"నర్సాయిపాలెం" కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని గ్రామం.

నర్సాయిపాలెం(కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
నర్సాయిపాలెం(కైకలూరు) is located in Andhra Pradesh
నర్సాయిపాలెం(కైకలూరు)
నర్సాయిపాలెం(కైకలూరు)
అక్షాంశరేఖాంశాలు: 16°34′06″N 81°16′37″E / 16.568343°N 81.276989°E / 16.568343; 81.276989
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం మార్చు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు మార్చు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు మార్చు

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జాగృతి కన్సెప్ట్ హైస్కూల్, వికాస్ టాలెంట్ హైస్కూల్, కైకలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామం మండలంలోని ఒక మారుమూల గ్రామం. బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామ విద్యార్థిఅయిన బోడావుల నాగదుర్గబాలాజీ, రోజూ రెండు కి.మీ.సైకిల్ పై వెళ్ళి, అక్కడ నుండి బస్సులో కైకలూరు మండల కేంద్రానికి వెళ్ళి, పట్టుదలతో, కష్టపడి చదివి, 2013-14 సంవత్సరంలో పదవ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించాడు. ఆర్థికస్థోమతు గాడా లేని ఈ విద్యార్థి, నియోజకవర్గంలోనే ఈ ఘనత సాధించిన, "ఒకే ఒక్కడు". [1]

[1] ఈనాడు కృష్ణా; 2014, మే-21; 6వ పేజీ.

మూలాలు మార్చు

  1. "onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Narasaipalem". Retrieved 7 July 2016.