కార్వార్ రైల్వే డివిజను

కొంకణ్ రైల్వే మ్యాప్
కి.మీ.లు
పన్వేల్ (సిఎస్‌టిఎం) కు
0 రోహా (ఆర్‌ఎన్)
13 కొలాడ్
24 ఇందాపూర్
30 మన్‌గావ్
41 గోరేగావ్ రోడ్
47 వీర్
55 సేప్ వామనే
63 కరంజడి
71 విన్హేరే
నటువాడి టన్నెల్ (4 కి.మీ.)
81 దివాన్‌ ఖవాటి
98 ఖేడ్
112 అంజనీ
128 చిప్లున్
చిప్లున్ టన్నెల్ (2 కి.మీ.)
138 కమతే
సవర్డే టన్నెల్ (3 కి.మీ.)
147 సవరద
శాస్త్రి బ్రిడ్జి
పరచూరి టన్నెల్(3 కి.మీ.)
150 అరవాలి
గడ బ్రిడ్జి
171 సంగమేశ్వర్
184 ఉక్షి
కర్బుడే టన్నెల్ (6 కి.మీ.)
197 భోకే
203 రత్నగిరి
పంవాల్ వాడి వయాడక్ట్
టికే టన్నెల్ (4 కి.మీ.)
219 నివాసార్
235 అడవాలి
బెర్దేవాడి టన్నెల్ (4 కి.మీ.)
250 విలవాడే
267 రాజాపూర్ రోడ్
284 వైభవ్‌వాడి రోడ్
299 నందగావ్ రోడ్
314 కంకవాలి
333 సింధుదుర్గ్
343 కుదల్
353 జారప్
364 సవంత్వాడి రోడ్
371 మదురే
మహారాష్ట్ర రాష్ట్రం / ఆర్‌ఎన్ limits
గోవా రాష్ట్రం / కెఎడబ్ల్యుఆర్ limits
పెర్నెం టన్నెల్ (1 కి.మీ.)
382 పెర్నెం
393 తివిం
మండోవి బ్రిడ్జి
411 కర్మాలి
జుఅరి బ్రిడ్జి
427 వెర్నా
432 మజోర్డ
435 సురవాలి
438 మడ్గాం
456 బల్లీ
బార్సెం టన్నెల్ (3 కి.మీ.)
472 కానకన
గోవా రాష్ట్రం
కర్నాటక రాష్ట్రం
492 అస్నోటి
కాళి నది బ్రిడ్జి
500 కార్వార్
కార్వార్ టన్నెల్ (3 కి.మీ.)
513 హర్వాడా
528 అంకోల
526 గోకర్ణ రోడ్
555 కుంటా
568 హోన్నావర్
షరావతి బ్రిడ్జి
586 మంకి
595 మురుడేశ్వర
603 చిత్రాపూర్
609 భత్‌కళ్
617 శిరూర్
625 బైందూర్ మూకాంబికా రోడ్డు
631 బిజూర్
644 సేనపుర
658 కుందాపురా
674 బర్కూర్
690 ఉడిపి
700 ఈన్నంజె
706 పడుబిద్రి
715 నందికూర్
723 ముల్కి
732 సూరత్‌కళ్
736 తోకూర్ (కెఎడబ్ల్యుఆర్)
గురుపుర నది
హసన్ జంక్షన్(ఎంవైఎస్)కు
మంగుళూరు జంక్షన్ (పిజిటి)కు

భారతీయ రైల్వేలు ఆధ్వర్యం నందలి కొంకణ్ రైల్వే లోని రెండు రైల్వే డివిజనులలో కార్వార్ రైల్వే డివిజను ఒకటి. ఈ రైల్వే డివిజను 26 జనవరి 1998 న ఏర్పడింది. ఈ డివిజను ప్రధాన కేంద్రం భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో కార్వార్ వద్ద ఉంది. రత్నగిరి రైల్వే డివిజను అనేది ముంబైలో ప్రధాన కార్యాలయంగా ఉన్న కొంకణ్ రైల్వేలోని మరొక రైల్వే డివిజను. కార్వార్ రైల్వే ప్రాంతం గోవా లోని పెర్నెమ్ నుండి కర్ణాటకలోని సూరత్‌కళ్ వరకు 660 కిలోమీటర్లు (410 మైళ్ళు) విస్తరించి ఉంది. ఈ రైలుమార్గాలు ప్రాంతీయ రైల్వే మేనేజర్ నేతృత్వంలో ఉన్నాయి. [1][2][3][4]

మూలాలు

మార్చు
  1. "Organisation Chart - Commercial Department" (PDF). Archived from the original (PDF) on 6 ఫిబ్రవరి 2016. Retrieved 29 January 2016.
  2. "Departmental Chart - Operating" (PDF). Archived from the original (PDF) on 6 ఫిబ్రవరి 2016. Retrieved 29 January 2016.
  3. "DEPARTMENTAL CHART OF ENGINEERING DEPARTMENT" (PDF). Archived from the original (PDF) on 6 ఫిబ్రవరి 2016. Retrieved 29 January 2016.
  4. "MECHANICAL DEPARTMENT" (PDF). Archived from the original (PDF) on 6 ఫిబ్రవరి 2016. Retrieved 29 January 2016.

బయటి లింకులు

మార్చు