కేరళ హిందూ దేవాలయాలు జాబితా
కేరళలో ఉన్న ముఖ్య హిందూ దేవాలయాల
కేరళ రాష్ట్రంలో ఉన్న ముఖ్య హిందూ దేవాలయాల వివరాలు ఈ జాబితాలో జిల్లాల వారీగా వివరించబడ్డాయి.[1][2][3]
ఆలప్పుజ్హ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
వడక్కన్ కోయిక్కల్ దేవి గుడి పుతియవిలా | పుతియవిలా, కయంకులం | పార్వతీ దేవి | |
మనక్కట్టు దేవి గుడి[4] | పల్లిప్పద్, హరిప్పద్, అలప్పుళ జిల్లా | భువనేశ్వరి దేవి | |
చక్కులతుకవు గుడి[5] | నీరత్తుపురం | దుర్గాదేవి | |
చెట్టికుళంగర దేవి గుడి | మవెలిక్కరా | భగవతి | |
శ్రీ నారయణపురం త్రిక్కాయిల్ గుడి | పెరిస్సెరి | శ్రీమహావిష్ణువు | |
కందియూర్ శ్రీ మహాదేవ గుడి | మావెళిక్కర | శివుడు | |
ఆదిచిక్కవు శ్రీ దుర్గా దేవి క్షేత్రం | పందనంద్, చెంగన్నూర్ | దుర్గాదేవి | |
హరిప్పద్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి | హరిప్పద్ | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి | |
మన్నరసల గుడి | హరిప్పద్ | నాగరాజు, నాగలక్ష్మీదేవి | |
అంబలప్పుళ శ్రీ కృష్ణుడి గుడి | అంబలప్పుళ | శ్రీ కృష్ణుడు | |
వెతాళన్ కవు మహాదేవ గుడి | కప్పిల్ తూర్పు, కృష్ణపురం, అలప్పుళ, కయంకుళం | శివుడు | |
ఎవూర్ మేజర్ శ్రీ కృష్ణస్వామి గుడి | ఎవూర్, కయంకుళం | శ్రీ కృష్ణుడు | |
వెట్టికుళంగర దేవి గుడి | చెప్పద్, హరిప్పద్ | దుర్గాదేవి |
ఇడుక్కి జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
శ్రీ సిద్ధి వినాయకర్ గుడి | చిట్టంపర | వినాయకుడు |
కన్నూర్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
రాజరాజేశ్వర గుడి | తలిపరంబ | శివుడు | |
ముతప్పన్ గుడి | పరస్సిని | ముతప్పన్ | |
ఊర్పళచి కవు | ఎడక్కడ్ | భగవతీదేవి | |
కలరివతక్కళ్ భగవతీ గుడి | వలపట్టణం | భద్రకాళి | |
అన్నపూర్ణేశ్వరి గుడి | చెరుకున్ను, కణ్ణపురం | అన్నపూర్ణా దేవి, శ్రీ కృష్ణుడు | |
కొట్టియూర్ గుడి | కొట్టియూర్ | శివుడు | |
శ్రీ లక్ష్మీ నరసింహ గుడి | తలస్సెరి | నరసింహ స్వామి |
కాసరగోడ్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
అనంతపుర సరస్సు గుడి | అనంతపుర | శ్రీకృష్ణుడు | |
శ్రీ గోపాలకృష్ణ గుడి | కుంబలా | శ్రీకృష్ణుడు | |
మయతి దేవి గుడి | బాలంతోడ్, పనతడి | దేవి |
కొల్లాం జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
సస్తంకొట్టా శ్రీ ధర్మ సస్తా గుడి[6] | సస్తంకొట్టా | సస్తా | |
కిలిమరతుకవు గుడి | కడక్కళ్ | శివుడు,
పార్వతీదేవి, మహానందన్, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు, సస్తా, నగర్ || | |
పూరువళి పేరువిరుతి మలనద గుడి[7] | పూరువళి | ధుర్యోధనుడు | |
చతన్నూర్ శ్రీ భూతనాథ గుడి | చతన్నూర్ | ||
పులిముఖం దేవి గుడి | తళవ | భద్రకాళి | |
వయలిల్ త్రిక్కోవిల్ మహవిష్ణు గుడి | ఇలంకులం, కల్లువతుక్కళ్ | శ్రీమహా విష్ణువు | |
అమ్మచివీడు ముహుర్తి | వినాయకుడు,
చాముండి, యోగేశ్వరన్ || | ||
ఓచిర గుడి[8] | ఓచిర | పరబ్రహ్మన్ | |
కొట్టరక్కర శ్రీ మహాగణపతి క్షేత్రం[9] | కొట్టరక్కర | వినాయకుడు | |
శ్రీ ఇందిలయప్పన్ గుడి[10] | మరయిక్కోడు, కరిచ్కోమ్ | శివుడు, పార్వతీ దేవి, శ్రీ మహా విష్ణువు |
కొట్టాయం జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం | ఎట్టుమనూర్ | శివుడు | |
తిరునక్కర శ్రీ మహాదేవర్ గుడి | కొట్టాయం | శివుడు | |
వైకోం మహాదేవర్ గుడి | వైకోం | శివుడు | |
కడుతుర్తి మహాదేవ గుడి | కడుతుర్తి | శివుడు | |
నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి | నీందూర్, కొట్టాయం | సుబ్రహ్మణ్య స్వామి | |
శక్తీశ్వరం గుడి | అయమనం, కొట్టాయం | ఆది పరాశక్తి | |
కవింపురం దేవి గుడి | ఎళచెర్రీ | శివుడు, | |
పనాచిక్కాడు సరస్వతీ దేవి గుడి | పనాచిక్కాడ్ | సరస్వతీదేవి, |
కోజికోడ్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
లోకనరకవు గుడి | వటకర | దుర్గాదేవి | |
వలయంద్ దేవి గుడి[11] | గోవిందపురం, కొళికోడి | భగవతి | |
పిషరికవు | కోయిలందే | దుర్గాదేవి | |
తలిక్కను శివుడి గుడి | మనకవు, కొళికోడి | శివుడు |
మలప్పురం జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
తిరుమనతంకున్ను గుడి | తిరుమనతంకున్ను | శివుడు | |
అలత్తియుర్ హనుమాన్ గుడి | అలత్తియుర్, తిరూర్ | హనుమంతుడు | |
భయంకవు భగవతి గుడి | పురతుర్, తిరూర్ | భగవతి | |
త్రిక్కవు గుడి | పొన్నాని | దుర్గాదేవి | |
తిరునవయ గుడి | తిరునవయ | శ్రీమహా విష్ణువు, వినాయకుడు, లక్ష్మీదేవి | |
కడంపుళ దేవి గుడి | కడంపుళ | దుర్గాదేవి | |
త్రిప్రంగోడే శివ గుడి | త్రిప్రంగోడే, తిరూర్ | శివుడు |
పాలక్కాడ్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
కిల్లిక్కురుస్సి మహాదేవ గుడి | కిల్లిక్కురుస్సి | శివుడు | |
మంగొట్టు భగవతి గుడి | మంగొట్టు | భగవతి |
తిరువనంతపురం జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
పళవంగడి గణపతి గుడి | పళవంగడి | వినాయకుడు | |
పతియనదు శ్రీ భద్రకాళీ గుడి | ముల్లస్సెరి, కరకులమ్ | భద్రకాళి | |
పడియనూర్ దేవి గుడి | పడియనూర్, పూవచల్, కట్టకడ | చాముండి | |
అట్టుకల్ గుడి | అట్టుకల్ | భద్రకాళి | |
అందూర్ కందన్ శ్రీ ధర్మ సస్తా గుడి | తూలడి | ధర్మ సస్తా | |
పలక్కవు భగవతి గుడి | ఎదావా, వరకలా | భద్రకాళి | |
అముంతిరతు దేవి గుడి | ముదక్కల్, అత్తింగల్, తిరువనంతపురం | భద్రకాళి | |
అవనవంచెరి శ్రీ ఇందిలయప్పన్ గుడి | అవనవంచెరి, అత్తింగళ్ | శివుడు | |
ఇరుంకులంగర దుర్గా దేవి గుడి | మనకౌడ్ | దుర్గా దేవి, | |
జనార్ధనస్వామి గుడి | వర్కల | శ్రీమహా విష్ణువు | |
ఒ.టి.సి హనుమాన్ గుడి | పాళ్యం, తిరువనంతపురం | హనుమంతుడు | |
కమలేశ్వరం మహాదేవ గుడి | కమలేశ్వరం | శివుడు | |
కామాక్షి ఏకాంబ్రేశ్వరర్ గుడి | కరమన | శివుడు, పార్వతీ దేవి | |
కరిక్కకోం దేవి గుడి | కరిక్కకోం | భగవతి | |
కేలేశ్వరం మహాదేవ గుడి | కేలేశ్వరం | శివుడు | |
మిథురనంతపురం త్రిమూర్తి గుడి | తిరువనంతపురం | బ్రహ్మ, | |
ముక్కోలక్కల్ భగవతి గుడి | ముక్కోలక్కల్ | ||
అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం | తిరువనంతపురం | శ్రీమహా విష్ణువు | |
పళయ శ్రీకంఠేశ్వరం గుడి | శ్రీకంఠేశ్వరం | శివుడు | |
సర్కరదేవి గుడి | సర్కర, చిరయింకేళు | భద్రకాళి | |
శివగిరి | వర్కల | సరస్వతీ దేవి,
నారాయణ గురు |
|
శ్రీ శివశక్తి మహాగణపతి గుడి | కీళమ్మకం, చెంకళ్ | శివుడు, | |
శ్రీకంఠేశ్వరం | తిరువనంతపురం | శివుడు | |
తలియదిచపురం శ్రీ మహాదేవ గుడి | నిమోం | శివుడు | |
తిరుపాలకడల్ శ్రీకృష్ణస్వామి గుడి | కీళ్పెరూర్ | శ్రీ కృష్ణుడు | |
వెల్లయాణి దేవి గుడి | వెల్లయాణి | భద్రకాళి | |
వెంకటాచలపతి గుడి | త్రివేండ్రం | విష్ణువు, గురుడ |
త్రిస్సూర్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
త్రిప్రయర్ గుడి | త్రిప్రయర్ | శ్రీరాముడు | |
కూడలమానిక్యం గుడి | ఇరింజలకుడ | భరతుడు | |
మమ్మియూర్ గుడి | మమ్మియూర్ | శివుడు | |
వడక్కున్నాథన్ గుడి | త్రిస్సూర్ | శివుడు | |
గురువాయూరు శ్రీకృష్ణ మందిరం | గురువాయూరు | శ్రీ కృష్ణుడు |
వాయనాడ్ జిల్లా
మార్చుగుడి పేరు | ప్రదేశం | దేవుని/దేవత పేరు | ఫోటో |
---|---|---|---|
మళువన్నూర్ మహాశివ క్షేత్రం | శివుడు | ||
మెచిలాట్ శ్రీ కృష్ణ గుడి | శ్రీ కృష్ణుడు | ||
సీతాదేవి గుడి | సీతదేవి | ||
తిరునెళ్ళి గుడి | శ్రీమహా విష్ణువు | ||
వల్లియూర్క్కవు | భగవతి |
మూలాలు
మార్చు- ↑ "Gateway to". Kerala Temples. Archived from the original on 2013-01-19. Retrieved 2013-01-27.
- ↑ "Welcome to Vaikhari.org – aggregator of all the resources that projects the conventional, cultural and aesthetic knowledge of Keralam". Vaikhari.org. Retrieved 2012-12-19.
- ↑ "Welcome to Kerala window". Keralawindow.net. Retrieved 2013-01-27.
- ↑ "Manakkattu Devi Temple-Pallippad". manakkattudevitemple.com. Archived from the original on 2013-08-11. Retrieved 2014-02-13.
- ↑ Chakkulathukavu Bhagavathy Temple|Durga Devi Temple In Kerala |Devi Temple In Kerala|Pongala Vazhipadu|Nareepooja|Temples in kerala|Devi temples in kerala|Temples of sou...
- ↑ aneeshms. "sasthamcottatemple, dharmasasthatemple, sasthamcotta". Sasthamcottatemple.com. Retrieved 2013-02-02.
- ↑ "Malanada Temple – The one and only Dhuryodana Temple". Malanada.com. Retrieved 2013-02-02.
- ↑ "Gateway to a Sacred Place". Ochira.com. Retrieved 2013-02-05.
- ↑ "Kottarakkara Maha Ganapathy Temple | Kottarakara | Kerala | India". Kottarakaratemple.org. Archived from the original on 2013-01-18. Retrieved 2013-02-05.
- ↑ "Marayikkodu Indilayappan Temple, Karickom, Kottarakara, Kollam, Kerala". Marayikkodu.org. Archived from the original on 2013-06-13. Retrieved 2013-02-05.
- ↑ "Valayanad Devi Temple". valayanaddevi.org. Retrieved 2012-12-16.[permanent dead link]
వెలుపలి లంకెలు
మార్చు- kerala temple tourism Archived 2021-04-15 at the Wayback Machine