తిరువనంతపురం - సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12507/08/15/16) భారతీయ రైల్వేలులోని ఈశాన్య సరిహద్దు రైల్వేనడుపుతోంది. ఈ రైలు కేరళ రాజధాని తిరువనంతపురం నుండి అస్సాంలో గల సిల్చార్ వరకు నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్.తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -గౌహతివరకు నడిపినప్పటికి తరువాత దానిని సిల్చార్ వరకు పొడిగించారు.ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 12గంటల 40నిమిషాలకు తిరువనంతపురం లో బయలుదేరి బుధవారము సాయంత్రం 5గంటల 15నిమిషాలకు సిల్చార్ చేరుతుంది.తిరుగుప్రయాణం లో మంగళవారం రాత్రి 7గంటల 55నిమిషాలకు సిల్చార్ లో బయలుదేరి శుక్రవారం రాత్రి 10గంటల 35నిమిషాలకు తిరువనంతపురం చేరుతుంది. ఈ రైలు భారతీయ రైల్వేలు ల్లో అత్యంత అలస్యంగా నడిచే రైలు గా అపఖ్యాతి కలిగివుంది.ఈ రైలు సగటున 10 నుండి 12 గంటల అలస్యంగా నడుస్తుంది.ఇది భారతీయ రైల్వేలుల్లో అత్యదిక దూరం ప్రయాణించు రైళ్ళ లో రెండవది. ఈ రైలు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి సిల్చార్ వరుకు 12507/15 నెంబరు తోను తిరుగుప్రయాణం లో 12508/16 తోను ప్రయాణిస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థితి | నడుస్తుంది |
స్థానికత | అస్సాం,జార్ఖండ్,బీహార్,పశ్చిమ బెంగాల్,ఒడిషా,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళ |
తొలి సేవ | జూలై 1,1985 |
ప్రస్తుతం నడిపేవారు | ఈశాన్య సరిహద్దు రైల్వే |
మార్గం | |
మొదలు | తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ |
ఆగే స్టేషనులు | 57 |
గమ్యం | సిల్చార్ |
ప్రయాణ దూరం | 3932 కి.మీ |
రైలు నడిచే విధం | వీక్లీ |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంది |
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) |
మార్గం
మార్చుతిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కేరళ,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,ఒడిషా,పశ్చిమ బెంగాల్,బీహార్,జార్ఖండ్,అస్సాం రాష్టాల మీదుగా ప్రయాణిస్తుంది.తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ,తూర్పు,ఈశాన్య భారతదేశములో ముఖ్య ప్రాంతలయిన కొల్లం జంక్షన్ ,ఎర్నాకులం,పాలక్కాడ్,కోయంబత్తూరు,ఈరోడ్,సేలం,అరక్కోణం,పెరంబూరు,ఒంగోలు,విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను,రాజమండ్రి,విశాఖపట్నం రైల్వే స్టేషను,విజయనగరం రైల్వే స్టేషను,బరంపురం,భుబనేశ్వర్,బాలసోర్, ఖరగ్పూర్ జంక్షన్, హౌరా,న్యూ ఫరాక్క ,న్యూ జలపాయిగురి,కామాఖ్యా జంక్షన్,గౌహతి,ల మీదుగా సిల్చార్ చేరుతుంది.ఈ రైలు తన ప్రయాణ దిశను బాదర్పూర్ జంక్షన్, లుమ్డింగ్ జంక్షన్,హౌరా రైల్వే స్టేషను,విశాఖపట్నం రైల్వే స్టేషను ల వద్ద మార్చుకుంటుంది.
ట్రాక్షన్
మార్చుతిరువనంతపురం నుండి పెరంబూరు] వరకు ఈరోడ్ ఆధారిత WAP 4 ఇంజన్ ను , అక్కడి నుండి విశాఖపట్నం వరకు విశాఖపట్నం ఆధారిత WAM 4 ఇంజన్ ను , అక్కడి నుండి హౌరా వరకు హౌరా ఆధారిత WAP 4 ఇంజన్ ను, హౌరా నుండి సిల్చార్ వరకు హౌరా ఆధారిత WDM 3A ఇంజన్ ను ఉపయోగిస్తారు.
కోచ్ల కూర్పు
మార్చుతిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ -సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో మొత్తం 13 స్లీపర్ పెట్టెలు, 4 శీతలీకరణ పెట్టెలు,3 అరక్షిత పెట్టెలు,1 పాంట్రీ కలవు.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | ఎస్13 | ఎస్12 | ఎస్11 | ఎస్10 | బి4 | బి3 | బి2 | బి1 | A1 | ఎస్9 | PC | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | జనరల్ | SLR |
సమయసారిణి
మార్చుసం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్రారంభం 12:40 0.0 1 2 కొల్లం 13:35 13:40 5ని 1 3 కయమ్కులం 14:18 14:20 2ని 1 4 చెంగన్నూర్ 14:44 14:45 1ని 1 5 తురవూర్ 14:54 14:55 1ని 2 6 కోట్టాయం 15:27 15:30 3ని 1 7 ERS ఎర్నాకుళం 17:05 17:10 5ని 1 8 AWY అలువ 17:33 17:35 2ని 1 9 TCR త్రిశూర్ 18:22 18:25 3ని 1 10 PGT పాలక్కాడ్ 19:52 19:55 3ని 1 11 CBE కోయంబత్తూరు జంక్షన్ 21:25 21:30 5ని 1 12 తిరుప్పూర్ 22:08 22:10 2ని 1 13 ED ఈరోడ్ 23:05 23:10 5ని 1 14 సేలం 23:55 23:58 3ని 1 15 JTJ జొలార్పెట్టై జంక్షన్ 01:53 01:55 2ని 2 16 KPD కాట్పాడి 03:10 03:30 20ని 2 17 AJJ అరక్కోణం 04:18 04:20 2ని 2 18 పెరంబూర్ 05:25 05:35 10ని 2 19 ఒంగోలు 10:49 10:50 1ని 2 20 BZA విజయవాడ రైల్వేస్టేషన్ 13:05 13:15 10ని 2 21 RJY రాజమండ్రి 15:27 15:29 2ని 2 22 VSKP విశాఖపట్నం 19:10 19:30 20ని 2 23 VZM విజయనగరం 20:28 20:33 5ని 2 24 CHE శ్రీకాకుళం రోడ్ 21:30 21:32 2ని 2 25 PSA పలాస 22:45 22:47 2ని 2 26 BAM బరంపురం 23:50 23:55 5ని 2 27 BALU బలుగావున్ 00:54 00:55 1ని 3 28 KUR ఖుర్దా రోడ్ జం. 02:00 02:10 10ని 3 29 BBS భుబనేశ్వర్ 03:35 02:40 5ని 3 30 CTC కటక్ జం. 03:15 03:20 5ని 3 31 JJKR జైపూర్ కోయింజర్ రోడ్ 04:20 04:22 2ని 3 32 BHC భద్రక్ 05:28 05:30 2ని 3 33 BLS బాలాసోర్ 06:15 06:17 2ని 3 34 KGP ఖర్గపూర్ జం 07:15 07:30 15ని 3 35 సంత్రగచ్చి 10:04 10:05 1ని 3 36 HWH హౌరా జం. 10:55 11:15 20ని 3 37 బోల్పూర్ శాంతినికేతన్ 13:18 13:23 5ని 3 38 RPH రంపుర్హట్ 14:26 14:28 2ని 3 39 NFK న్యూ ఫరాక్క జంక్షన్ 16:14 16:16 2ని 3 40 మాల్డా 17:20 17:30 10ని 3 41 KNE కిషన్గంజ్ 19:30 19:32 2ని 3 42 NJP న్యూ జలపాయిగురి జంక్షన్ 21:15 21:40 25ని 3 43 దుప్గురి 23:02 23:04 2ని 3 44 NCB న్యూ కూచ్ బేహార్ 23:55 23:57 2ని 3 45 NOQ న్యూ అలిపూర్దౌర్ 00:18 00:20 2ని 4 46 KOJ కోక్రఝార్ 01:15 01:17 2ని 4 47 NBQ బొంగైగావున్ 02:20 02:25 5ని 4 48 BPRD బార్పేట రోడ్ 03:00 03:02 2ని 4 49 RNY రంగియ జంక్షన్ 03:50 03:55 5ని 4 50 KYQ కామాఖ్యా జంక్షన్ 05:05 05:07 2ని 4 51 GHY గౌహతి 05:40 05:55 15ని 4 52 HJI హాజి 07:50 07:52 2ని 4 53 LMG లుమ్డింగ్ జంక్షన్ 10:15 10:40 25ని 4 54 NHLG న్యూ హాఫ్లాంగ్ 13:20 13:25 5ని 4 55 BPB బాదర్పూర్ 15:35 16:00 25ని 4 56 SCL సిల్చార్ 17:15 గమ్యం 3926.8 4
|- |-bgcolor=#FF7F00 |}
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html