ఉత్తరాఖండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
వికీనీడియా వ్యాసాల జాబితా
ఉత్తరాఖండ్ శాసనసభ అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ.శాసనసభ స్థానాలు 70 ఉన్నాయి.[1] రాష్ట్ర రాజధానులుగా డెహ్రాడూన్, గైర్సైన్ ఉన్నాయి. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ ఎన్నికైన సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. ఇందులో ప్రస్తుతం 70 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[2] ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు 13 స్థానాలు, షెడ్యూల్డ్ తెగలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయి.
Uttarakhand Legislative Assembly Uttarakhand Vidhan Sabha | |
---|---|
4th Assembly | |
రకం | |
రకం | Unicameral |
కాల పరిమితులు | 5 years |
చరిత్ర | |
స్థాపితం | 14 February 2002 |
అంతకు ముందువారు | Interim Uttarakhand Assembly |
సీట్లు | 70 |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 14 February 2022 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
Vidhan Sabha Bhavan, Gairsain (summer) Vidhan Sabha Bhavan, Dehradun (winter) | |
వెబ్‌సైటు | |
Uttarakhand Legislative Assembly |
నియోజకవర్గాల జాబితా
మార్చు2008లో శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం ఉత్తరాఖండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా క్రింది విధంగా ఉంది [3][4]
నియోజకవర్గం | జిల్లా | లోక్‌సభ
నియోజకవర్గం |
ఒటర్లు (2022 నాటికి)[5] | ||||
---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పేరు | కేటాయింపు (ఎస్.సి/ఎస్.టి/ ఏదీ కాదు) |
సంఖ్య. | పేరు | కేటాయింపు (ఎస్.సి/ ఎస్.టి/ఏదీ కాదు) | ||
1 | పురోలా | ఎస్.సి | ఉత్తరకాశి | 1 | తెహ్రీ గర్వాల్ | ఏదీ కాదు | 73,788 |
2 | యమునోత్రి | ఏదీ లేదు | 75,821 | ||||
3 | గంగోత్రి | 86,938 | |||||
4 | బద్రీనాథ్ | చమోలి | 2 | గర్హ్వాల్ | 1,02,237 | ||
5 | తరాలి | ఎస్.సి | 1,02,789 | ||||
6 | కర్ణప్రయాగ్ | ఏదీ లేదు | 94,018 | ||||
7 | కేదార్‌నాథ్ | రుద్రప్రయాగ్ | 89,829 | ||||
8 | రుద్రప్రయాగ్ | 1,03,675 | |||||
9 | ఘన్సాలీ | ఎస్.సి | తెహ్రీ గఢ్వాల్ | 1 | తెహ్రీ గర్వాల్ | 98,409 | |
10 | దేవప్రయాగ్ | ఏదీ లేదు | 2 | గర్హ్వాల్ | 86,070 | ||
11 | నరేంద్రనగర్ | 91,540 | |||||
12 | ప్రతాప్‌నగర్ | 1 | తెహ్రీ గర్వాల్ | 85,229 | |||
13 | తెహ్రీ | 84,207 | |||||
14 | ధనౌల్తి | 86,036 | |||||
15 | చక్రతా | ఎస్.టి | డెహ్రాడూన్ | 1,05,064 | |||
16 | వికాస్‌నగర్ | ఏదీ లేదు | 1,07,308 | ||||
17 | సహస్పూర్ | 1,71,762 | |||||
18 | ధరంపూర్ | 5 | హరిద్వార్ | 2,06,737 | |||
19 | రాయ్‌పూర్ | 1 | తెహ్రీ గర్వాల్ | 1,77,176 | |||
20 | రాజ్‌పూర్ రోడ్ | ఎస్.సి | 1,19,301 | ||||
21 | డెహ్రాడూన్ కంటోన్మెంట్ | ఏదీ లేదు | 1,34,911 | ||||
22 | ముస్సోరి | 1,31,816 | |||||
23 | దోయివాలా | 5 | హరిద్వార్ | 1,65,776 | |||
24 | రిషికేశ్ | 1,67,924 | |||||
25 | హరిద్వార్ | హరిద్వార్ | 1,49,108 | ||||
26 | బి.ఎచ్.ఇ.ఎల్. రాణిపూర్ | 1,63,883 | |||||
27 | జ్వాలాపూర్ | ఎస్.సి | 1,16,836 | ||||
28 | భగవాన్‌పూర్ | 1,23,476 | |||||
29 | ఝబ్రేరా | 1,21,491 | |||||
30 | పిరాన్ కలియార్ | ఏదీ లేదు | 1,27,118 | ||||
31 | రూర్కీ | 1,21,468 | |||||
32 | ఖాన్‌పూర్ | 1,47,459 | |||||
33 | మంగ్లౌర్ | 1,15,978 | |||||
34 | లక్సర్ | 1,02,483 | |||||
35 | హరిద్వార్ రూరల్ | 1,30,882 | |||||
36 | యమకేశ్వర్ | పౌడీ గఢ్వాల్ | 2 | గర్హ్వాల్ | 88,734 | ||
37 | పౌరి | ఎస్.సి | 93,158 | ||||
38 | శ్రీనగర్ | ఏదీ లేదు | 1,07,347 | ||||
39 | చౌబట్టాఖల్ | 91,136 | |||||
40 | లాన్స్‌డౌన్ | 83,460 | |||||
41 | కోట్‌ద్వార్ | 1,15,891 | |||||
42 | ధార్చుల | పితోరాగఢ్ | 3 | అల్మోరా | SC | 87,747 | |
43 | దీదిహాట్ | 82,849 | |||||
44 | పిథోరఘర్ | 1,09,705 | |||||
45 | గంగోలిహాట్ | ఎస్.సి | 1,02,791 | ||||
46 | కాప్‌కోట్ | ఏదీ లేదు | బాగేశ్వర్ | 99,309 | |||
47 | బాగేశ్వర్ | ఎస్.సి | 1,18,311 | ||||
48 | ద్వారాహత్ | ఏదీ లేదు | అల్మోరా | 92,567 | |||
49 | సాల్ట్ | 97,035 | |||||
50 | రాణిఖేత్ | 79,653 | |||||
51 | సోమేశ్వర్ | ఎస్.సి | 87,411 | ||||
52 | అల్మోరా | ఏదీ లేదు | 90,372 | ||||
53 | జగేశ్వర్ | 93,523 | |||||
54 | లోహాఘాట్ | చంపావత్ | 1,07,240 | ||||
55 | చంపావత్ | 96,016 | |||||
56 | లాల్కువాన్ | నైనిటాల్ | 4 | నైనిటాల్–ఉధంసింగ్ నగర్ | ఏదీ కాదు | 1,20,392 | |
57 | భీమ్‌తాల్ | 1,00,634 | |||||
58 | నైనిటాల్ | ఎస్.సి | 1,09,970 | ||||
59 | హల్ద్వాని | ఏదీ లేదు | 1,51,396 | ||||
60 | కలదుంగి | 1,71,639 | |||||
61 | రామ్‌నగర్ | 2 | గర్హ్వాల్ | 1,21,868 | |||
62 | జాస్పూర్ | ఉదంసింగ్ నగర్ | 4 | నైనిటాల్–ఉధంసింగ్ నగర్ | 1,32,654 | ||
63 | కాశీపూర్ | 1,76,740 | |||||
64 | బాజ్‌పూర్ | ఎస్.సి | 1,51,666 | ||||
65 | గదర్‌పూర్ | ఏదీ లేదు | 1,43,746 | ||||
66 | రుద్రపూర్ | 1,92,593 | |||||
67 | కిచ్చ | 1,39,525 | |||||
68 | సితార్‌గంజ్ | 1,22,713 | |||||
69 | నానక్‌మట్ట | ఎస్.టి | 1,23,694 | ||||
70 | ఖతిమా | ఏదీ లేదు | 1,20,145 |
మూలాలు
మార్చు- ↑ "List of constituencies (District Wise) : Uttarakhand 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "Results 2012 - Uttarakhand State" (PDF). Retrieved 13 June 2021.
- ↑ "Assembly constituencies and Parliamentary constituencies". Archived from the original on 19 June 2009. Retrieved 19 June 2009.
- ↑ "Assembly Constituencies". Archived from the original on 1 December 2010. Retrieved 1 December 2010.
- ↑ "Uttarakhand State General Assembly Election - 2022 - AC wise Voter Turnout" (PDF). ceo.uk.gov.in. 1 March 2022. Archived (PDF) from the original on 1 March 2022. Retrieved 8 April 2022.