అంజలి ఐ లవ్యూ
అంజలి ఐ లవ్యూ వీణ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌదామిని నిర్మించిన తెలుగు సినిమా. ఇది 2004, డిసెంబర్ 9వ తేదీన విడుదలయ్యింది.[1]
అంజలి ఐ లవ్యూ | |
---|---|
దర్శకత్వం | డి.వి.ఆర్.కళింగ |
రచన | డి.వి.ఆర్.కళింగ |
నిర్మాత | సౌదామిని |
తారాగణం | విక్రమ్ ప్రొద్దుటూరి, మీరా వాసుదేవన్, సతీష్ పవన్, ఎం.ఎస్.నారాయణ, ఎల్. బి. శ్రీరామ్, గుండు హనుమంతరావు |
కూర్పు | వీణా క్రియేషన్స్ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
విడుదల తేదీ | 9 డిసెంబరు 2004 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విక్రమ్ ప్రొద్దుటూరి
- మీరా వాసుదేవన్
- సతీష్ పవన్
- ఎం.ఎస్.నారాయణ
- ఎల్. బి. శ్రీరామ్
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
- హేమసుందర్
- రమాప్రభ
- సుధ
- హేమ
- భువనేశ్వరి
- చందన
- జ్యోతి పూర్ణిమ
- శ్వేత
- అభినయశ్రీ
- మాస్టర్ శుభాకర్
- మాస్టర్ దయాకర్ రెడ్డి
- బేబి శ్రీజ
సాంకేతిక వర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.వి.ఆర్.కళింగ
- నిర్మాత: సౌదామిని
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి, సాహితి, సుద్దాల అశోక్ తేజ, ఇ.ఎస్.మూర్తి
- నేపథ్య గానం: కె. ఎస్. చిత్ర, శ్రేయ ఘోషాల్, ఎస్. పి. చరణ్, మాలతి, పి.సంధ్య, స్వర్ణలత, గోపిక పూర్ణిమ, బిందు, మురళి, రాము, రంజిత్, రాఘవేంద్ర
- మాటలు: సంపత్ నంది
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: డి.వై.సత్యనారాయణ
మూలాలు
మార్చు- ↑ web master. "Anjali I Love You". indiancine.ma. Retrieved 6 June 2021.