కడప జిల్లా కథా రచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశం లోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కడప జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

షరీఫ్ వేంపల్లె

కడప జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా మార్చు

రచయిత పేరు ప్రస్తుతవాసస్థలం. కలం పేరు పుట్టిన సంవత్సరం పుట్టిన ఊరు
గట్టుపల్లి కామేశ్వరరావు వెంకటగిరి టవున్
బత్తుల జె. వి. ప్రసాదరావు కడప బప్ర, బత్తుల ప్రసాద్ 1966 జూలై 11 కలసపాడు
చెరువు అనంతకృష్ణశర్మ కడప 1970 జూన్ 20 మల్లూరు, రాయచోటి తాలూకా
చెన్నా రామమూర్తి కడప పద్మసాలె 10 జూన్, 67 దత్తాపురం, కొండాపురం మండలం
దాశరాజు రామచంద్రరాజు కడప డి. రామచంద్రరాజు 1957 జనవరి 10 రాచపల్లి, ఒంటిమిట్ట
డి. కె. చదువుల బాబు (చదువుల కాశీంసాహెబ్) కడప డి. కె. చదువుల బాబు 1967 అక్టోబరు 01 పెద్దపసుపుల
దేవిరెడ్డి వెంకటరెడ్డి కడప -- 1946 ఫిబ్రవరి 08 కోరగుంటపల్లి
దాసరాజు లక్ష్మీకరరాజు కడప డి. లక్ష్మీకరరాజు, డి. ఎల్. కె. రాజు 1932 జనవరి 01 పి. పి. ఆర్. ఖండ్రిక, రైల్వేకోడూరు మండలం
వేంపల్లె షరీఫ్ హైదరాబాద్ వేంపల్లె షరీఫ్ 1980 ఏప్రిల్ 18 వేంపల్లె
తవ్వా ఓబుల్ రెడ్డి మైదుకూరు 1978 నవంబరు 14 బక్కాయపల్లె

ఇవి కూడా చూడండి మార్చు