ఛత్తీస్‌గఢ్

భారతీయ రాష్ట్రం
(చత్తీస్ గఢ్ నుండి దారిమార్పు చెందింది)

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़) (Chhattisgarh), మధ్య భారత దేశములోని ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రము 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని.

ఛత్తీస్‌గఢ్
Map of India with the location of ఛత్తీస్‌గఢ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
రాయ్‌పుర్
 - 21.27° ఉ 81.60° తూ
పెద్ద నగరం రాయ్‌పుర్
జనాభా (2001)
 - జనసాంద్రత
20,795,956 (17వది)
 - 108/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
135,194 చ.కి.మీ (?)
 - 16
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఛత్తీస్‌గఢ్ |గవర్నరు
 - [[ఛత్తీస్‌గఢ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-01
 - శేఖర్ దత్
 - ‌భూపేశ్ బాఘెల్
 - Unicameral (90)
అధికార బాష (లు) హిందీ, ఛత్తీస్‌గఢీ
పొడిపదం (ISO) IN-CT
వెబ్‌సైటు: www.chhattisgarh.nic.in

ఛత్తీస్‌గఢ్ రాజముద్ర

ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము.

దీనికి ఉత్తరాన , దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ , ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ , సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

==పేరు వెనుక చరిత్ర== చత్తిష్ అనగా36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం.

భౌగోళిక పరిస్థితులుసవరించు

వాతావరణముసవరించు

ఉషోగ్రతసవరించు

రవాణా వ్యవస్థసవరించు

రోడ్డు మార్గముసవరించు

రైల్వేలుసవరించు

వాయు మార్గముసవరించు

చరిత్రసవరించు

ప్రాచీన , మధ్యయుగముసవరించు

ఆధునిక చరిత్రసవరించు

మధ్యప్రదేశ్ నుండి విభజనసవరించు

ప్రభుత్వము , పరిపాలనసవరించు

జిల్లాలుసవరించు

పురపాలికలుసవరించు

ప్రధాన పట్టణాలుసవరించు

మానవాభివృద్ది సూచీలుసవరించు

జనసాంద్రతసవరించు

జీవన ప్రమాణాలుసవరించు

విద్యా సూచీసవరించు

ఆరోగ్య సూచీసవరించు

రాష్ట్ర ఉత్పాదక సూచీసవరించు

పట్టణీకరణసవరించు

లింగ నిష్పత్తిసవరించు

సంతాన సూచీసవరించు

షెడ్యూల్డ్ తెగల జనాభాసవరించు

పేదరికంసవరించు

తాగునీరు వసతిసవరించు

పరిశుభ్రతసవరించు

టెలిఫోన్ సాంద్రతసవరించు

రోడ్డు సౌకర్యాలుసవరించు

రాష్ట్ర గణాంకాలుసవరించు

 1. అవతరణము.2000 నవంబర్ 1

వైశాల్యము.1,36,034 చ.కి.

 1. జనసంఖ్య. 25,540,196 స్త్రీలు. 12,712,281 పురుషులు. 12,827,915 నిష్పత్తి .991
 2. జిల్లాల సంఖ్య.27
 3. గ్రామాలు. 19,744 పట్టణాలు.97
 4. ప్రధాన భాష. చత్తీస్ గరి, హింది ప్రధాన మతం.హిందూ
 5. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 11 శాసన సభ్యుల సంఖ్య. 90
 6. మూలము. మనోరమ యీయర్ బుక్

చిత్రమాలికసవరించు

బయటి లింకులుసవరించు

 •   ఛత్తీస్‌గఢ్ travel guide from Wikivoyage
 • Chhattisgarh News
 • Chhattisgarh's traditional Recipes/Food/Cusine
 •   "Chhattisgarh" . Encyclopædia Britannica (11th ed.). 1911. Cite has empty unknown parameters: |HIDE_PARAMETER15=, |HIDE_PARAMETER13=, |HIDE_PARAMETER2=, |separator=, |HIDE_PARAMETER4=, |HIDE_PARAMETER8=, |HIDE_PARAMETER11=, |HIDE_PARAMETER5=, |HIDE_PARAMETER7=, |HIDE_PARAMETER10=, |HIDE_PARAMETER6=, |HIDE_PARAMETER9=, |HIDE_PARAMETER3=, |HIDE_PARAMETER1=, |HIDE_PARAMETER14=, and |HIDE_PARAMETER12= (help)