నవంబర్ 16

తేదీ
(నవంబరు 16 నుండి దారిమార్పు చెందింది)

నవంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.


<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
2024


సంఘటనలు

మార్చు

జననాలు

మార్చు
  • 1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (మ.1973)
  • 1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)
  • 1908: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
  • 1923: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009)
  • 1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013)
  • 1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు
  • 1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు.
  • 1962:అంబిక: దక్షిణ భారత చలన చిత్ర నటి
  • 1963: మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి .
  • 1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
  • 1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి
  • 1983: ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివ కుమార్ , తెలుగు,తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు .

మరణాలు

మార్చు
 
Portrait of Milton Friedman

పండుగలు, జాతీయ దినాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

నవంబర్ 15 - నవంబర్ 17 - అక్టోబర్ 16 - డిసెంబర్ 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_16&oldid=3988914" నుండి వెలికితీశారు