చర్చ:మహాత్మా గాంధీ
తాజా వ్యాఖ్య: ఈ వారం వ్యాసంగా పునః ప్రచురణ టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana
జాతీయోద్యమ నాయకులు- వర్గము
మార్చుస్వాతంత్ర్యసమరయోధులు, జాతీయోద్యమ నాయకులు అనే వర్గాలు రెండింటిని సృష్టించాలా లేక ఒకటే సరిపోతుందా?-త్రివిక్రమ్ 05:39, 15 ఆగష్టు 2006 (UTC)
నా అభిఫ్రాయములో రెండూ ఒకటే కాసుబాబు 11:59, 15 ఆగష్టు 2006 (UTC)
- నాథూరామ్ గాడ్సే హంతకుడు.అతని మాటలు ఈ వ్యాసంలో ఎందుకు?--Nrahamthulla 09:46, 2 ఫిబ్రవరి 2009 (UTC)
తటస్థదృక్కోణం
మార్చుఈ వ్యాసంలోని ఆఖరి శీర్షిక అయిన గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదులో తటస్థదృక్కోణం పూర్తిగా లోపించింది. శీర్షిక పేరు కూడా తటస్థంగా లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:18, 11 నవంబర్ 2009 (UTC)
- వార్తాపత్రికలో వచ్చిన వార్తను యధాతథంగా చేర్చారు. పత్రికల వార్తలను మక్కికిమక్కిగా కాకుండా ముఖ్యాంశాలను మాత్రమే తీసుకొని వాక్యాలను మనదైన శైలిలో వ్రాయాల్సి ఉంటుంది. ఆ విబాగాన్ని తిరగారాయాల్సి ఉంది.-- C.Chandra Kanth Rao-చర్చ 19:39, 11 నవంబర్ 2009 (UTC)
- మాకినేని ప్రదీపు, సభ్యుడు:C.Chandra Kanth Rao గార్లకు ఆంగ్ల వికీనుండి అనువిదించాను.--అర్జున (చర్చ) 01:51, 26 జనవరి 2014 (UTC)
Mahatma Gandhi
మార్చుఈ వారం వ్యాసంగా పునః ప్రచురణ
మార్చుఈ వ్యాసం విస్తరించబడినందున, అత్యధిక వీక్షణలున్న వ్యాసంఅయినందున మరలా ఈ వారం వ్యాసంగా ప్రతిపాదిస్తున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 07:42, 6 ఆగస్టు 2023 (UTC)