అత్తకు కొడుకు మామకు అల్లుడు

అత్తకు కొడుకు మామకు అల్లుడు 1993లో విడుదలైన తెలుగు సినిమా. రాజ్యలక్ష్మీ ఆర్ట్స్ పిలిమ్స్ పతాకంపై కోసూరి శ్రీదేవి నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్ని అందించాడు.

అత్తకు కొడుకు మామకు అల్లుడు
(1993 తెలుగు సినిమా)
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం చిత్ర,
మనో,
ఎస్.పి.శైలజ
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
భాష తెలుగు
కె.చక్రవర్తి

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలు[1]సవరించు

  • అమ్మచ్చి కిచి కిచి
  • జల్లు కొట్టి జిల్లుమంది
  • కవ్వించే సోకు
  • ఒక్కటే ఒక్కడి
  • రాయుడోరల్లుడా

మూలాలుసవరించు

  1. "Attaku Koduku Mamaku Alludu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-03. Retrieved 2020-08-07.

బాహ్య లంకెలుసవరించు