తమిళనాడు గవర్నర్ల జాబితా

తమిళనాడు గవర్నర్ల కథనం
(తమిళనాడు గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)

మద్రాస్ రాష్ట్రం, 1969 జనవరి 14న తమిళనాడు (తమిళ ప్రాంతం తమిళనాడు) గా పేరు మార్చబడింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నరులకు ఉన్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రి, మంత్రుల మండలికి చాలా కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. గవర్నర్ రాష్ట్ర నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు.రాష్ట్రపతి ప్రతినిది. తమిళనాడు ప్రస్తుత గవర్నరుగాఆర్.ఎన్.రవి 2021 సెప్టెంబరు 18 నుండి అధికారంలో ఉన్నారు.[1]

తమిళనాడు గవర్నర్
తమిళనాడు చిహ్నం
Incumbent
ఆర్.ఎన్. రవి

since 2021 సెప్టెంబరు 18
విధంహిజ్ ఎక్సలెన్సీ
స్థితిరాష్ట్ర అధినేత
రిపోర్టు టుభారత రాష్ట్రపతి
భారత ప్రభుత్వం
అధికారిక నివాసం
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
పునరుత్పాదకం
ప్రారంభ హోల్డర్ఆర్కిబాల్డ్ ఎడ్వర్డ్ నై
(1946–1948)
నిర్మాణం6 మే 1946; 78 సంవత్సరాల క్రితం (1946-05-06)
జీతం3,50,000 (US$4,400) (per month)

అధికారాలు, విధులు

మార్చు
  • గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రం

మార్చు

మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలోని ఒక ప్రావిన్స్. ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో ప్రధాన కార్యాలయం ఉండేది, ఇది ప్రస్తుత తమిళనాడు, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు, కర్ణాటకలోని బళ్లారి, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలను కలిగి ఉంది. 1653లో కోరమాండల్ కోస్ట్‌లోని ఇంగ్లీష్ సెటిల్‌మెంట్ల ప్రధాన కార్యాలయంగా ఇది స్థాపించబడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రస్తుత తమిళనాడు రాష్ట్రానికి పూర్వగామి అయిన మద్రాసు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వేరు చేయబడింది. ఇది ప్రస్తుత తమిళనాడు, ప్రస్తుత కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది.[2]

మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసిన గవర్నర్లు (బ్రిటీష్ ఇండియా)

వ.సంఖ్య పేరు చిత్తరువు పదవిలో చేరింది పదవి నుండి నిష్క్రమించింది
1 విలియం థామస్ డెనిసన్   1861 ఫిబ్రవరి 18 1863 నవంబరు 26
2 ఎడ్వర్డ్ మాల్ట్బీ (తాత్కాలికం)   1863 నవంబరు 26 1864 జనవరి 18
3 విలియం థామస్ డెనిసన్   1864 జనవరి 18 1866 మార్చి 27
4 ఫ్రాన్సిస్ నేపియర్ (10వ లార్డ్ నేపియర్)   1866 మార్చి 27 1872 ఫిబ్రవరి 19
5 అలెగ్జాండర్ జాన్ అర్బుత్నాట్ (తాత్కాలికం)   1872 ఫిబ్రవరి 19 1872 మే 15
6 వెరె హెన్రీ హోబర్ట్ (లార్డ్ హోబర్ట్)   1872 మే 15 1875 ఏప్రిల్ 29
7 విలియమ్ రోజ్ రాబిన్సన్ (తాత్కాలికం)   1875 ఏప్రిల్ 29 1875 నవంబరు 23
8 డ్యూక్ ఆఫ్ బకింగ్‌హామ్, చందోస్   1875 నవంబరు 23 1880 డిసెంబరు 20
9 విలియం హడిల్‌స్టన్ (తాత్కాలికం)   1881 మే 24 1881 నవంబరు 5
10 మౌంట్‌స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ గ్రాంట్ డఫ్   1881 నవంబరు 5 1886 డిసెంబరు 8
11 రాబర్ట్ బోర్కే (1వ బారన్ కన్నెమారా)   1886 డిసెంబరు 8 1890 డిసెంబరు 1
12 జాన్ హెన్రీ గార్స్టిన్   1890 డిసెంబరు 1 1891 జనవరి 23
13 బీల్బీ లాలీ (3వ బారన్ వెన్‌లాక్)   1891 జనవరి 23 1896 మార్చి 18
14 ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్‌లాక్   1896 మార్చి 18 1900 డిసెంబరు 28
15 ఆర్థర్ రస్సెల్ (2వ బారన్ ఆంప్‌థిల్)   1900 డిసెంబరు 28 1904 ఏప్రిల్ 30
16 జేమ్స్ థాంప్సన్ (తాత్కాలికం)   1904 ఏప్రిల్ 30 1904 డిసెంబరు 13
17 ఆర్థర్ రస్సెల్, 2వ బారన్ ఆంప్‌థిల్   1904 డిసెంబరు 13 1906 ఫిబ్రవరి 15
18 గాబ్రియేల్ స్టోల్స్ (తాత్కాలికం)   1906 ఫిబ్రవరి 15 1906 మార్చి 28
19 ఆర్థర్ లాలీ, 6వ బారన్ వెన్‌లాక్   1906 మార్చి 28 1911 నవంబరు 3
20 థామస్ గిబ్సన్-కార్మిచెల్, 1వ బారన్ కార్మిచెల్   1911 నవంబరు 3 1912 మార్చి 30
21 ముర్రే హమ్మిక్ (తాత్కాలికం)   1912 మార్చి 30 1912 అక్టోబరు 30
22 జాన్ సింక్లైర్, 1వ బారన్ పెంట్‌ల్యాండ్   1912 అక్టోబరు 30 1919 మార్చి 29
23 అలెగ్జాండర్ కార్డ్యూ   1919 మార్చి 29 1919 ఏప్రిల్ 10
24 ఫ్రీమాన్ థామస్ (1వ మార్క్వెస్ ఆఫ్ విల్లింగ్‌డన్)   1919 ఏప్రిల్ 10 1924 ఏప్రిల్ 12
25 పి. రాజగోపాలాచారి 1920 1923
26 ఆర్కిబాల్డ్ నై, లెఫ్టినెంట్-జనరల్ సర్ ఆర్కిబాల్డ్ ఎడ్వర్డ్ నై   1946 మే 6 1948 సెప్టెంబరు 7

మద్రాసు రాష్ట్రంలో పనిచేసిన గవర్నర్లు

మార్చు

మద్రాసు రాష్ట్రంలో 1948 నుండి 1969 వరకు ఈ దిగువ వివరించిన గనర్నర్లు పనిచేసారు.[3][4]

వ.సంఖ్య పేరు చిత్తరువు పదవిలో

చేరింది

పదవిని

నిష్క్రమించింది

పదవీలో ఉన్న కాలం
27 కృష్ణ కుమారసింగ్ భావసింగ్   1948 సెప్టెంబరు 7 1952 మార్చి 12 1
28 శ్రీ ప్రకాశ   1952 మార్చి 12 1956 డిసెంబరు 10 1
29 ఎ. జె. జాన్   1956 డిసెంబరు 10 1957 సెప్టెంబరు 30 1
- పాకాల వెంకట రాజమన్నార్ (తాత్కాలికం)   1957 అక్టోబరు 1 1958 జనవరి 24 1
30 భిష్ణురామ్ మేధి   1958 జనవరి 24 1964 మే 4 1
31 జయచామరాజ వడయార్   1964 మే 4 1964 నవంబరు 24 1
- పి.చంద్రారెడ్డి (తాక్కాలికం)[5]   1964 నవంబరు 24 1965 డిసెంబరు 7 1
(31) జయచామరాజ వడయార్ బహదూర్   1965 డిసెంబరు 7 1966 జూన్ 28 1
32 సర్దార్ ఉజ్జల్ సింగ్ (తాత్కాలికం)   1966 జూన్ 28 1969 జనవరి 14 1

తమిళనాడు రాష్ట్రంగా మారిన తరువాత పనిచేసిన గవర్నర్ల జాబితా

మార్చు

తమిళనాడు రాష్ట్రంగా మారిన తరువాత ఈ దిగువ వివరించిన గవర్నర్లు పనిచేసారు.[6][7]

b.సంఖ్య పేరు

(పుట్టుక–మరణం)

చిత్తరువు స్వరాష్ట్రం కార్యాలయ వ్యవధి క్రితంలో నిర్వహించిన పదవి నియమించిన రాష్ట్రపతి
పదవిని స్వీకరించినది పదవినుండి నిష్క్రమించింది అధికారంలో ఉన్న సమయకాలం
1 సర్దార్ ఉజ్జల్ సింగ్
(1895–1983)
  పంజాబ్ 1969 జనవరి 14 1971 మే 25 2 సంవత్సరాల, 131 రోజులు పంజాబ్ గవర్నర్ జాకీర్ హుస్సేన్
2 కె. కె. షా
(1908–1986)
  గుజరాత్ 1971 మే 26 1976 జూన్ 15 5 సంవత్సరాల, 20 రోజులు వరాహగిరి వెంకట గిరి
3 మోహన్ లాల్ సుఖాడియా
(1916–1982)
  రాజస్థాన్ 1976 జూన్ 16 1977 ఏప్రిల్ 8 296 రోజులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఫకృద్దీన్ అలీ అహ్మద్
- పి. గోవిందన్ నాయర్
(తెలియదు–తెలియదు) (తాత్కాలికం)
  కేరళ 1977 ఏప్రిల్ 9 1977 ఏప్రిల్ 26 17 రోజులు బి.డి. జట్టి (తాత్కాలిక అధ్యక్షుడు)
4 ప్రభుదాస్ పట్వారి
(1909–1985)
  గుజరాత్ 1977 ఏప్రిల్ 27 1980 అక్టోబరు 26 3 సంవత్సరాల, 182 రోజులు భారతీయ న్యాయవాది
- ఎం. ఎం. ఇస్మాయిల్
(1921–2005) (తాత్కాలికం)
  తమిళనాడు 1980 అక్టోబరు 27 1980 నవంబరు 3 37 రోజులు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నీలం సంజీవ రెడ్డి
5 సాదిక్ అలీ
(1910–2001)
  రాజస్థాన్ 1980 నవంబరు 4 1982 సెప్టెంబరు 2 1 సంవత్సరం, 302 రోజులు మహారాష్ట్ర గవర్నర్
6 సుందర్ లాల్ ఖురానా,
(1918–2007)
  ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం 1982 సెప్టెంబరు 3 1988 ఫిబ్రవరి 16 5 సంవత్సరాల, 166 రోజులు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ జ్ఞాని జైల్ సింగ్
7 పి. సి. అలెగ్జాండర్,
(1921–2011)
  కేరళ 1988 ఫిబ్రవరి 17 1990 మే 23 2 సంవత్సరాల, 95 రోజులు ఐ.ఎ.ఎస్. అధికారి ఆర్. వెంకటరామన్
8 సుర్జీత్ సింగ్ బర్నాలా
(1925–2017)
  హర్యానా 1990 మే 24 1991 ఫిబ్రవరి 14 266 రోజులు పంజాబ్ ముఖ్యమంత్రి
9 భీష్మ నారాయణ్ సింగ్
(1933–2018)
  రాజస్థాన్ 1991 ఫిబ్రవరి 15 1993 మే 30 2 సంవత్సరాల, 104 రోజులు అసోం గవర్నర్
10 మర్రి చెన్నారెడ్డి
(1919–1996)
  ఆంధ్రప్రదేశ్ 1993 మే 31 1996 డిసెంబరు 2 3 సంవత్సరాల, 185 రోజులు రాజస్థాన్ గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ
కృష్ణకాంత్ (అదనపు బాధ్యత) [8]
(1927–2002) (తాత్కిలికం)
  పంజాబ్ 1996 డిసెంబరు 2 1997 జనవరి 24 53 రోజులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్
11 ఫాతిమా బీవీ
(1927–2023)
  కేరళ 1997 జనవరి 25 2001 జూలై 2 4 సంవత్సరాల, 158 రోజులు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- సి. రంగరాజన్ (అదనపు బాధ్యత
(1932-) (తాత్కాలికం)
  తమిళనాడు 2001 జూలై 3 2002 జనవరి 17 198 రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కె. ఆర్. నారాయణన్
12 పి. ఎస్. రామమోహనరావు,
(1934-)
  ఆంధ్రప్రదేశ్ 2002 జనవరి 18 2004 నవంబరు 2 2 సంవత్సరాల, 289 రోజులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం
(8) సుర్జీత్ సింగ్ బర్నాలా
(1925–2017)
  హర్యానా 2004 నవంబరు 3 2011 ఆగస్టు 30 6 సంవత్సరాల, 300 రోజులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్
13 కొణిజేటి రోశయ్య
(1933–2021)
  ఆంధ్రప్రదేశ్ 2011 ఆగస్టు 31 2016 సెప్టెంబరు 1 5 సంవత్సరాల, 1 రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిభా దేవిసింగ్ పాటిల్
సి. హెచ్ విద్యాసాగర్ రావు
(1942–)
  ఆంధ్రప్రదేశ్ 2016 సెప్టెంబరు 2 2017 అక్టోబరు 5 1 సంవత్సరం, 33 రోజులు మహారాష్ట్ర గవర్నర్ ప్రణబ్ ముఖర్జీ
14 బన్వారీలాల్ పురోహిత్
(1939–)
  రాజస్థాన్ 2017 అక్టోబరు 6 2021 సెప్టెంబరు 17 3 సంవత్సరాల, 346 రోజులు అసోం గవర్నర్ రామ్ నాథ్ కోవింద్
15 ఆర్.ఎన్.రవి[9]
(1952–)
  బీహార్ 2021 సెప్టెంబరు 18[10] అధికారంలో ఉన్నారు 3 సంవత్సరాలు, 57 రోజులు నాగాలాండ్ గవర్నర్

ఇవి కూడా చూడండి

మార్చు

రికార్డులు

మార్చు
  • Surjit Singh Barnala is the only appointed Governor to have served two terms in office (24 May 1990–15 February 1991 and 3 November 2004–31 August 2011).
  • The longest term in office was that of Surjit Singh Barnala who served as the Governor for a period of almost six and a half years (3 November 2004–31 August 2011).
  • The shortest term in office was that of M. M. Ismail who served as the acting Governor for a period of nine days (27 October 1980–4 November 1980).
  • The longest term in office as additional in-charge was that of C. Vidyasagar Rao for a period of 1 year 1 month and 4 days (2 September 2016– 6 October 2017).

మూలాలు

మార్చు
  1. https://www.india.gov.in/my-government/whos-who/governors
  2. Tamil Nadu Secretariat — Brief History (Government of Tamil Nadu, 17 September 2008)
  3. "Former Governors | Raj Bhavan, Tamil Nadu | India". Retrieved 2024-09-17.
  4. https://tnrajbhavantour.tn.gov.in/tnrb-website-archive/PastGovernors.htm
  5. HON'BLE SRI JUSTICE P.CHANDRA REDDI Archived 2008-09-30 at the Wayback Machine (High Court of Andhra Pradesh, Hyderabad, 20 September 2008)
  6. https://tnrajbhavan.gov.in/former-heads/
  7. https://www.oneindia.com/tamil-nadu-governors-list/
  8. Past Governors (Raj Bhavan, Chennai, 20 Septmber 2008)
  9. https://www.india.gov.in/my-government/whos-who/governors
  10. Saha, Arnaba (2023-04-17). "List of Tamilnadu Governors 1947-2023 PDF Download". www.adda247.com. Retrieved 2024-09-17.

వెలుపలి లంకెలు

మార్చు