అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ (2024-2029)
అరుణాచల్ ప్రదేశ్ పదకొండవ శాసనసభ 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది. ఇవి 2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జరిగాయి. 2024 ఏప్రిల్ 19న ముగిశాయి.[1]
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2024 మే |
తదుపరి ఎన్నికలు | 2029 మే |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ |
ప్రిసైడింగ్ అధికారులు
మార్చుప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ పదకొండవ శాసనసభ ప్రిసైడింగ్ అధికారులు
అరుణాచల్ ప్రదేశ్ పదవ శాసనసభ. (ప్రస్తుత)
హోదా | పేరు. |
---|---|
గవర్నరు | కైవల్య త్రివిక్రమ పర్నాయక్ |
స్పీకర్ | తేసమ్ పొంగ్టే |
డిప్యూటీ స్పీకర్ | కర్డో నైగ్యోర్ |
సభ నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) | పెమా ఖండూ |
ప్రతిపక్ష నేత | ఖాళీ |
గమనిక: ప్రకటించాలి
ప్రస్తుత శాసనసభ సభ్యులు
మార్చుఆధారం[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Terms of the Houses". Election Commission of India. Archived from the original on 28 March 2022. Retrieved 2022-02-13.
- ↑ "State Assembly Members, Arunachal Pradesh".