2020 హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలు

2020 డిసెంబరులో హైదరాబాదు మహానగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. 2016 లో ఏర్పడిన మహానగర పాలక సంస్థ కార్యవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 న ముగుస్తుంది. సంస్థ పరిధి లోని 150 వార్డు లన్నింటికీ ఒక్కసారే డిసెంబరు 1 న ఎన్నికలు జరిగాయి. డిసెంబరు 4 న వోట్లను లెక్కించి ఆ రోజే ఫలితాలను ప్రకటించారు. ఇటీవలి ఎన్నికలలో ఉపయోగిస్తున్న వోటింగు యంత్రాలను కాక, సాంప్రదాయికంగా వాడే ముద్రిత బ్యాలెట్ కాగితాలను ఈ ఎన్నికల్లో ఉపయోగించారు.

2020 హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలు
India
2016 ←
1 December 2020
→ 2025

మహానగర పాలక సంస్థ లో మొత్తం 150 స్థానాలు
76 seats needed for a majority
Turnout 46.6%
  First party Second party Third party
  Telangana Rashtra Samithi symbol.svg BJP election symbol.png Indian Election Symbol Kite.svg
Party TRS బి.జె.పి AIMIM
Last election 99 4 44
Seats won 56 48 44
Seat change Decrease43 Increase44 Steady
Popular vote 1,204,167 1,195,711 630,866
Percentage 35.81% 35.56% 18.76%
Swing Decrease8.04% Increase25.22% Increase2.91%

  Fourth party Fifth party
  Hand INC.svg Indian Election Symbol Cycle.png
Party INC TDP
Last election 2 1
Seats won 2 0
Seat change Steady Decrease1
Popular vote 224,528 55,986
Percentage 6.68% 1.67%
Swing Decrease3.33% Decrease11.44%

[[file:GHMC NEW ZONES,CIRCLE MAP.jpg|300px|]]


మేయర్ ఎన్నికకు ముందు

బొంతు రామమోహన్
[[తెలంగాణ రాష్ట్ర సమితి|{{మూస: తెలంగాణ రాష్ట్ర సమితి/meta/shortname}}]]

Elected మేయర్

గద్వాల్ విజయలక్ష్మి
[[తెలంగాణ రాష్ట్ర సమితి|{{మూస: తెలంగాణ రాష్ట్ర సమితి/meta/shortname}}]]

మొత్తం 150 వార్డులలోను 9,235 పోలింగు బూతులను ఏర్పాటు చేసారు.[1] నగర పాలక సంస్థకు గతంలో జరిగిన ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికలలో కూడా వోటింగు శాతాలు స్వల్పం గానే నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి గత ఎన్నికల్లో సాధించిన 99 స్థానాల నుండి 55 స్థానాలకు పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది. గతంలో సాధించిన 4 స్థానాల నుండి ఈ ఎన్నికల్లో 48 స్థానాలకు ఎదిగింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గత సంఖ్యకు సమానంగా, 44 స్థానాలను సాధించింది. కాంగ్రెసు పార్టీ కూడా గతంలో లాగే 2 స్థానాలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ గతంలోని 1 స్థానాన్ని కూడా కోల్పోయి ఒక్కటి కూడా గెలవలేదు. సిపిఐ, సిపిఎమ్‌లు కూడా ఖాతా తెరవలేదు.

సన్నాహకాలుసవరించు

హైదరాబాదు మహానగర పాలక సంఘానికి (హైమపాసం) ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 అక్టోబరు 17 న నోటిఫికేషన్ను విడుదల చేసింది.[2] దీని ప్రకారం

2020 హైమపాసం ఎన్నికల తేదీల
ఘటన తేదీ
నామినేషన్ల ప్రారంభ తేదీ 2020 నవంబరు 18
నామినేషన్ల ముగింపు 2020 నవంబరు 20
నామినేషన్ల పరిశీలన 2020 నవంబరు 21
పోటి నుండి ఉపసంహరణ 2020 నవంబరు 2
అభ్యర్థుల జాబితా విడుదల 2020 నవంబరు 22
పోలింగు తేదీ 2020 డిసెంబరు 1
రీ పోలింగు తేదీ 2020 డిసెంబరు 3
వోట్లలెక్కింపు 2020 డిసెంబరు 4
ఫలితాల ప్రకటన లెక్కింపు పూర్తి కాగానే

పార్టీలు, ప్రచారంసవరించు

ఈ ఎన్నికల్లో పార్టీలు పొత్తులేమీ పెట్టుకోకుండా విడివిడిగానే పోటీ చేసాయి. తెరాస 150 స్థానాల్లో, భాజపా 149 స్థానాల్లో పోటీ చెయ్యగా, తెదేపా 106, ఏఇఎమ్‌ఐఎం 51 స్థానాల్లో పోటీ చేసాయి. వామపక్షాలు రెండూ కలిసి 60 స్థానాల్లో పోటీ చేసాయి.

పోలింగుసవరించు

డిసెంబరు 1 న జరిగిన పోలింగులో 45.71 శాతం వోట్లు పోలయ్యాయి. [3]

లెక్కింపు, ఫలితాలుసవరించు

బ్యాలెట్ల లెక్కింపు డిసెంబరు 4 న జరిపి ఆ రోజే ఫలితాలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 55, భాజపా 48, ఏఇఎమ్‌ఐఎం 44, కాంగ్రెసు పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. నేరేడుమెట్ట స్థానంలో ఫలితాన్ని నిలిపేసారు.[4] ఇతర పార్టీలకు, స్వతంత్రులకూ స్థానాలేమీ దక్కలేదు.

నేరేడుమెట్ట ఘటనసవరించు

నేరేడుమెట్టలో కొన్ని వోట్లు స్వస్తిక్ ముద్రతో కాకుండా వేరే గుర్తుతో పడ్డాయి. అక్కడి ఎన్నికల అధికారి పొరపాటు కారణంగా ఇలా జరిగింది. అయితే, ఇలా వేరే ముద్రతో పోలైన వోట్లు అక్కడ తెరాస అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టు ఇక్క్కడి లెక్కింపును ఆపాలని ఉత్తర్వులిచ్చ్చింది. ఇక్కడ రీపోలింగు నిర్వహించాలని భాజపా కోరింది. ఈ అంశం తేలేవరకు అక్కడి ఫలితాన్ని ప్రకటించకుండా ఆపి పెట్టారు.[4]

వార్డు వారీగా ఫలితాలుసవరించు

వార్డుల వారీగా ఫలితాలిలా ఉన్నాయి[5]

2020 హైదరాబాదు మహానగర పాలిక ఎన్నికల ఫలితాలు
క్ర. సం సర్కిలు పేరు వార్డు పేరు ఏఇఎమ్‌ఐఎమ్ కాంగ్రెసు తెదేపా తెరాస భాజపా వైకాపా సిపిఐ సిపిఎమ్ ఇతర పార్టీలు స్వతంత్రులు వివరాలు
1 కాప్రా వార్డు 1 - కాప్రా 0 0 0 1 0 0 0 0 0 0
2 కాప్రా వార్డు 2 - డా.ఎ.ఎస్.రావు నగర్ 0 1 0 0 0 0 0 0 0 0
3 కాప్రా వార్డు 3 - చర్లపల్లి 0 0 0 1 0 0 0 0 0 0
4 కాప్రా వార్డు 4 - మీర్‌పేట హెచ్.బి.కాలనీ 0 0 0 1 0 0 0 0 0 0
5 కాప్రా వార్డు 5 - మల్లాపూర్ 0 0 0 1 0 0 0 0 0 0
6 కాప్రా వార్డు 6 - నాచారం 0 0 0 1 0 0 0 0 0 0
7 ఉప్పల్ వార్డు 7 - చిలుకా నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
8 ఉప్పల్ వార్డు 8 - హబ్సీగూడా 0 0 0 0 1 0 0 0 0 0
9 ఉప్పల్ వార్డు 9 - రామంతాపూర్ 0 0 0 0 1 0 0 0 0 0
10 ఉప్పల్ వార్డు 10 - ఉప్పల్ 0 1 0 0 0 0 0 0 0 0
11 హయత్ నగర్ వార్డు 11 - నాగోలు 0 0 0 0 1 0 0 0 0 0
12 హయత్ నగర్ వార్డు 12 - మన్సూరాబాద్ 0 0 0 0 1 0 0 0 0 0
13 హయత్ నగర్ వార్డు 13 - హయత్ నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
14 హయత్ నగర్ వార్డు 14 - బి.ఎన్. రెడ్డి నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
15 ఎల్.బి.నగర్ వార్డు 15 - వనస్థలిపురం 0 0 0 0 1 0 0 0 0 0
16 ఎల్.బి.నగర్ వార్డు 16 - హస్తినాపురం 0 0 0 0 1 0 0 0 0 0
17 ఎల్.బి.నగర్ వార్డు 17 - చంపాపేట 0 0 0 0 1 0 0 0 0 0
18 ఎల్.బి.నగర్ వార్డు 18 - లింగోజీగూడా 0 1 0 0 0 0 0 0 0 0
19 సరూర్ నగర్ వార్డు 19 - సరూర్ నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
20 సరూర్ నగర్ వార్డు 20 - రామకృష్ణాపురం 0 0 0 0 1 0 0 0 0 0
21 సరూర్ నగర్ వార్డు 21 - కొత్తపేట 0 0 0 0 1 0 0 0 0 0
22 సరూర్ నగర్ వార్డు 22 - చైతన్యపురి 0 0 0 0 1 0 0 0 0 0
23 సరూర్ నగర్ వార్డు 23 - గడ్డి అన్నారం 0 0 0 0 1 0 0 0 0 0
24 మలక్‌పేట వార్డు 24 - సైదాబాద్ 0 0 0 0 1 0 0 0 0 0
25 మలక్‌పేట వార్డు 25 - మూసారంబాగ్ 0 0 0 0 1 0 0 0 0 0
26 మలక్‌పేట వార్డు 26 - పాత మలక్‌పేట 1 0 0 0 0 0 0 0 0 0
27 మలక్‌పేట వార్డు 27 - అక్బర్‌బాగ్ 1 0 0 0 0 0 0 0 0 0
28 మలక్‌పేట వార్డు 28 - ఆజంపురా 1 0 0 0 0 0 0 0 0 0
29 మలక్‌పేట వార్డు 29 - చావనీ 1 0 0 0 0 0 0 0 0 0
30 మలక్‌పేట వార్డు 30 - డబీర్‌పురా 1 0 0 0 0 0 0 0 0 0
31 సంతోష్ నగర్ వార్డు 31 - రెయిన్ బజార్ 1 0 0 0 0 0 0 0 0 0
32 చార్మినార్ వార్డు 32 - పత్తర్‌ఘట్టి 1 0 0 0 0 0 0 0 0 0
33 చార్మినార్ వార్డు 33 - మొఘల్‌పురా 1 0 0 0 0 0 0 0 0 0
34 సంతోష్ నగర్ వార్డు 34 - తలాబ్ చంచలం 1 0 0 0 0 0 0 0 0 0
35 సంతోష్ నగర్ వార్డు 35 - గౌలీపురా 0 0 0 0 1 0 0 0 0 0
36 చాంద్రాయణగుట్ట వార్డు 36 - లలితాబాగ్ 1 0 0 0 0 0 0 0 0 0
37 సంతోష్ నగర్ వార్డు 37 - కూర్మగూడా 1 0 0 0 0 0 0 0 0 0
38 సంతోష్ నగర్ వార్డు 38 - ఐ ఎస్ సదన్ 0 0 0 0 1 0 0 0 0 0
39 సంతోష్ నగర్ వార్డు 39 - సంతోష్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
40 చాంద్రాయణగుట్ట వార్డు 40 - రియాసత్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
41 చాంద్రాయణగుట్ట వార్డు 41 - కంచన్‌బాగ్ 1 0 0 0 0 0 0 0 0 0
42 చాంద్రాయణగుట్ట వార్డు 42 - బారకాస్ 1 0 0 0 0 0 0 0 0 0
43 చాంద్రాయణగుట్ట వార్డు 43 - చాంద్రాయణగుట్ట 1 0 0 0 0 0 0 0 0 0
44 చాంద్రాయణగుట్ట వార్డు 44 - ఉప్పుగూడా 1 0 0 0 0 0 0 0 0 0
45 చాంద్రాయణగుట్ట వార్డు 45 - జంగమ్మెట్ 1 0 0 0 0 0 0 0 0 0
46 ఫలక్‌నుమా వార్డు 46 - ఫలక్‌నుమా 1 0 0 0 0 0 0 0 0 0
47 ఫలక్‌నుమా వార్డు 47 - నవాబ్‌సాహెబ్ కుంట 1 0 0 0 0 0 0 0 0 0
48 చార్మినార్ వార్డు 48 - శాలిబండ 1 0 0 0 0 0 0 0 0 0
49 చార్మినార్ వార్డు 49 - ఘాసీ బజార్ 1 0 0 0 0 0 0 0 0 0
50 గోషామహల్ వార్డు 50 - బేగం బజార్ 0 0 0 0 1 0 0 0 0 0
51 గోషామహల్ వార్డు 51 - గోషామహల్ 0 0 0 0 1 0 0 0 0 0
52 చార్మినార్ వార్డు 52 - పురానాపుల్ 1 0 0 0 0 0 0 0 0 0
53 ఫలక్‌నుమా వార్డు 53 - దూద్‌బౌలి 1 0 0 0 0 0 0 0 0 0
54 ఫలక్‌నుమా వార్డు 54 - జహనుమా 1 0 0 0 0 0 0 0 0 0
55 ఫలక్‌నుమా వార్డు 55 - రామనస్త్‌పురా 1 0 0 0 0 0 0 0 0 0
56 ఫలక్‌నుమా వార్డు 56 - కిషన్‌బాగ్ 1 0 0 0 0 0 0 0 0 0
57 రాజేంద్ర నగర్ వార్డు 57 - సులేమాన్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
58 రాజేంద్ర నగర్ వార్డు 58 - శాస్త్రిపురం 1 0 0 0 0 0 0 0 0 0
59 రాజేంద్ర నగర్ వార్డు 59 - మైలార్‌దేవుపల్లి 0 0 0 0 1 0 0 0 0 0
60 రాజేంద్ర నగర్ వార్డు 60 - రాజేంద్ర నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
61 రాజేంద్ర నగర్ వార్డు 61 - అత్తాపూర్ 0 0 0 0 1 0 0 0 0 0
62 కార్వాన్ వార్డు 62 - జియాగూడా 0 0 0 0 1 0 0 0 0 0
63 గోషామహల్ వార్డు 63 - మంగళ్‌హాట్ 0 0 0 0 1 0 0 0 0 0
64 గోషామహల్ వార్డు 64 - దత్తాత్రేయ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
65 కార్వాన్ వార్డు 65 - కార్వాన్ 1 0 0 0 0 0 0 0 0 0
66 కార్వాన్ వార్డు 66 - లంగర్ హౌస్ 1 0 0 0 0 0 0 0 0 0
67 కార్వాన్ వార్డు 67 - గోల్కొండ 1 0 0 0 0 0 0 0 0 0
68 కార్వాన్ వార్డు 68 - టోలీచౌకీ 1 0 0 0 0 0 0 0 0 0
69 కార్వాన్ వార్డు 69 - నానల్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
70 మెహిదీపట్నం వార్డు 70 - మెహిదీపట్నం 1 0 0 0 0 0 0 0 0 0
71 మెహిదీపట్నం వార్డు 71 - గుడి మల్కాపూర్ 0 0 0 0 1 0 0 0 0 0
72 మెహిదీపట్నం వార్డు 72 - ఆసిఫ్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
73 మెహిదీపట్నం వార్డు 73 - విజయనగర్ కాలనీ 1 0 0 0 0 0 0 0 0 0
74 మెహిదీపట్నం వార్డు 74 - అహ్మద్ నగర్ 1 0 0 0 0 0 0 0 0 0
75 మెహిదీపట్నం వార్డు 75 - రెడ్ హిల్స్ 1 0 0 0 0 0 0 0 0 0
76 మెహిదీపట్నం వార్డు 76 - మల్లేపల్లి 1 0 0 0 0 0 0 0 0 0
77 గోషామహల్ వార్డు 77 - జాంబాగ్ 0 0 0 0 1 0 0 0 0 0
78 గోషామహల్ వార్డు 78 - గన్‌ఫౌండ్రీ 0 0 0 0 1 0 0 0 0 0
79 అంబర్‌పేట వార్డు 79 - హిమాయత్ నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
80 అంబర్‌పేట వార్డు 80 - కాచిగూడా 0 0 0 0 1 0 0 0 0 0
81 అంబర్‌పేట వార్డు 81 - నల్లకుంట 0 0 0 0 1 0 0 0 0 0
82 అంబర్‌పేట వార్డు 82 - గోల్నాకా 0 0 0 1 0 0 0 0 0 0
83 అంబర్‌పేట వార్డు 83 - అంబర్‌పేట 0 0 0 1 0 0 0 0 0 0
84 అంబర్‌పేట వార్డు 84 - బాగ్ అంబర్‌పేట 0 0 0 0 1 0 0 0 0 0
85 ముషీరాబాద్ వార్డు 85 - అడిక్‌మెట్ 0 0 0 0 1 0 0 0 0 0
86 ముషీరాబాద్ వార్డు 86 - ముషీరాబాద్ 0 0 0 0 1 0 0 0 0 0
87 ముషీరాబాద్ వార్డు 87 - రామ్‌నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
88 ముషీరాబాద్ వార్డు 88 - భోలక్‌పూర్ 1 0 0 0 0 0 0 0 0 0
89 ముషీరాబాద్ వార్డు 89 - గాంధీనగర్ 0 0 0 0 1 0 0 0 0 0
90 ముషీరాబాద్ వార్డు 90 - కవాడిగూడా 0 0 0 0 1 0 0 0 0 0
91 ఖైరతాబాద్ వార్డు 91 - ఖైరతాబాద్ 0 0 0 1 0 0 0 0 0 0
92 జూబిలీ హిల్స్ వార్డు 92 - వెంకటేశ్వర కాలనీ 0 0 0 1 0 0 0 0 0 0
93 జూబిలీ హిల్స్ వార్డు 93 - బంజారాహిల్స్ 0 0 0 1 0 0 0 0 0 0
94 జూబిలీ హిల్స్ వార్డు 94 - షేక్‌పేట 1 0 0 0 0 0 0 0 0 0
95 జూబిలీ హిల్స్ వార్డు 95 - జూబిలీ హిల్స్ 0 0 0 0 1 0 0 0 0 0
96 యూసుఫ్ గూడా వార్డు 96 - యూసుఫ్ గూడా 0 0 0 1 0 0 0 0 0 0
97 ఖైరతాబాద్ వార్డు 97 - సోమాజీగుడా 0 0 0 1 0 0 0 0 0 0
98 ఖైరతాబాద్ వార్డు 98 - అమీర్‌పేట 0 0 0 0 1 0 0 0 0 0
99 యూసుఫ్ గూడా వార్డు 99 - వెంగళరావు నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
100 ఖైరతాబాద్ వార్డు 100 - సనత్ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
101 యూసుఫ్ గూడా వార్డు 101 - ఎర్రగడ్డ 1 0 0 0 0 0 0 0 0 0
102 యూసుఫ్ గూడా వార్డు 102 - రహమత్ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
103 యూసుఫ్ గూడా వార్డు 103 - బోరబండ 0 0 0 1 0 0 0 0 0 0
104 సేరిలింగంపల్లి వార్డు 104 - కొండాపూర్ 0 0 0 1 0 0 0 0 0 0
105 సేరిలింగంపల్లి వార్డు 105 - గచ్చిబౌలి 0 0 0 0 1 0 0 0 0 0
106 సేరిలింగంపల్లి వార్డు 106 - సేరిలింగంపల్లి 0 0 0 1 0 0 0 0 0 0
107 చందానగర్ వార్డు 107 - మాదాపూర్ 0 0 0 1 0 0 0 0 0 0
108 చందానగర్ వార్డు 108 - Miyapur 0 0 0 1 0 0 0 0 0 0
109 చందానగర్ వార్డు 109 - హఫీజ్ పేట 0 0 0 1 0 0 0 0 0 0
110 చందానగర్ వార్డు 110 - చందానగర్ 0 0 0 1 0 0 0 0 0 0
111 ఆర్.సి.పురం, పటాన్ చెరువు వార్డు 111 - బ్య్హరత్ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
112 ఆర్.సి.పురం, పటాన్ చెరువు వార్డు 112 - రామచంద్రాపురం 0 0 0 1 0 0 0 0 0 0
113 ఆర్.సి.పురం, పటాన్ చెరువు వార్డు 113 - పటాన్ చెరువు 0 0 0 1 0 0 0 0 0 0
114 మూసాపేట వార్డు 114 - కెపికెచ్‌బి కాలనీ 0 0 0 1 0 0 0 0 0 0
115 మూసాపేట వార్డు 115 - బాలాజీ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
116 మూసాపేట వార్డు 116 - అల్లాపూర్ 0 0 0 1 0 0 0 0 0 0
117 మూసాపేట వార్డు 117 - మూసాపేట 0 0 0 0 1 0 0 0 0 0
118 మూసాపేట వార్డు 118 - ఫతేనగర్ 0 0 0 1 0 0 0 0 0 0
119 కూకట్‌పల్లి వార్డు 119 - పాత బోయినపల్లి 0 0 0 1 0 0 0 0 0 0
120 కూకట్‌పల్లి వార్డు 120 - బాలానగర్ 0 0 0 1 0 0 0 0 0 0
121 కూకట్‌పల్లి వార్డు 121 - కూకట్‌పల్లి 0 0 0 1 0 0 0 0 0 0
122 కూకట్‌పల్లి వార్డు 122 - వివేకానందనగర్ 0 0 0 1 0 0 0 0 0 0
123 కూకట్‌పల్లి వార్డు 123 - హైదర్ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
124 కూకట్‌పల్లి వార్డు 124 - ఆల్విన్ కాలనీ 0 0 0 1 0 0 0 0 0 0
125 గాజులరామారం వార్డు 125 - గాజులరామారం 0 0 0 1 0 0 0 0 0 0
126 గాజులరామారం వార్డు 126 - జగద్గిరి గుట్ట 0 0 0 1 0 0 0 0 0 0
127 కుతుబుల్లాపూర్ వార్డు 127 - రంగారెడ్డి నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
128 గాజులరామారం వార్డు 128 - చింతల్ 0 0 0 1 0 0 0 0 0 0
129 గాజులరామారం వార్డు 129 - సూరారం 0 0 0 1 0 0 0 0 0 0
130 కుతుబుల్లాపూర్ వార్డు 130 - సుభాష్ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
131 కుతుబుల్లాపూర్ వార్డు 131 - కుతుబుల్లాపూర్ 0 0 0 1 0 0 0 0 0 0
132 కుతుబుల్లాపూర్ వార్డు 132 - జీడిమెట్ల 0 0 0 0 1 0 0 0 0 0
133 ఆల్వాల్ వార్డు 133 - మాచ బొల్లారం 0 0 0 1 0 0 0 0 0 0
134 ఆల్వాల్ వార్డు 134 - ఆల్వాల్ 0 0 0 1 0 0 0 0 0 0
135 ఆల్వాల్ వార్డు 135 - వెంకటాపురం 0 0 0 1 0 0 0 0 0 0
136 మల్కాజిగిరి వార్డు 136 - నేరేడుమెట్ట 0 0 0 0 0 0 0 0 0 0 ఫలితాన్ని ప్రకటించలేదు
137 మల్కాజిగిరి వార్డు 137 - వినాయక నగర్ 0 0 0 0 1 0 0 0 0 0
138 మల్కాజిగిరి వార్డు 138 - మౌలాలీ 0 0 0 0 1 0 0 0 0 0
139 మల్కాజిగిరి వార్డు 139 - తూర్పు ఆనంద్ బాగ్ 0 0 0 1 0 0 0 0 0 0
140 మల్కాజిగిరి వార్డు 140 - మల్కాజిగిరి 0 0 0 0 1 0 0 0 0 0
141 మల్కాజిగిరి వార్డు 141 - గౌతం నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
142 సికిందరాబాదు వార్డు 142 - అడ్డగుట్ట 0 0 0 1 0 0 0 0 0 0
143 సికిందరాబాదు వార్డు 143 - తార్నాకా 0 0 0 1 0 0 0 0 0 0
144 సికిందరాబాదు వార్డు 144 - మెట్టుగూడా 0 0 0 1 0 0 0 0 0 0
145 సికిందరాబాదు వార్డు 145 - సీతాఫల్ మండీ 0 0 0 1 0 0 0 0 0 0
146 సికిందరాబాదు వార్డు 146 - బౌద్ధ నగర్ 0 0 0 1 0 0 0 0 0 0
147 బేగంపేట వార్డు 147 - బన్సీలాల్ పేట 0 0 0 1 0 0 0 0 0 0
148 బేగంపేట వార్డు 148 - రాంగోపాల్ పేట 0 0 0 0 1 0 0 0 0 0
149 బేగంపేట వార్డు 149 - బేగంపేట 0 0 0 1 0 0 0 0 0 0
150 బేగంపేట వార్డు 150 - మోండా మార్కెట్ 0 0 0 0 1 0 0 0 0 0
మొత్తం 44 3 0 55 47 0 0 0 0 0 149

మూలాలుసవరించు

  1. "వార్డు వారీగా పోలింగు కేంద్రాలు" (PDF). జిహెచ్‌ఎమ్‌సి. Archived (PDF) from the original on 2020-12-05. Retrieved 2020-12-05.
  2. "నోటిఫికేషను" (PDF). తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. Archived (PDF) from the original on 2020-12-05. Retrieved 2020-12-05.
  3. "Clipping of Andhra Jyothy Telugu Daily - Hyderabad". ఆంధ్రజ్యోతి. 2020-12-02. Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-05.
  4. 4.0 4.1 "దక్కని ఆధిక్యం". ఈనాడు. 2020-12-05. Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-05.
  5. "Welcome". tsec.gov.in. Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-05.