తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన గ్రంథాలు

తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన గ్రంథాలు:

  • ఆదిత్యహృదయం - ఇలపావుటూరి పాండురంగారావు
  • ఆధ్యాత్మక సంకీర్తనలు - గౌరిపెద్ది రామసుబ్బ శర్మ
  • ఆనంద నిలయం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
  • ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ - డా. ఎ. మోహన్
  • ఆర్ష విజ్ఞాన సర్వస్వము - వేదసంహితలు - మొదటి సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1982
  • ఆర్ష విజ్ఞాన సర్వస్వము - బ్రాహ్మణాలు - ద్వితీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • ఆర్ష విజ్ఞాన సర్వస్వము - అరణ్యకాలు - తృతీయ సంపుటము - డాక్టర్. ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1992
  • ఆశ్చర్య రామాయణం - లక్కావజ్జల వేంకటశాస్త్రి
  • ఆళ్వారుల దివ్య వైభవము - తిరువాయిపాటి రాఘవయ్య - మొదటి ప్రచురణ: 1980
  • ఆండాళ్ వైభవం - కల్లూరి చంద్రమౌళి
  • ఆంధ్ర పదకర్తలు - తిమ్మావజ్ఝల కోదండరామయ్య
  • ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలు - డా. జి. ఎస్. మోహన్
  • కల్యాణ సంస్కృతి - ఎక్కిరాల కృష్ణమాచార్య
  • కపిలతీర్థం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
  • కరతాళ సంస్కృతి - ఎక్కిరాల కృష్ణమాచార్య
  • కశ్యప ప్రజ్ఞ కాండ - వేదాంతం విష్ణుభట్టాచార్యులు
  • కేయూరబాహు చరిత్ర - డా. కె. రంగాచార్యులు
  • కథాపుష్కరిణి - ధర్మపురుషార్థ కథలు - ప్రథమ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
  • కథాపుష్కరిణి
    కథాపుష్కరిణి - అర్థపురుషార్థ కథలు - ద్వితీయ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
  • కథాపుష్కరిణి - కామపురుషార్థ కథలు - తృతీయ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
  • కథాపుష్కరిణి - మోక్షపురుషార్థ కథలు - చతుర్థ సంపుటి - కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
  • కృష్ణ యజుర్వేదం - రామవరపు కృష్ణమూర్తి
  • త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -మొదటి భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:జులై, 1981 సం.
  • త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -రెండవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:సెప్టెంబరు, 1981 సం.
  • త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -మూడవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:అక్టోబరు, 1981 సం.
  • త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -నాలుగవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:డిసెంబరు, 1981 సం.
  • త్యాగరాజ కీర్తనలు (స్వర సహితము) -ఐదవ భాగము-స్వర సంకలనము:కళాప్రవీణ మంచాళ జగన్నాధ రావు-మొదటి ప్రచురణ:మే, 1982 సం.
  • తరిగొండ వెంగమాంబ కృతులు - పరిశీలన - కె. జె. కృష్ణమూర్తి
  • తిరుపతి పరిసర పుణ్యక్షేత్రాలు - గోపీకృష్ణ
  • తిరుమ బ్రహ్మోత్సవం - తి.తి.దే.
  • తిరుమల వేంకటేశ్వర హుండీలో తి.తి.దే. బంగారు నాణాలు
  • తిరుమల సమయాచారములు - ఎస్.సి.వి. నరసింహాచార్య, టి.ఎ. కృష్ణాచార్యులు
  • తోటపనులు - డా. తమ్మన్న, డా. పి. టి. శ్రీనివాస్
  • దేవాలయములు - తత్త్వవేత్తలు - శ్రీ వి.టి. శేషాచార్యులు - మొదటి ప్రచురణ: 1985
  • దయావీరులు - చల్లా రాధాకృష్ణ శర్మ - మొదటి ప్రచురణ: 1982
  • ద్వాదశసూరి చరిత్ర - కె. టి. ఎల్. నరసింహాచార్యులు
  • నారాయణీయం - స్వామి కృష్ణదాస్‌జీ - మొదటి ప్రచురణ: 1984
  • నాయనార్లు - శ్రీపాద జయప్రకాష్
  • నిత్యకల్యాణపురం - శ్రీనివాస మంగాపురం - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం
  • పోతన భాగవతము - ప్రథమ స్కంధము - ప్రథమ సంపుటము - సంపాదకుడు: డాక్టరు నండూరి రామకృష్ణమాచార్య - తాత్పర్య రచయిత : కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1982
  • పోతన భాగవతము - ద్వితీయ స్కంధము - ద్వితీయ సంపుటము - అనువాదకుడు: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య - ప్రధాన సంపాదకుడు: కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1984
  • పోతన భాగవతము - తృతీయ స్కంధము - ప్రథమ సంపుటము - అనువాదకుడు: ఆశావాది ప్రకాశరావు - ప్రధాన సంపాదకుడు: కరుణశ్రీ డాక్టర్. జంధ్యాల పాపయ్య శాస్త్రి - మొదటి ప్రచురణ: 1986
  • పుష్కరణ వేణి - డాక్టర్ ఎస్.బి. రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1981
  • పవిత్ర వృక్షాలు - పి. ఎస్. శంకర్ రెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ
  • పాలమూరుజిల్లా దేవాలయాలు - కపిలవాయి లింగమూర్తి
  • పూలవిందు - వేటూరి ప్రభాకరశాస్త్రి
  • పోతన చరితం - వానమామలై వరదాచార్యులు
  • పంచతంత్రం - డా. విద్వాన్ విశ్వం
  • పండుగలు పరమార్థాలు - ఆండ్ర శేషగిరిరావు
  • పండుగలు, పూజలు, పాటలు - అవసరాల అనసూయాదేవి
  • ప్రతిమా నాటకం - చిలకమర్తి లక్ష్మీనరసింహం
  • ప్రణతి - వేమూరి వెంకట్రామనాథం
  • బ్రహ్మజిజ్ఞాస - ప్రథమ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2001
  • బ్రహ్మజిజ్ఞాస - ద్వితీయ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2003
  • బ్రహ్మజిజ్ఞాస - తృతీయ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2003
  • బ్రహ్మజిజ్ఞాస - చతుర్థ భాగము- మఱ్రిబోయిన రామసుబ్బయ్య - మొదటి ప్రచురణ: 2004
  • బసవ పురాణం - వేటూరి ప్రభాకరశాస్త్రి
  • బాలకృష్ణ నాటకము - కె. జె. కృష్ణమూర్తి
  • భారతీయ సంస్కారములు - దేవరకొండ శేషగిరి రావు
  • భక్త తిన్నడు - విద్వాన్ లగడపాటి భాస్కర్
  • భక్త నందనార్ - ఆచార్య కె. సర్వోత్తమరావు
  • భగవద్గీత - శిష్ట్లా సుబ్బారావు
  • భాగవత సుధాలహరి - ప్రథమ సంపుటము - పుట్టపర్తి నారాయణాచార్యులు
  • భాగవత సుధాలహరి - ద్వితీయ సంపుటము - పుట్టపర్తి నారాయణాచార్యులు
  • భారతావతరణము - కళాప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని - మొదటి ప్రచురణ: 1983
  • భారతం - ప్రథమ భాగము - ఉషశ్రీ
  • భారతం - ద్వితీయ భాగము - ఉషశ్రీ
  • భారతంలో నీతికథలు - ఉషశ్రీ
  • భారతీయ తత్త్వ శాస్త్రము - ప్రథమ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు
  • భారతీయ తత్త్వ శాస్త్రము - ద్వితీయ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు - మొదటి ప్రచురణ: 1985
  • భారతీయ తత్త్వ శాస్త్రము - తృతీయ భాగము - విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు
  • భారతీ వైభవం - పాతూరి సీతారామాంజనేయులు
  • భారత కథామంజరి - కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం - మొదటి ప్రచురణ: 1983
యజ్ఞోపవీత తత్త్వదర్శనము
  • యజ్ఞోపవీత తత్త్వదర్శనము - అవ్వారి శ్రీరామమూర్తి శాస్త్రి - మొదటి ప్రచురణ: 2000
  • రసగుళికలు మణిపూసలు - చర్ల సత్యనారాయణ - మొదటి ప్రచురణ: 1985
  • రామాయణ పరమార్థం - డా. ఇలపావులూరి పాండురంగ రావు - మొదటి ప్రచురణ: 1985
  • రామ ఉపనిషత్తులు - కుందుర్తి వెంకటనరసయ్య
  • రామానుజ దివ్యవైభవం - తిరువాయిపాటి రాఘవయ్య
  • రామాయణం - ఉషశ్రీ
  • రాములవాడి మేడ - డా. మేడసాని మోహన్
  • రామాయణ సుధాలహరి - ఉపన్యాసమంజరి - రచయిత ఎవరు లేరు - మొదటి ప్రచురణ: ఏప్రిల్, 1984
  • శ్రీ కోదండరామ సుప్రభాతం - డాక్టర్ ఎస్.బి. రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • శ్రీ మద్భగవద్గీతా (తాత్పర్య దీపికా సహితము) - శిష్ట్లా సుబ్బారావు - మొదటి ప్రచురణ: 1979
  • శ్రీవేంకటాచల మాహాత్మ్యము - పరవస్తు వేంకట రామానుజ స్వామి - మొదటి ప్రచురణ: 1976
  • శ్రీ గాయత్రీ మంత్రార్థము - కన్నేపల్లి ప్రసన్న చైతన్య అను కన్నేపల్లి రాధాకృషణ ప్రసాద్ - మొదటి ప్రచురణ: 1986
  • శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు - వేటూరి ప్రభాకర శాస్త్రి - మొదటి ప్రచురణ: 1981
  • శ్రీ నన్నయ్యభట్టారకుడు - కళాప్రపూర్ణ డాక్టర్ దివాకర్ల వేంకటావధాని - మొదటి ప్రచురణ: 1983
  • శ్రీమద్భాగవతం - ఉషశ్రీ
  • శివనాటకం - కె. జె. కృష్ణమూర్తి
  • శివ సహస్రనామాలు - దేవరకొండ శేషగిరిరావు
  • శ్రీ వేంకటాచల మహాత్మ్యం (తరిగొండ వెంగమాంబ) - కె. జె. కృష్ణమూర్తి
  • శ్రీ వేంకటేశ్వర వైభవము - కీ.శే. పణ్డిత వేదాంతం జగన్నాథాచార్యులు - మొదటి ప్రచురణ: 1977
  • శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్రము - తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు - మొదటి ప్రచురణ: 1982
  • శిల్పకళాక్షేత్రాలు - ప్రథమ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
  • శిల్పకళాక్షేత్రాలు - ప్రథమ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
  • శిల్పకళాక్షేత్రాలు - ద్వితీయ భాగము - డా|| కొండూరు వీరరాఘవాచార్యులు - మొదటి ప్రచురణ: 1986
  • శ్రీనివాసకల్యాణం - కాటూరి వేంకటేశ్వర రావు - మొదటి ప్రచురణ: 1984
  • శ్రీమద్భాగవత పురాణ పరిశీలనము - డి. నాగసిద్ధారెడ్డి - మొదటి ప్రచురణ: 1980
  • సకలదేవతా పూజావిధానం - ఎస్. బి. రఘునాథాచార్య
  • సప్తపది - ఎస్. వి. రఘునాథాచార్య
  • సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - ప్రథమ సంపుటము - 1, 2 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1981 సం.
  • సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - ద్వితీయ సంపుటము - 3,4,5,6 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1981 సం.
  • సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - తృతీయ సంపుటము - 7, 8 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1982 సం.
  • సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - చతుర్థ సంపుటము - 9, 10 మండలములు - సంకలనకర్త, పరిషర్త: బ్రహ్మర్షి వాజ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్. వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆంధ్రానువాదము: కావ్యతీర్థ నేమాని వేంకట నరసింహ శాస్త్రి -మొదటి ప్రచురణ: 1985 సం.
  • సంగీత సౌరభం - శ్రీపాద పినాకపాణి
  • సంవాదాల పాటలు - అవసరాల అనసూయాదేవి
  • సిరికొలువు - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం - మొదటి ప్రచురణ: 2008
  • సింహావలోకనం - వేటూరి ప్రభాకర శాస్త్రి
  • సుగ్రీవ విజయం - వేటూరి ప్రభాకర శాస్త్రి
  • సుభద్రా కల్యాణం - తాళ్ళపాక తిమ్మక్క
  • సుభద్రా కల్యాణం - వేటూరి ప్రభాకరశాస్త్రి
  • సూక్తి వైజయంతి - వానమామలై వరదాచార్యులు
  • సుందరకాండ - ఉషశ్రీ
  • స్తోత్ర రత్నములు - తి. తి. దే. పబ్లికేషన్స్
  • హరి కొలువు - జూలకంటి బాలసుబ్రహ్మణ్యం - మొదటి ప్రచురణ: 2000
  • హిందూ మత ప్రవేశిక - డాక్టర్ కాశీభట్ట సేతురామేశ్వర దత్త

శ్రీనివాస బాలభారతి

మార్చు
  • అనసూయ - రచన: ఎస్.బి. సీతారామభట్టాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
  • జమదగ్ని - రచన: పూడి వేంకట రామయ్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • ద్రోణాచార్యులు - రచన: డాక్టర్ కె.ఎస్. రామమూర్తి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
  • ప్రహ్లాదుడు - రచన: ధనకుదరం వరదాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • అగస్త్యుడు - రచన: ముదిపర్తి కొండమాచార్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
  • త్యాగరాజు - రచన: డాక్టర్ కె. సర్వోత్తమన్, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • వ్యాసరాయలు - రచన: కె. వెంకట్రావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • శ్రీరామచంద్రుడు - రచన: టి. నరసింహాచార్యులు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • సీతాదేవి - రచన: డాక్టర్ డి. శ్రీధరబాబు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1982
  • లక్ష్మణుడు - రచన: డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • హనుమంతుడు - రచన: డాక్టర్ ప్రసాదరాయ కులపతి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • ముత్తుస్వామి దీక్షితులు - రచన: డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • సత్యభామ - రచన: పి. అరవింద, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1983
  • త్యాగమూర్తి దధీచి - రచన: తూములూరి లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • ఏకలవ్యుడు - రచన: ఎస్.బి. సీతారామభట్టాచార్యులు (ఎస్.బి.ఎస్. భట్టాచార్య), ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1980
  • భక్త కబీర్ - రచన: డాక్టర్ రావూరి భరద్వాజ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • అన్నమాచార్యులు - రచన: కె. శ్రీనివాసులు శెట్టి, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • సమర్థ రామదాసు - రచన: భండారు సదాశివరావు, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • వసిష్టుడు - రచన: ప్రొఫెసర్ శలాక రఘునాథ శర్మ, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985
  • తెనాలి రామకృష్ణుడు - రచన: డాక్టర్ పి. రామచంద్రయ్య, ప్రధాన సంపాదకులు: డాక్టర్ ఎస్.బి.రఘునాథాచార్య - మొదటి ప్రచురణ: 1985

ఆంగ్ల ప్రచురణలు

మార్చు
  • విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరి - డా. ఈ. అనంతాచార్య (భరద్వాజ్)
  • అన్నమాచార్య - కామిశెట్టి శ్రీనివాసులు - మొదటి ప్రచురణ: 1985
  • సేక్రేడ్ వేవ్స్ - కూర్మనాధం కొటికలపూడి

మూలాలు

మార్చు
  • సప్తగిరి సచిత్ర మాసపత్రిక, ఫిబ్రవరి 2015 పత్రిక.