కందిరీగ (సినిమా)
కందిరీగ 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. రామ్, హన్సికా మోట్వాని కథానాయకా నాయికలు.
కందిరీగ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సంతోష్ శ్రీనివాస్ |
---|---|
నిర్మాణం | బెల్లంకొండ సురేష్ |
తారాగణం | రామ్, హన్సికా మోట్వాని ఫిష్ వెంకట్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
ఛాయాగ్రహణం | సంతోష్ శ్రీనివాస్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చు- రామ్ పోతినేని - శ్రీను
- హన్సికా మోట్వాని - శృతి
- ఫిష్ వెంకట్ -
- అక్షా పార్ధసాని - సంధ్య
- సోనూ సూద్ - భవాని
- జయప్రకాష్ రెడ్డి - రాజన్న
- చంద్రమోహన్ - శ్రీను తండ్రి
- శ్రీనివాస రెడ్డి
- ఎమ్.ఎస్.నారాయణ
- ప్రగతి
- రమాప్రభ
- రఘుబాబు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- బ్రహ్మానందం
- స్వాతి రెడ్డి
- ప్రవీణ్
సాంకేతిక వర్గం
మార్చు- సంతోష శ్రీనివాస్ - దర్శకుడు
- తమన్ - సంగీతం
- బెల్లంకొండ సురేశ్ - నిర్మాత
పాటల జాబితా
మార్చుజెంటిల్ మాన్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. రంజిత్ కోరస్
చంపకమాల , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్,సుచిత్ర
నేనుకుడితే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నవీన్ మాధవ్, ఎం ఎల్ ఆర్ కార్తీకేయన్, ఆలాప్ రాజు , రంజిత్, రనినా రెడ్డి ,దర్శన
ఏంజెలీనా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రంజిత్, రనినా రెడ్డి ,సుచిత్ర
ప్రేమే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రంజిత్, హేమచంద్ర , దీపు, రేవంత్ కుమార్, ఎం ఎల్ ఆర్ కార్తీకేయన్ , బిందు మహిమ, గీతామాధురి, శ్రావణ భార్గవి.