గాండీవం (సినిమా)

1994 సినిమా

గాండీవం 1994 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. అక్కినేని, బాలకృష్ణ నటించిన రెండవ సినిమా ఇది.

గాండీవం
(1994 తెలుగు సినిమా)
Gandeevam telugu.jpg
దర్శకత్వం ప్రియదర్శన్
తారాగణం అక్కినేని నాగేశ్వర రావు,
బాలకృష్ణ,
రోజా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ బి. సంపత్ కుమార్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక పాటలో కనిపిస్తాడు. "గోరువంక వాలగానె గోపురానికి" ఇందులో బాగా ప్రజాదరణ పొందిన పాట. బొబ్బిలి సింహం (ఎం. ఎం. కీరవాణి ) చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాటను గుర్తు చేస్తుంది.

సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "హై తీశాడే దెబ్బ"  వేటూరి సుందర్రామ్మూర్తిబాలు, చిత్ర 4:21
2. "ఛీ ఛీ ఛీ"  వేటూరి సుందర్రామ్మూర్తిబాలు, చిత్ర 4:41
3. "గోరువంక వాలగానే"  వేటూరి సుందర్రామ్మూర్తిబాలు, చిత్ర, శ్రీకుమార్ 4:50
4. "సిరి సిరి పూల"  వేటూరి సుందర్రామ్మూర్తిబాలు, చిత్ర, ఎం. ఎం. కీరవాణి 3:41
5. "మామా బాబ మామ"  వేటూరి సుందర్రామ్మూర్తిబాలు, చిత్ర, మాల్గాడి శుభ 5:44
6. "తడి గుడి ముడి పడి"  సిరివెన్నెల సీతారామశాస్త్రిబాలు, చిత్ర 4:45
మొత్తం నిడివి:
28:02

మూలాలుసవరించు