కన్నడ సాహిత్య సమ్మేళనం

కన్నడ రచయితలు, కవులు, కన్నడిగుల సాహిత్య కార్యక్రమం

కన్నడ సాహిత్య సమ్మేళనం (కన్నడ: ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ) కన్నడ రచయితలు, కవులు, కన్నడిగులు ప్రతియేటా సమావేశమయ్యే సాహిత్య కార్యక్రమం. కన్నడ భాష, కన్నడ సాహిత్యం, కళలు, సంస్కృతి, సంగీతం పరిరక్షణ, అభివృద్ధి ధ్యేయాలుగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఇది మొదట బెంగళూరులో 1915లో హెచ్.వి.నంజుండయ్య ఆధ్వరంలో ప్రారంభమైంది.[2] 1915 నుండి 1948వరకు ఈ సమ్మేళనాలను కన్నడ కవి లేదా రచయిత ప్రారంభించేవాడు. 1948 తరువాత దీనిని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రారంభించే ఆనవాయితీ మొదలయ్యింది. ఈ సాహిత్య సమ్మేళనాన్ని కన్నడ సాహిత్య పరిషత్తు నిర్వహిస్తుంది.

కన్నడ సాహిత్య సమ్మేళనం
ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ
85వ సాహిత్య సమ్మేళన లోగో
ప్రక్రియకన్నడ సాహిత్యం
ఫ్రీక్వెన్సీ1 సంవత్సరం
ప్రదేశంవివిధ ప్రాంతాలు
క్రియాశీల సంవత్సరాలు109
ప్రారంభించినది1915
ఇటీవలి2016
తరువాతినవంబరు 24 నుండి 26 2017 in మైసూరులో [1]
దాత(లు)కర్ణాటక ప్రభుత్వం
వెబ్‌సైటు
కన్నడ సాహిత్య సమ్మేళన

2017 83వ సమ్మేళనం

మార్చు

83వ అఖిలభారత కన్నడ సాహిత్య సమ్మేళనం నవంబరు 24 నుండి 26 వరకు మైసూరులో నిర్వహించబడుతుంది. [3]

జాబితా

మార్చు

ఇంత వరకు నిర్వహించబడిన కన్నడ సాహిత్య సమ్మేళనాల వివరాలు

క్రమసంఖ్య సంవత్సరం సమ్మేళనం జరిగిన ప్రాంతం అధ్యక్షుడు
1 1915 బెంగళూరు హెచ్.వి.నంజుండయ్య
2 1916 బెంగళూరు హెచ్.వి.నంజుండయ్య
3 1917 మైసూరు హెచ్.వి.నంజుండయ్య
4 1918 ధార్వాడ ఆర్.నరసింహాచార్
5 1919 హసన్ కర్పూర శ్రీనివాసరావు
6 1920 హొస్పేట రొద్ద శ్రీనివాసరావు
7 1921 చిక్కమగళూరు కె.పి.పట్టన్న శెట్టి
8 1922 దావణగెరె ఎం.వెంకటకృష్ణయ్య
9 1923 బిజాపూర్ సిద్ధాంత శివశంకరశాస్త్రి
10 1924 కోలారు హొస్కోటే కృష్ణశాస్త్రి
11 1925 బెల్గాం బెనగళ్ రామారావు
12 1926 బళ్లారి పి.జి.హలకట్టి
13 1927 మంగళూరు ఆర్.తాతాచార్య
14 1928 గుల్బర్గా బి.ఎం.శ్రీకంఠయ్య
15 1929 బెల్గాం మాస్తి వెంకటేశ అయ్యంగార్
16 1930 మైసూరు ఆలూరు వెంకటరావు
17 1931 కార్వార్ మూలియ తిమ్మప్పయ్య
18 1932 మద్దికెరె డి.వి.గుండప్ప
19 1933 హుబ్లీ వై.గణేశ్ శాస్త్రి
20 1934 రాయచూరు పంజే మంగేష్ రావు
21 1935 ముంబై ఎన్.ఎస్.సుబ్బారావు
22 1937 జమఖండి బెల్లవే వెంకటనారణప్ప
23 1938 బళ్లారి రంగనాథ దివాకర్
24 1939 బెల్గాం ముదవీడు కృష్ణారావు
25 1940 ధార్వాడ వై.చంద్రశేఖర శాస్త్రి
26 1941 హైదరాబాదు ఎ.ఆర్.కృష్ణశాస్త్రి
27 1943 శివమొగ్గ డి.ఆర్.బెంద్రె
28 1944 రబకవి బనహట్టి ఎస్.ఎస్.బసవనల
29 1945 చెన్నై టి.పి.కైలాసం
30 1947 బళ్లారి సి.కె.వెంకట్రామయ్య
31 1948 కాసరగూడు తీ.త.శర్మ
32 1949 గుల్బర్గా చన్నప్ప ఉత్తంగి
33 1950 సోలాపూర్ ఎం.ఆర్.శ్రీనివాసమూర్తి
34 1951 ముంబై ఎం.గోవిందపాయ్
35 1952 బేలూరు ఎస్.సి.నందిమఠ్
36 1954 కుమటా వి.సీతారామయ్య
37 1955 మైసూరు శివరామ కారంత్
38 1956 రాయచూరు శ్రీరంగ
39 1957 ధార్వాడ కువెంపు
40 1958 బళ్లారి వి.కె.గోకాక్
41 1959 బీదరు డి.ఎల్.నరసింహాచార్
42 1960 మణిపాల్ ఎ.ఎన్.కృష్ణారావు
43 1961 గదగ్ కె.జి.కుందన్‌గర్
44 1963 సిద్ధగంగ ఆర్.ఎస్.ముగళి
45 1965 కార్వార్ కదనగొడ్లు శంకర్ భట్
46 1967 శ్రావణబెళగొళ ఎ.ఎన్.ఉపాధ్యాయ
47 1970 బెంగళూరు జవరే గౌడ
48 1974 మాండ్య జయదేవితాయి లిగాడె
49 1976 శివమొగ్గ ఎస్.వి.రంగన్న
50 1978 క్రొత్త ఢిల్లీ జి.పి.రాజరత్నం
51 1979 ధర్మస్థల గోపాలకృష్ణ అడిగ
52 1980 బెల్గాం బసవరాజ్ కట్టిమణి
53 1981 చిక్కమగళూరు పి.టి.నరసింహాచార్
54 1981 మద్దికెరె శంభ జోషి
55 1982 శిరసి గోరూర్ రామస్వామి అయ్యంగార్
56 1984 కైవార ఎ.ఎన్.మూర్తిరావు
57 1985 బీదరు హ.మ.నాయక్
58 1987 గుల్బర్గా సిద్ధయ్య పురాణిక్
59 1990 హుబ్లీ ఆర్.సి.హీరేమఠ్
60 1990 మైసూరు కె.ఎస్.నరసింహస్వామి
61 1992 దావణగెరె జి.ఎస్.శివరుద్రప్ప
62 1993 కొప్పల్ సింపి లింగన్న
63 1994 మాండ్య చదురంగ
64 1995 ముధోల్ హెచ్.ఎల్.నాగేగౌడ
65 1996 హసన్ చెన్నవీర కణవి
66 1997 మంగళూరు కయ్యార్ కిన్హన్నరాయ్
67 1999 కనకపుర ఎస్.ఎల్.భైరప్ప
68 2000 బాగల్‌కోట్ శాంతాదేవి మాల్వాడ
69 2002 తుమకూరు యు.ఆర్.అనంతమూర్తి
70 2003 బెల్గాం పాటిల్ పుట్టప్ప
71 2004 మూడుబిదిర కమల హంపన
72 2006 బీదరు శాంతరస హెంబెరళు
73 2007 శివమొగ్గ కె.ఎస్.నిసార్ అహ్మద్
74 2008 ఉడిపి ఎల్.ఎస్.శేషగిరిరావు
75 2009 చిత్రదుర్గ ఎల్.బసవరాజు
76 2010 గదగ్ గీతా నాగభూషణ్
77 2011 బెంగళూరు జి.వెంకటసుబ్బయ్య
78 2012 గంగావతి సి.పి.కృష్ణకుమార్
79 2013 బిజాపూర్[4] కె.చన్నబసప్ప
80 2014 మద్దికెరె[5] నా డిసౌజా
81 2015 శ్రావణబెళగొళ సిద్ధలింగయ్య
82 2016 రాయచూరు బరగూరు రామచంద్రప్ప
83 2017 మైసూరు చంద్రశేఖర్ పాటిల్

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Champa to preside over 83rd All India Kannada Sahitya Sammelana in Mysuru". www.thehindu.com. Retrieved 20 November 2017.
  2. Hunasavadi, Srikanth (29 January 2009). "Sahitya Parishat can do with more funds". Daily News and Analysis. Retrieved 2 January 2011.
  3. "Political parties should make commitment in poll manifesto on medium of instruction'". www.thehindu.com. Retrieved 20 November 2017.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-12. Retrieved 2017-11-21.
  5. "Madikeri to host Kannada Sahitya Sammelan in January". The Hindu. 13 September 2013. Retrieved 3 May 2014.

బయటి లింకులు

మార్చు