ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ చెందిన శాసనసభ నియోజక వర్గం
(ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే నంద్యాల జిల్లాలోని ఒక నియోజకవర్గం. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.
ఆళ్లగడ్డ | |
---|---|
Indian electoral constituency | |
![]() ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం స్థానం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
లోకసభ నియోజకవర్గం | నంద్యాల |
ఏర్పాటు తేదీ | 1962 |
మొత్తం ఓటర్లు | 2,20,642 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
![]() | |
ప్రస్తుతం | |
పార్టీ | TDP |
ఎన్నికైన సంవత్సరం | 2024 |
ప్రస్తుత ఎమ్మెల్యే
మార్చు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీ నుండి భూమా అఖిల ప్రియ గెలిచి, ప్రస్తుత ఎమ్మెల్యేగా పదవిలో కొనసాగుచున్నారు.[1] 2024 మే 13 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 2,20,642 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1962 డీలిమిటేషను ఆర్డర్సు ప్రకారం 1962లో ఏర్పడింది.
నియోకవర్గంలోని మండలాలు
మార్చుఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి.
మండలం |
---|
శిరివెళ్ళ మండలం |
ఆళ్లగడ్డ మండలం |
దొర్నిపాడు మండలం |
ఉయ్యాలవాడ మండలం |
చాగలమర్రి మండలం |
రుద్రవరం మండలం |
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ సభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలలో తెలుపబడ్డాయి.
తెలంగాణ విభజన తర్వాత
మార్చు2024 ఎన్నికలు
మార్చుఎన్నికలు | నియోజకవర్గం | విజేత | రన్నర్ అప్ | మార్జిన్ | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ||||
2024 | x | ఆళ్లగడ్డ | భూమా అఖిల ప్రియ | TDP | 98,881 | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | వైకాపా | 86,844 | 12,037 | ||
2019 | x | ఆళ్లగడ్డ | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | వైకాపా | 105,905 | భూమా అఖిల ప్రియ | TDP | 70,292 | 35,613 | ||
2014 | x | ఆళ్లగడ్డ | భూమా శోభా నాగిరెడ్డి | వైకాపా | 92,108 | గంగుల ప్రభాకర రెడ్డి | TDP | 74,180 | 17,928 |
2024 ఎన్నికలు
మార్చుజిల్లా | నియోజకవర్గం | విజేత | రన్నర్ అప్ | మార్జిన్ | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ||||
నంద్యాల | x | ఆళ్లగడ్డ | భూమా అఖిల ప్రియ | TDP | 98,881 | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | వైకాపా | 86,844 | 12,037 |
2019 ఎన్నికలు
మార్చుజిల్లా | నియోజకవర్గం | విజేత | రన్నర్ అప్ | మార్జిన్ | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ||||
నంద్యాల | x | ఆళ్లగడ్డ | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | వైకాపా | 105,905 | భూమా అఖిల ప్రియ | TDP | 70,292 | 35,613 |
2014 ఎన్నికలు
మార్చుజిల్లా | నియోజకవర్గం | విజేత | రన్నర్ అప్ | మార్జిన్ | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ||||
నంద్యాల | x | ఆళ్లగడ్డ | భూమా శోభా నాగిరెడ్డి | వైకాపా | 92,108 | గంగుల ప్రభాకర రెడ్డి | TDP | 74,180 | 17,928 |
సంవత్సరం | సభ్యుడు | రాజకీయ పార్టీ | |
---|---|---|---|
2024 | భూమా అఖిల ప్రియ | Telugu Desam Party | |
2019 | గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి | YSR Congress Party | |
2014 | భూమా శోభా నాగిరెడ్డి | ||
2014 ఉప ఎన్నిక | భూమా అఖిల ప్రియ | Telugu Desam Party |
తెలంగాణ విభజనకు ముందు
మార్చుసంవత్సరం | సభ్యుడు | రాజకీయ పార్టీ | |
---|---|---|---|
1962 | సీదిరి జయరాజు | Indian National Congress | |
1967 | గంగుల తిమ్మారెడ్డి | Independent | |
1972 | సోముల వెంకటసుబ్బారెడ్డి | ||
1978 | గంగుల తిమ్మారెడ్డి | ||
1980 ఉప ఎన్నిక | గంగుల ప్రతాపరెడ్డి | Indian National Congress | |
1983 | సోముల వెంకటసుబ్బారెడ్డి | Independent | |
1985 | గంగుల ప్రతాపరెడ్డి | Indian National Congress | |
1989 | భూమా శేఖరరెడ్డి | Telugu Desam Party | |
1994 | భూమా నాగిరెడ్డి | ||
1996 ఉప ఎన్నిక | భూమా శోభానాగిరెడ్డి | ||
1999 | |||
2004 | గంగుల ప్రతాపరెడ్డి | Indian National Congress | |
2009 | భూమా శోభానాగిరెడ్డి | Praja Rajyam Party | |
2012 ఉప ఎన్నిక | YSR Congress Party |
మూలాలు
మార్చు- ↑ "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.