దేశాల జాబితా – కరెంట్ అకవుంట్ బాలన్స్ క్రమంలో
వివిధ దేశాల కరంట్ అకౌంట్ బాలన్స్ (list of countries and territories by current account balance) ఈ జాబితాలో ఇవ్వబడింది. వివరాలు మిలియన్ అమెరికన్ డాలర్లలో ఉన్నాయి. The World Factbook ఆధారం. ([1] Archived 2010-06-02 at the Wayback Machine). ఎక్కువ భాగం డేటా 2006 అంచనాలకు సంబంధించింది.
ఈ జాబితా ప్రకారం 64 దేశాలు మిగులులోనూ, 999 దేశాలు లోటులోనూ ఉన్నాయి.
ర్యాంకు | దేశము | కరెంట్ అకౌంట్ బాలన్స్ (మిలియన్ US$) |
---|---|---|
1 | పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) | 179,100 |
2 | జపాన్ | 174,400 |
3 | జర్మనీ | 134,800 |
4 | రష్యా | 105,300 |
5 | సౌదీ అరేబియా | 103,800 |
6 | నార్వే | 63,330 |
7 | స్విట్జర్‌లాండ్ | 50,440 |
8 | నెదర్లాండ్స్ | 50,170 |
9 | కువైట్ | 40,750 |
10 | సింగపూర్ | 35,580 |
11 | వెనిజ్వెలా | 31,820 |
12 | స్వీడన్ | 28,610 |
13 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 26,890 |
14 | అల్జీరియా | 25,800 |
15 | హాంగ్‌కాంగ్ | 20,900 |
16 | కెనడా | 20,560 |
17 | మలేషియా | 17,860 |
18 | లిబియా | 14,500 |
19 | బ్రెజిల్ | 13,500 |
20 | ఇరాన్ | 13,130 |
21 | నైజీరియా | 12,590 |
22 | కతర్ | 12,510 |
23 | తైవాన్ | 9,700 |
24 | ఫిన్లాండ్ | 8,749 |
25 | ఇరాక్ | 8,134 |
26 | అంగోలా | 7,700 |
27 | ఒమన్ | 7,097 |
28 | బెల్జియం | 6,925 |
29 | ఆస్ట్రియా | 5,913 |
30 | అర్జెంటీనా | 5,810 |
31 | చిలీ | 5,063 |
32 | డెన్మార్క్ | 4,941 |
33 | ఫిలిప్పీన్స్ | 4,900 |
34 | లక్సెంబోర్గ్ నగరం | 4,630 |
35 | ట్రినిడాడ్ & టొబాగో | 3,259 |
36 | అజర్‌బైజాన్ | 2,737 |
37 | ఈజిప్ట్ | 2,697 |
38 | దక్షిణ కొరియా | 2,000 |
39 | బహ్రయిన్ | 1,999 |
40 | గబాన్ | 1,807 |
41 | బోత్సువానా | 1,698 |
42 | యెమెన్ | 1,690 |
43 | ఇండొనీషియా | 1,636 |
44 | పెరూ | 1,515 |
45 | ఇస్రాయెల్ | 1,643 |
46 | ఉజ్బెకిస్తాన్ | 1,410 |
47 | బర్మా (మయన్మార్) | 1,247 |
48 | కాంగో రిపబ్లిక్ | 1,215 |
49 | వియత్నాం | 1,029 |
50 | ఈక్వడార్ | 727 |
51 | బొలీవియా | 688 |
52 | పాపువా న్యూగినియా | 661 |
53 | నమీబియా | 572 |
54 | ఐవరీ కోస్ట్ | 460 |
55 | కామెరూన్ | 419 |
56 | మొరాకో | 389 |
57 | బంగ్లాదేశ్ | 339 |
58 | తుర్క్‌మెనిస్తాన్ | 321.2 |
59 | ఈక్వటోరియల్ గునియా | 175 |
60 | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 134.3 (1999) |
61 | కజకస్తాన్ | 113 |
62 | కుక్ దీవులు | 26.67 (2005) |
63 | పలావు | 15.09 (2004) |
64 | తువాలు | 2.323 (1998) |
65 | సమోవా | -2.428 (2004) |
66 | టోంగా | -4.321 (2005) |
67 | కొమొరోస్ | -17 (2005) |
68 | కిరిబాతి | -19.87 (2004) |
69 | స్వాజిలాండ్ | -23.13 |
70 | సావొటోమ్ & ప్రిన్సిపె | -24.4 |
71 | వనువాటు | -28.35 (2003) |
72 | మైక్రొనీషియా | -34.3 (2005) |
73 | అంగ్విల్లా | -42.87 (2003) |
74 | కేప్ వర్డి | -44.43 |
75 | గాంబియా | -54.61 |
76 | బురుండి | -57.84 |
77 | హైతీ | -58.72 |
78 | తజకిస్తాన్ | -73.95 |
79 | లెసోతో | -75.44 |
80 | సీషెల్లిస్ | -78.59 |
81 | ఆంటిగువా & బార్బుడా | -83.4 (2004) |
82 | గయానా | -84.3 |
83 | రవాండా | -104.1 |
84 | హోండూరస్ | -160 |
85 | జాంబియా | -165.4 |
86 | మేసిడోనియా | -167 |
87 | బెలిజ్ | -173.4 |
88 | మలావి | -186 |
89 | ఘనా | -219 |
90 | అర్మీనియా | -247.3 |
91 | టోగో | -261.9 |
92 | జింబాబ్వే | -264.6 |
93 | కిర్గిజిస్తాన్ | -287.3 |
94 | పరాగ్వే | -300 |
95 | చాద్ | -324.1 |
96 | బెనిన్ | -342.7 |
97 | గినియా | -344 |
98 | కంబోడియా | -369 |
99 | మెక్సికో | -400.1 |
100 | ఉగాండా | -423 |
101 | ఎరిట్రియా | -440.5 |
102 | మొజాంబిక్ | -444.4 |
103 | ఫిజీ | -465.8 |
104 | పనామా | -467 |
105 | మడగాస్కర్ | -504 |
106 | లావోస్ | -404.2 |
107 | బెలారస్ | -511.8 |
108 | సిరియా | -529 |
109 | మాల్డోవా | -561 |
110 | ఉరుగ్వే | -600 |
111 | బుర్కినా ఫాసో | -604.6 |
112 | మారిషస్ | -651 |
113 | అల్బేనియా | -679.9 |
114 | జార్జియా (దేశం) | -735 |
115 | టునీషియా | -760 |
116 | స్లొవేనియా | -789.2 |
117 | నికారాగ్వా | -883 |
118 | సెనెగల్ | -895.2 |
119 | థాయిలాండ్ | -899.4 |
120 | టాంజానియా | -906 |
121 | మాల్టా | -966.2 |
122 | జమైకా | -970 |
123 | సైప్రస్ | -1,051 |
124 | ఎల్ సాల్వడోర్ | -1,059 |
125 | శ్రీలంక | -1,118 |
126 | కెన్యా | -1,119 |
127 | డొమినికన్ రిపబ్లిక్ | -1,124 |
128 | కోస్టారీకా | -1,176 |
129 | క్యూబా | -1,218 |
130 | గ్వాటెమాలా | -1,533 |
131 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | -1,730 |
132 | ఎస్టోనియా | -1,919 |
133 | ఉక్రెయిన్ | -1,933 |
134 | కొలంబియా | -2,219 |
135 | సెర్బియా | -2,451 (2005) |
136 | లాత్వియా | -2,538 |
137 | లిథువేనియా | -2,572 |
138 | జోర్డాన్ | -2,834 |
139 | క్రొయేషియా | -2,892 |
140 | ఐస్‌లాండ్ | -2,932 |
141 | ఇథియోపియా | -3,384 |
142 | స్లొవేకియా | -3,781 |
143 | చెక్ రిపబ్లిక్ | -4,352 |
144 | సూడాన్ | -4,510 |
145 | పోలండ్ | -4,548 |
146 | బల్గేరియా | -5,100 |
147 | లెబనాన్ | -5,339 |
148 | పాకిస్తాన్ | -5,486 |
149 | న్యూజిలాండ్ | -7,944 |
150 | హంగేరీ | -8,392 |
151 | ఐర్లాండ్ | -9,450 |
152 | రొమేనియా | -12,450 |
153 | దక్షిణ ఆఫ్రికా | -12,690 |
154 | పోర్చుగల్ | -16,750 |
155 | గ్రీస్ | -21,370 |
156 | ఇటలీ | -23,730 |
157 | టర్కీ | -25,990 |
158 | భారత దేశం | -26,400 |
159 | ఫ్రాన్స్ | -38,000 |
160 | ఆస్ట్రేలియా | -41,620 |
161 | యునైటెడ్ కింగ్‌డమ్ | -57,680 |
162 | స్పెయిన్ | -98,600 |
163 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | -862,300 |
ఇవి కూడా చూడండి
మార్చుఆధారాలు
మార్చు- The World Factbook, CIA Archived 2010-06-02 at the Wayback Machine