జైలర్ గారి అబ్బాయి

జైలర్ గారి అబ్బాయి 1994 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. శ్రీ సుప్రజా ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకట రాజ్ గోపాల్ నిర్మించగా శరత్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, జగపతిబాబు, రమ్య కృష్ణ, ముఖ్యపాత్రధారులు. సంగీతం రాజ్-కోటి అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది.[1] ఈ చిత్రానికి కృష్ణరాజు ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు.[2]

జైలర్ గారి అబ్బాయి
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం కృష్ణంరాజు ,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సుప్రజా ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."అబ్బారే యబ్బా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:56
2."అల్లుడో అమ్మాయి నాథా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:26
3."అందమే అద్భుతం"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:19
4."ప్రియతమా ప్రియతమా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:29
5."గాజుల గలగల"మాల్గాడి శుభ, రాధిక4:26
మొత్తం నిడివి:22:36

మూలాలు

మార్చు
  1. "Heading". gomolo. Archived from the original on 2018-09-29. Retrieved 2020-08-31.
  2. Google Discussiegroepen