తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితా

తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితా

తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితా, భారత పురాతత్వ సర్వే సంస్థ వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన స్మారక కట్టడాల జాబితా.[1][2] ఈ జాబితాలోని పురావస్తు ప్రదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే, 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈ జాబితాలో మార్పులు చేర్పులు చేయలేదు. జాతీయ జాబితాలో ఎనిమిది స్మారక చిహ్నాలను గుర్తించినందున, ఈ జాబితా తెలంగాణ కోసం పేరు మార్చబడింది.[2]

స్మారక చిహ్నాల జాబితా మార్చు

మూలాలు మార్చు

  1. "List of Monuments of National Importance". Archaeological Survey of India. Archived from the original on 27 June 2014. Retrieved 2 September 2021.
  2. 2.0 2.1 "Alphabetical List of Monuments - Andhra Pradesh, Hyderabad Circle (Andhra Pradesh)". Archived from the original on 2 July 2015. Retrieved 2 September 2021.