గుట్టల బేగంపేట్

గుట్టల బేగంపేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[2]

గుట్టల బేగంపేట్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 075
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో గచ్చిబౌలి, గఫూర్‌నగర్, గోపనపల్లి, హఫీజ్‌పేట, ఇజ్జత్ నగర్, ఖాజాగూడ, ఖాన్‌మెట్, కొండాపూర్, కొత్తగూడ, మదీనాగూడ, మాదాపూర్‌, మక్తా మహబూబ్ పేట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ప్రజా రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గుట్టల బేగంపేట్ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • దుర్గా దేవాలయం
  • మసీదు ఇ మొయిన్
  • మసీదు ప్రిన్స్ షహమత్ జా

విద్యాసంస్థలు

మార్చు
  • ఫ్రోబెల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల
  • తపస్య డిగ్రీ కళాశాల
  • విద్యా వినయాలయ పాఠశాల
  • సెయింట్ ఆన్స్ గర్ల్స్ హైస్కూల్
  • మాక్స్ మైండ్ అబాకస్ & మెంటల్ మ్యాథ్స్ అకాడమీ

ఇతర వివరాలు

మార్చు

ఇక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం ఐటి పార్కులుగా మార్చింది.[5][6]

మూలాలు

మార్చు
  1. "Guttala Begumpet Locality". www.onefivenine.com. Retrieved 2021-10-11.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 14 September 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  4. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.
  5. "11 industrial clusters to be turned into IT parks". The New Indian Express. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.
  6. Rahul, N. (2020-12-10). "Industrial parks to be converted into IT parks". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-12-30. Retrieved 2021-10-11.

ఇతర లింకులు

మార్చు