జార్ఖండ్లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు
జార్ఖండ్లో భారత సార్వత్రిక ఎన్నికలు 2009
జార్ఖండ్లో 2009లో రాష్ట్రంలోని 14 స్థానాలకు 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
| |||||||||||||||||||||||||
14 సీట్లు | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 50.98% | ||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||
ఫలితాలు
మార్చురాజకీయ పార్టీ | గెలుచిన సీట్లు |
---|---|
భారతీయ జనతా పార్టీ | 08 |
జార్ఖండ్ ముక్తి మోర్చా | 02 |
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | 01 |
భారత జాతీయ కాంగ్రెస్ | 01 |
స్వతంత్రులు | 02 |
మొత్తం | 14 |
ఎన్నికైన ఎంపీల జాబితా
మార్చుక్రమసంఖ్య | నియోజకవర్గం | పోలింగ్ శాతం% | ఎన్నికైన ఎంపీ పేరు | అనుబంధ పార్టీ | మార్జిన్ |
1 | రాజమహల్ | 55.21 | దేవిధాన్ బెస్రా | భారతీయ జనతా పార్టీ | 8,983 |
2 | దుమ్కా | 55.13 | శిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | 18,812 |
3 | గొడ్డ | 56.55 | నిషికాంత్ దూబే | భారతీయ జనతా పార్టీ | 6,407 |
4 | చత్ర | 45.67 | ఇందర్ సింగ్ నామ్ధారి | స్వతంత్ర | 16,178 |
5 | కోదర్మ | 56.14 | బాబూలాల్ మరాండీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | 48,520 |
6 | గిరిదిః | 45.98 | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ | 94,738 |
7 | ధన్బాద్ | 45.07 | పశుపతి నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 58,047 |
8 | రాంచీ | 44.56 | సుబోధ్ కాంత్ సహాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 13,350 |
9 | జంషెడ్పూర్ | 51.12 | అర్జున్ ముండా (2011లో రాజీనామా చేశాci) | భారతీయ జనతా పార్టీ | 1,19,663 |
10 | సింగ్భూమ్ | 60.77 | మధు కోడా | స్వతంత్ర | 89,673 |
11 | కుంతి | 52.03 | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ | 80,175 |
12 | లోహర్దగా | 53.42 | సుదర్శన్ భగత్ | భారతీయ జనతా పార్టీ | 8,283 |
13 | పాలమౌ | 45.97 | కామేశ్వర్ బైతా | జార్ఖండ్ ముక్తి మోర్చా | 23,538 |
14 | హజారీబాగ్ | 53.08 | యశ్వంత్ సిన్హా | భారతీయ జనతా పార్టీ | 40,164 |
ఉప ఎన్నిక
మార్చుక్రమసంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ పేరు | అనుబంధ పార్టీ | |
9 | జంషెడ్పూర్ | అజయ్ కుమార్ (ఉప ఎన్నిక) | Jharkhand Vikas Morcha |