కొండపల్లి రత్తయ్య
కొండపల్లి రత్తయ్య 1995లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, ఆమని, హరీష్, సురభి ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]
కొండపల్లి రత్తయ్య (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | హరీష్, ఆమని |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- దాసరి నారాయణరావు (రత్తయ్య)
- ఆమని (శ్రీదేవి) - ఈ చిత్రంలో హరీష్ అక్కగా ఆమని నెగెటివ్ పాత్ర పోషించింది.
- హరీష్ (శ్రీధర్)
- సురభి (సీత)
- ప్రభ
- సుధాకర్
- చలపతి రావు
- గోకిన రామారావు
- తోటపల్లి మధు
- బాబూ మోహన్
- ఎవిఎస్
- చక్రపాణి
- రాఖీ
- రాజారవీంద్ర
- ప్రసాద్ బాబు
- మహర్షి రాఘవ
- పూజిత
- రజిత
- పావల శ్యామల
- మధురిమ
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
మార్చు- కథ: వీసీ గుహనాథన్
- సంభాషణలు: ఎంవిఎస్ హరనాథరావు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, సీతారామ శాస్త్రి, భువన చంద్ర
- ప్లే-బ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
- ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
- కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి
- కళ: భాస్కర రాజు
- నిర్మాత: డి.రామానాయుడు
- దర్శకుడు: దాసరి నారాయణరావు
- బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1995 ఫిబ్రవరి 9
- షూటింగ్ స్థానాలు: రాజమండ్రి, పోలవరం, హైదరాబాద్, వైజాగ్, అరకు
పాటలు
మార్చు1. నిన్ను చూసి నందివర్ధనం పూసిందా (సిఎన్ఆర్)
మూలాలు
మార్చు- ↑ "Kondapalli Rathayya (1995)". Indiancine.ma. Retrieved 2020-08-24.