ఖైదీగారు 1998, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీసాయికిరణ్ మూవీస్ పతాకంపై ఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, లైలా, కృష్ణంరాజు నటించగా, కోటి సంగీతం అందించాడు.

ఖైదీగారు
దర్శకత్వంఓం సాయి ప్రకాష్
స్క్రీన్ ప్లేఓం సాయి ప్రకాష్
నిర్మాతఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి
తారాగణంమోహన్ బాబు,
లైలా,
కృష్ణంరాజు
ఛాయాగ్రహణంఎం.వి. రఘు
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీసాయికిరణ్ మూవీస్
విడుదల తేదీs
14 జనవరి, 1998
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
  • నిర్మాత: ఎం. వెంకటాద్రినాయుడు, ఎస్. ఆదిరెడ్డి
  • సంగీతం: కోటి
  • ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీసాయికిరణ్ మూవీస్

పాటలు మార్చు

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[2] భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశాడు.

  1. అల్లుకోరా ఉల్లాసవీరా (గానం: కె. ఎస్. చిత్ర, మనో)
  2. చీరమ్మో చెంగమ్మ (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
  3. చిరునవ్వు చిరునామా (గానం: మనో, కె.ఎస్. చిత్ర, స్వర్ణలత, శారద)
  4. దేవతలారా దీవించండి (గానం: కె.జె. ఏసుదాసు)
  5. గాజులు పెట్టి (గానం: మనో, కె.ఎస్. చిత్ర)
  6. విన్నపాలు చేసుకోనా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)

మూలాలు మార్చు

  1. "Khaidi Garu 1998 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Khaidi Garu 1998 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-18.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఖైదీగారు&oldid=4196187" నుండి వెలికితీశారు