ఎంకి నాయుడు బావ 1978లో విడుదలైన తెలుగుసినిమా. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈసినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఎంకి నాయుడు బావ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వెంకటేష్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు


పాటల జాబితా

మార్చు

1. పదహారు దాటింది పరువాన్ని మీటింది, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.ఎంకంటే ఎవరంట ఎరగనోళ్ళు ఎంకి , రచన: ఆత్రేయ, గానం.పి సుశీల

3.కళ్ళు కాళ్ళు లేని దాన్ని బాబులు అంటే, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల

4.నువ్వాడ నే నీడ నువ్వు నేను వెలుగునీడ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.బ్రహ్మచారి ముదిరినా బెండకాయ , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7.వన్ టూ లేటజ్ డు ఏక్ దో బాగుందో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి.

మూలాలు

మార్చు
  1. "Enki Naidu Bava (1978)". Indiancine.ma. Retrieved 2020-08-20.

2 .ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.