ప్రధాన మెనూను తెరువు

ఒక రాజు ఒక రాణి 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు రాసాడు.[1]

ఒక రాజు ఒక రాణి
Oka Raju Oka Rani Cassette Cover.jpg
ఒక రాజు ఒక రాణి క్యాసెట్ కవర్
దర్శకత్వంయోగి
నిర్మాతరామోజీరావు
రచనయోగి
నటులురవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ
ఛాయాగ్రహణంవాసు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
విడుదల
19 జూన్ 2003 (2003-06-19)
నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒక రాజు ఒక రాణి". telugu.filmibeat.com. Retrieved 10 January 2018.