ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.డేవిడ్ రాజు పోటీ చేస్తున్నాడు.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితాసవరించు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 221 Yerragondapalem (SC) David Raju Palaparthi M YSRC 85774 Ajitha Rao Budala F తె.దే.పా 66703
2009 221 Yerragondapalem (SC) Audimulapu Suresh M INC 67040 David Raju Palaparthi M తె.దే.పా 53846
1972 121 Yerragondapalem GEN Kandula Obula Reddi M INC 23166 Poula Subraiah M CPI 19072
1967 186 Yerragondapalem GEN P. Subbayya M CPI 26451 Y. Ramaiah M INC 13780
1962 194 Yerragondapalem GEN Poola Subbaiah M CPI 25304 Janke Ramireddi M INC 14913
1960 By Polls Yerragondapalem GEN J.R. Reddy M INC 16672 P. Subbaiah M COM 15449
1955 167 Yerragondapalem GEN Nakka Venkatayya M INC 12323 Ravulappalli Chenchaish M CPI 9755


ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009