2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

అరుణాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు

2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, ఎన్నికలు 2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు 2024 ఏప్రిల్‌లో లేదా అంతకంటే ముందు జరగాల్సిఉంది.[1] [2]

2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 2029 →
 
Pema_Khandu_in_July_2016.jpg
Nabam Tuki.jpg
Indian Election Symbol Book.svg
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీ


ఎన్నికలకు ముందు Incumbent ముఖ్యమంత్రి

పెమా ఖండు
భారతీయ జనతా పార్టీ



నేపథ్యం మార్చు

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీ కాలం 2024 జూన్ 2న ముగియనుంది [3] గతంలో 2019 ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యాడు.[4]

ఎన్నికల షెడ్యూలు మార్చు

పోల్ కార్యక్రమం షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి 2024
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి 2024
నామినేషన్ పరిశీలన 28 మార్చి 2024
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి 2024
పోల్ తేదీ 19 ఏప్రిల్ 2024
ఓట్ల లెక్కింపు తేదీ 04 జూన్ 2024

పార్టీలు, పొత్తులు మార్చు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
భారతీయ జనతా పార్టీ     పెమా ఖండూ 60 [5]
భారత జాతీయ కాంగ్రెస్     నబం తుకీ TBD
నేషనల్ పీపుల్స్ పార్టీ     తంగ్వాంగ్ వాంగమ్ TBD
జనతాదళ్ (యునైటెడ్)     రూహి తగుంగ్ TBD
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ [6]   కహ్ఫా బెనిగా TBD
ఆమ్ ఆద్మీ పార్టీ [7]     యమ్ర తయా TBD
గాన సురక్ష పార్టీ [8]   టోకో శీతల్ TBD
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ [9]     లిఖ సాయా (8 మంది అభ్యర్థులను ప్రకటించారు)

అభ్యర్థులు మార్చు

జిల్లా నియోజక వర్గం
BJP[10][11] INC
తవాంగ్ 1 లుమ్లా భాజపా త్సెరింగ్ లహం INC
2 తవాంగ్ భాజపా త్సెరింగ్ దోర్జీ INC
3 ముక్తో భాజపా పెమా ఖండు INC
వెస్ట్ కామెంగ్ 4 దిరాంగ్ భాజపా ఫుర్పా త్సెరింగ్ INC
5 కలక్తాంగ్ భాజపా త్సేటెన్ చొంబే కీ INC
6 త్రిజినో-బురగావ్ భాజపా కుమ్సి సిడిసోవ్ INC
7 బొమ్‌డిలా భాజపా డొంగ్రు సియాన్గుజ్ INC
బిచోలిమ్ 8 బమెంగ్ భాజపా డోబా లామ్నియో INC
తూర్పు కమెంగ్ 9 ఛాయాంగ్‌తాజో భాజపా హాయెంగ్ మాంగ్ఫీ INC
10 సెప్పా ఈస్ట్ భాజపా ఎల్లిమ్గ్ తలంగ్ INC
11 సెప్పా వెస్ట్ భాజపా మామా నటుంగ్ INC
పక్కే కేస్సాంగ్ 12 పక్కే కేస్సాంగ్ భాజపా బియూరామ్ వాహ్గే INC
పాపుం పరే 13 ఇటానగర్ భాజపా టెకో కాసో INC
14 దోయిముఖ్ భాజపా తానా హలీ తారా INC
15 సాగలీ భాజపా రాటు టేచీ INC
యాచులి 16 యాచులీ భాజపా టాబా టెదిర్ INC
లోయర్ సుబన్‌సిరి 17 జిరో హపోలి భాజపా హగే అప్పా INC
క్రా దాదీ 18 పాలిన్ భాజపా బాలో రాజా INC
కురుంగ్ కుమే 19 న్యాపిన్ భాజపా టాయ్ నికొయో INC
క్రా దాదీ 20 తాలి భాజపా జిక్కే టాకో INC
కురుంగ్ కుమే 21 కొలోరియాంగ్ భాజపా పాణి తరం INC
అప్పర్ సుబన్‌సిరి 22 నాచో భాజపా నాకప్ నాలో INC
23 తలిహా భాజపా న్యాటో రగియా INC
24 దపోరిజో భాజపా తనియా సోకి INC
కమ్లే 25 రాగా భాజపా రోటమ్ టెబిన్ INC
అప్పర్ సుబన్‌సిరి 26 డంపోరిజో భాజపా రోడ్ బుయ్ INC
వెస్ట్ సియాంగ్ 27 లిరోమోబా భాజపా న్యామర్ కర్బక్ INC
లోయర్ సియాంగ్ 28 లికబాలి భాజపా కార్డో నియోగర్ INC
లేపా రాడా 29 బాసర్ భాజపా న్యాబి జిని దీర్చి INC
వెస్ట్ సియాంగ్ 30 అలాంగ్ వెస్ట్ భాజపా టాపిన్ ఎటే INC
31 అలాంగ్ ఈస్ట్ భాజపా కెన్తో జినీ INC
సియాంగ్ 32 రుమ్‌గాంగ్ భాజపా తాలెం టాబోహ్ INC
షి యోమి 33 మెచుకా భాజపా పసంగ్ దోర్జీ సోనా INC
అప్పర్ సియాంగ్ 34 టుటింగ్-యింగ్ కియాంగ్ భాజపా అలో లిబాంగ్ INC
సియాంగ్ 35 పాంగిన్ భాజపా ఓజింగ్ టాసింగ్ INC
లోయర్ సియాంగ్ 36 నారీ-కోయు భాజపా తోజిర్ కడు INC
తూర్పు సియాంగ్ 37 పసిఘాట్ పశ్చిమ భాజపా నినోంగ్ ఎరింగ్ INC
38 పాసిఘాట్ ఈస్ట్ భాజపా కాలింగ్ మోయోంగ్ INC
39 మెబో భాజపా లోంబో తాయెంగ్ INC
అప్పర్ సియాంగ్ 40 మరియాంగ్-గెకు భాజపా ఓలోమ్ పన్యాంగ్ INC
దిబాంగ్ వ్యాలీ 41 అనిని భాజపా మోపి మిహు INC
లోయర్ దిబాంగ్ వ్యాలీ 42 దంబుక్ భాజపా పుణ్యో అపుమ్ INC
43 రోయింగ్ భాజపా ముచ్చు మితి INC
లోహిత్ 44 తేజు భాజపా బడంగ్ తయాంగ్ INC
అంజావ్ 45 హయులియాంగ్ భాజపా దాసంగ్లు పుల్ INC
నమ్‌సాయి 46 చౌకం భాజపా చౌనా మే INC
47 నమ్‌సాయి భాజపా చౌ జింగ్ను నాంచూమ్ INC
48 లేకాంగ్ భాజపా సుజనా నాంచూమ్ INC
ఛంగ్‌లంగ్ 49 బోర్డుమ్సా-డియున్ భాజపా సోమ్‌లుంగ్ మోసాంగ్ INC
50 మియావో భాజపా కమ్లుంగ్ మొసాంగ్ INC
51 నాంపాంగ్ భాజపా ఇజ్మీర్ తిఖాక్ INC
52 చాంగ్లాంగ్ సౌత్ భాజపా హంజాంగ్ తంఘా INC
53 చాంగ్లాంగ్ నార్త్ భాజపా తేసమ్ పొంగ్టే INC
తిరప్ 54 నాంసాంగ్ భాజపా వాంగ్కీ లోవాంగ్ INC
55 ఖోన్సా ఈస్ట్ భాజపా కమ్రాంగ్ టెసియా INC
56 ఖోన్సా వెస్ట్ భాజపా చకత్ అబో INC
57 బోర్దురియా-బాగపాని భాజపా వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ INC
లంగ్‌డంగ్ 58 కనుబరి భాజపా గాబ్రిల్ డెన్వాంగ్ వాంగ్సు INC
59 లాంగ్డింగ్–పుమావో భాజపా టాన్ఫో వాంగ్నావ్ INC
60 పోంగ్‌చౌ-వక్కా భాజపా హోంచున్ న్గండం INC

నాలోమూలాలు మార్చు

  1. "List of Upcoming Elections in India - Oneindia News". www-oneindia-com.cdn.ampproject.org. Retrieved 2021-06-14.
  2. admin. "List of States' Government Tenure and Tentative Date of Next Elections in India". Retrieved 2021-06-14.
  3. "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
  4. "Pema Khandu takes oath as Arunachal Pradesh CM for second time". Hindustan Times. 29 May 2019. Retrieved 25 June 2022.
  5. PTI (2024-03-13). "BJP names all 60 candidates for Arunachal polls, Khandu to contest from Mukto". Deccan Herald. Retrieved 2024-03-13.
  6. "People's Party of Arunachal gears up for 2024 Assembly poll, to take up Indigenous issues". India Today NE. 2022-10-20. Retrieved 2024-03-01.
  7. "AAP Arunachal Unit Says it Will Contest Lok Sabha, State Polls". News18. 2023-07-30. Retrieved 2024-03-01.
  8. "Arunachal: GSP says it will fight assembly and Lok Sabha polls". The Economic Times. 2023-09-16. ISSN 0013-0389. Retrieved 2024-03-01.
  9. PTI (2024-03-12). "NCP declares names of 8 candidates for Assembly elections". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-03-12.
  10. "BJP releases list of candidates on all 60 seats in Arunachal Pradesh". Times of India. Retrieved 13 March 2024.
  11. "BJP 2024 Arunachal Pradesh Legislative Assembly election candidates". BJP Arunachal Pradesh. Retrieved 13 March 2024.

వెలుపలి లంకెలు మార్చు