వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
ఏప్రిల్ 1, 2008 (2008-04-01)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 5 సంవత్సరాల నిషేధం విధించింది. ఆటగాళ్ళ ప్రవర్తనా నిమవాళనికి ఉల్లంఘించినందుకు పిసిబి ఈ చర్య తీసుకుంది.
ఏప్రిల్ 2, 2008 (2008-04-02)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 3, 2008 (2008-04-03)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 4, 2008 (2008-04-04)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 5, 2008 (2008-04-05)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 6, 2008 (2008-04-06)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 7, 2008 (2008-04-07)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 8, 2008 (2008-04-08)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 9, 2008 (2008-04-09)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 10, 2008 (2008-04-10)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యాసంస్థలలో ఇతర వెనుక బడిన తరగతులకు(ఒ.బి.సి) 27% రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీం కోర్టు సమర్థించింది.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అధికారిక ఎయిర్‌లైన్స్‌గా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంపికచేశారు.
ఏప్రిల్ 11, 2008 (2008-04-11)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 12, 2008 (2008-04-12)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మూడు మార్గాలలో మొత్తం 71 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు.
  • నేపాల్ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టి విజయం వైపు పయనిస్తోంది.
  • డేవిస్ కప్ రెండో రౌండ్‌లో భారత్ జపాన్ పై విజయం సాధించి ప్రపంచ గ్రూప్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి అర్హత సంపాదించింది.
ఏప్రిల్ 13, 2008 (2008-04-13)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పరుగుల బాలుడు బుధియాసింగ్ మాజీ కోచ్ విరంచిదాస్ ను భువనేశ్వర్ లో కాల్చివేతకు గురైనాడు.

ఆస్ట్రేలియా తదుపరి గవర్నర్‌గా క్వీన్స్‌లాండ్ గవర్నర్ క్వెటిన్ బ్రైస్ ఎంపికైనది. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా స్థానం సంపాదించింది.

ఏప్రిల్ 14, 2008 (2008-04-14)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 15, 2008 (2008-04-15)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 16, 2008 (2008-04-16)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 17, 2008 (2008-04-17)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 18, 2008 (2008-04-18)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు

IPL క్రికెట్ లీగ్ ప్రారంభం

ఏప్రిల్ 19, 2008 (2008-04-19)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
ఏప్రిల్ 20, 2008 (2008-04-20)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు

వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 21 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 22 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 23 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 24 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 25 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 26 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 27 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 28 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 29 వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 30

"https://te.wikipedia.org/w/index.php?title=ఏప్రిల్_2008&oldid=810868" నుండి వెలికితీశారు