అరవింద సమేత వీర రాఘవ

2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన చలన చిత్రం
(అరవింద సమేత వీర రాఘవ సినిమా నుండి దారిమార్పు చెందింది)
అరవింద సమేత వీర రాఘవ
సినిమా పోస్టర్
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతరాధాకృష్ణ చినబాబు
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
విడుదల తేదీ
2018 అక్టోబరు 11
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

రాయలసీమ లో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). పేకాటలో ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయ్యాయి. నారపరెడ్డి బిడ్డ విదేశాల్లో చదువు ముగించుకుని ఊరికి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు

మూలాలు

మార్చు