నంది ఉత్తమ నటీమణులు

నంది పురస్కారాలు పొందిన ఉత్తమ నటీమణులు

మార్చు
 
జయసుధ
 
విజయశాంతి
 
సౌందర్య
 
లక్ష్మి
 
లయ
సంవత్సరం ఉత్తమ నటి చిత్రం
1975 జయసుధ జ్యోతి
1976 జయప్రద అంతులేని కథ
1977 లక్ష్మి పంతులమ్మ
1978 రూప నాలాగ ఎందరో
1979 జయసుధ ఇది కథ కాదు
1980 తెలంగాణ శకుంతల కుక్క
1981 జయసుధ ప్రేమాభిషేకం
1982 జయసుధ మేఘసందేశం
1983 జయసుధ ధర్మాత్ముడు
1984 సుహాసిని స్వాతి
1985 విజయశాంతి ప్రతిఘటన
1986 లక్ష్మి శ్రావణ మేఘాలు
1987 సుమలత శృతిలయలు
1988 భానుప్రియ స్వర్ణకమలం
1989 విజయశాంతి భారతనారి
1990 విజయశాంతి కర్తవ్యం
1991 శ్రీదేవి క్షణక్షణం
1992 మీనా రాజేశ్వరి కల్యాణం
1993 ఆమని మిస్టర్ పెళ్లాం
1994 సౌందర్య అమ్మోరు
1995 ఆమని శుభసంకల్పం
1996 సౌందర్య పవిత్ర బంధం
1997 విజయశాంతి ఒసేయ్ రాములమ్మా
1998 సౌందర్య అంతఃపురం
1999 మహేశ్వరి నీకోసం
2000 లయ మనోహరం
2001 లయ ప్రేమించు
2002 కల్యాణి ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
2003 భూమిక మిస్సమ్మ
2004 కమలినీ ముఖర్జీ ఆనంద్
2005 త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2006 నందితా దాస్ కమ్లి
2007 ఛార్మి మంత్ర
2008 స్వాతి అష్టా చమ్మా
2009 తీర్థ సొంత ఊరు
2010 నిత్యా మీనన్ అలా మొదలైంది
2011 నయనతార శ్రీ రామ రాజ్యం
2012 సమంత ఎటో వెళ్ళిపోయింది మనసు
2013 అంజలి పాటిల్ నా బంగారు తల్లి
2014 అంజలి గీతాంజలి
2015 అనుష్క శెట్టి సైజ్ జీరో
2016 రీతు వర్మ పెళ్ళి చూపులు

ఒకటి కన్నా ఎక్కువ పర్యాయాలు నంది బహుమతిని గెలుచుకున్న నటీమణులు

మార్చు
జయసుధ 5 సార్లు
విజయశాంతి 4 సార్లు
సౌందర్య 3 సార్లు
లక్ష్మి 2 సార్లు
ఆమని 2 సార్లు
లయ 2 సార్లు