జాతీయ దినోత్సవాల జాబితా
జాతీయ దినోత్సవాలు : భారతదేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ఘటనలను పురస్కరించుకుని జరుపుకునే ఉత్సవాలు.
జనవరిసవరించు
- జనవరి 3 - జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవం
- జనవరి 9 - జాతీయ ప్రవాస భారతీయ దినోత్సవం.
- జనవరి 10 - జాతీయ హాస్య దినోత్సవం
- జనవరి 12 - జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా.)
- జనవరి 15 - జాతీయ సైనిక దినోత్సవం
ఫిబ్రవరిసవరించు
- ఫిబ్రవరి 9 - జాతీయ జనాభా గణణ దినోత్సవం.
- ఫిబ్రవరి 9 - జాతీయ చాక్లెట్ దినోత్సవం.
- ఫిబ్రవరి 28 - జాతీయ సైన్సు దినోత్సవం.
మార్చిసవరించు
- మార్చి 3 - జాతీయ రక్షణ దినోత్సవం
- మార్చి 4 - జాతీయ భద్రతా దినోత్సవం
- మార్చి 16 - జాతీయ టీకా దినోత్సవం
ఏప్రిల్సవరించు
- ఏప్రిల్ 5 - జాతీయ సముద్ర దినోత్సవం
మేసవరించు
- మే 11 - జాతీయ సాంకేతిక దినోత్సవం.
- మే 21 - జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం.
జూన్సవరించు
జూలైసవరించు
ఆగస్టుసవరించు
- ఆగష్టు 7 - జాతీయ చేనేత దినోత్సవం.
- ఆగష్టు 9 - క్విట్ ఇండియా దినోత్సవము.
- ఆగష్టు 12 - జాతీయ గ్రంథాలయ దినోత్సవం[1]
- ఆగష్టు 15 - భారత స్వాతంత్ర్య దినోత్సవం.
- ఆగష్టు 21 - జాతీయ వృద్దుల దినోత్సవం.
- ఆగష్టు 29 - జాతీయ క్రీడా దినోత్సవం.
సెప్టెంబర్సవరించు
- సెప్టెంబర్ 5 - జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా).
- సెప్టెంబర్ 14 - జాతీయ హిందీ దినోత్సవం.
- సెప్టెంబర్ 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం
అక్టోబరుసవరించు
- అక్టోబరు 01 - జాతీయ విపత్తు నివారణ దినోత్సవం
- అక్టోబరు 21 - జాతీయ పోసు దినోత్సవం.
- అక్టోబరు 31 - జాతీయ ఐక్యతా దినోత్సవం
నవంబర్సవరించు
- నవంబర్ 14 - జాతీయ బాలల దినోత్సవం. (జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భముగా).
- నవంబర్ 16 - జాతీయ పత్రికా దినోత్సవం
- నవంబర్ 26 - జాతీయ న్యాయ దినోత్సవం.
- నవంబర్ 30 - జాతీయ పతాక దినోత్సవం.
డిసెంబర్సవరించు
- డిసెంబర్ 3 - జాతీయ వికలాంగుల దినోత్సవం
- డిసెంబర్ 4 - జాతీయ నౌకాదళ దినోత్సవం
- డిసెంబర్ 7 - జాతీయ సైన్య పతాక దినోత్సవం. (National Army flag day).
- డిసెంబర్ 14 - జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. (National Energy Conservation day).
- డిసెంబర్ 18 - జాతీయ వలసవాదుల దినోత్సవం. (National Migrants day).
- డిసెంబర్ 22 - జాతీయ గణిత దినోత్సవం
- డిసెంబర్ 23 - జాతీయ రైతు దినోత్సవం / కిసాన్ దివస్.
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.