సెంట్రల్ లైబ్రరీ: అఫ్జల్‌గంజ్ లో ఉన్న ఈ గ్రంథాలయాన్ని నవాబ్ ఇమాద్-ఉల్-ముల్క్ 1891లో స్థాపించాడు.[5] దీనిని గతంలో అసఫియా లైబ్రరీ అని పిలిచేవారు.
- వివేకానంద గ్రంథాలయం: దోమలగుడ రామకృష్ణ మఠం ప్రాంగణంలో ఉంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లైబ్రరీ: యూసఫ్‌గూడలోని ఎన్ఐ-ఎంఎస్ఎంఈ క్యాంపస్‌లో ఉంది.
- ఎలైట్ లైబ్రరీ: తార్నాకలో ఉన్న ఈ గ్రంథాలయం పోటీ పరీక్షల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
- శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: 1901లో స్థాపించబడిన పురాతన ప్రభుత్వేతర గ్రంథాలయం.
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బాగ్ లింగంపల్లిలో ఉన్న 1988లో స్థాపించబడింది.[6]
- తెలుగు యూనివర్సిటీ లైబ్రరీ: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్.సి.సి. గేట్ వద్ద ఉంది.
- ఇదారా ఈ అడాబియాత్ ఇ ఉర్దూ గ్రంథాలయం: 1945లో స్థాపించబడిన ఈ గ్రంథాలయం పంజాగుట్టలోని ఐవాన్-ఇ-ఉర్దూ వద్ద ఉంది.[7]
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గచ్చిబౌలిలో ఉంది.[8]
మూలాలు
మార్చు- ↑ "British Library, Hyderabad". Archived from the original on 2007-07-29. Retrieved 2021-08-30.
- ↑ "JustBooks clc, India's largest community library chain". Archived from the original on 2017-07-18. Retrieved 2021-12-28.
- ↑ "InkReaders Online book lending library". Archived from the original on 2020-01-27. Retrieved 2021-12-28.
- ↑ "The Hindu : Andhra Pradesh / Hyderabad News : City Central Library on the brink of closure". web.archive.org. 2007-10-12. Archived from the original on 2007-10-12. Retrieved 2021-08-31.
- ↑ "The Hindu : Andhra Pradesh / Hyderabad News : State Central Library t…". Archived from the original on 2013-01-25. Retrieved 2021-08-30.
- ↑ Official website of Sundarayya Vignana Kendram. Archived 24 జనవరి 2010 at the Wayback Machine
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-08. Retrieved 2021-08-30.
- ↑ Reporter, Staff (2012-02-27). "Library reopened at Sundarayya Vignana Kendram". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-31.
బయటి లింకులు
మార్చు- జస్ట్బుక్స్, భారతదేశంలో అతిపెద్ద కమ్యూనిటీ లైబ్రరీ చైన్ Archived 2017-07-18 at the Wayback Machine
- ఇంక్ రీడర్స్ ఆన్లైన్ బుక్ లెండింగ్ లైబ్రరీ Archived 2020-01-27 at the Wayback Machine
- బ్రిటిష్ లైబ్రరీ
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్
- హైదరాబాద్‌లోని గ్రంథాలయాల జాబితా