నల్గొండ శాసనసభ నియోజకవర్గం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి.[1]

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°3′36″N 79°16′12″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ సి.పి.ఐ మహ్మద్ మారుఫ్ కాంగ్రెస్ పార్టీ
1967 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ ఎల్లమండ సి.పి.ఎం.
1972 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ కె.ఎ.రెడ్డి సి.పి.ఎం.
1978 గుత్తా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చకిలం శ్రీనివాసరావు జనతా పార్టీ
1983 గుత్తా మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ గడ్డం రుద్రమ దేవి తెలుగుదేశం పార్టీ
1985 ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ ఎం.రామచంద్రారెడ్డి తెలుగుదేశం
1985 ఉప ఎన్నిక [2][3] గడ్డం రుద్రమ దేవి తెలుగుదేశం పార్టీ గుత్తా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 ఎం. రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ గుత్తా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 నంద్యాల నర్సింహా రెడ్డి[4] సి.పి.ఎం. చకిలం శ్రీనివాసరావు సి.పి.ఎం
1999 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నంద్యాల నర్సింహా రెడ్డి సి.పి.ఎం
2004 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నంద్యాల నర్సింహా రెడ్డి సి.పి.ఎం
2014 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
2018 కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[5] కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నల్గొండ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై 22738 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకటరెడ్డి 69818 ఓట్లు పొందగా, సుఖేందర్ రెడ్డి 47080 ఓట్లు సాధించాడు. ఎన్నికల బరిలో మొత్తం 9 అభ్యర్థులు పోటీపడగా ప్రధానపోటీ కాంగ్రెస్, తెలుగుదేశం, సి.పి.ఎం.ల మధ్యనే కొనసాగింది. వీరు ముగ్గురు కలిసి మొత్తం పోలైన ఓట్లలో 97.56% ఓట్లు సాధించారు. రంగంలో ఉన్న మిగితా 6 అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
152114
కె.వెంకటరెడ్డి
  
45.89%
గుత్తా సుఖేందర్ రెడ్డి
  
30.95%
ఎన్.నరసింహారెడ్డి
  
20.72%
ఇతరులు
  
2.44%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ 69818
2 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 47080
3 ఎన్.నరసింహారెడ్డి సి.పి.ఎం. 31527
4 జి.మారయ్య బహుజన్ సమాజ్ పార్టీ 1071
5 చింతలపల్లి యాదయ్య జనతా పార్టీ 929
6 కె.కాళిదాస్ ఇండిపెండెంట్ 563
7 బి.జగదీశ్వర్ రెడ్డి పిరమిడ్ పార్టీ 478
8 ఎ.పుషోత్తమరావు ఇండిపెండెంట్ 332
9 శివరాజు బి.సి.యు.ఎఫ్. 316

2009 ఎన్నికలు మార్చు

2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, మహాకూటమి అభ్యర్థి అయిన సీపీఎంకు చెందిన ఎన్.నరసింహారెడ్డిపై విజయం సాధించి వరసగా మూడవసారి శాసనసభలోకి ప్రవేశించారు. వెంకటరెడ్డి వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొంది తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2011 అక్టోబరులో మంత్రిపదవికి రాజీనామా చేశాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 92 నల్గొండ జనరల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పు కాంగ్రెస్ 60774 Kancharla Bhupal Reddy పు IND 50227
2009 92 నల్గొండ జనరల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పు కాంగ్రెస్ 60665 Nandyala Narsimha Reddy పు CPM 52288
2004 289 నల్గొండ జనరల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పు కాంగ్రెస్ 69818 Gutha Sukender Reddy పు తె.దే.పా 47080
1999 289 నల్గొండ జనరల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పు కాంగ్రెస్ 47322 Nandiyala Narsimha Reddy పు CPM 42882
1994 289 నల్గొండ జనరల్ నర్సింహా రెడ్డి నంద్యాల పు CPM 63646 Chakilam Srinivas Rao పు కాంగ్రెస్ 34483
1989 289 నల్గొండ జనరల్ Raghuma Reddy Malreddy పు తె.దే.పా 53002 గుత్తా మోహన్ రెడ్డి పు కాంగ్రెస్ 49604
1985 289 నల్గొండ జనరల్ ఎన్.టి.రామారావు పు తె.దే.పా 49788 Ramchandra Reddy Mandadi పు IND 18201
1985 ఉప ఎన్నికల ద్వారా నల్గొండ జనరల్ జి.ఆర్.దేవి తె.దే.పా 34124 గుత్తా మోహన్ రెడ్డి పు కాంగ్రెస్ 25635
1983 289 నల్గొండ జనరల్ గుత్తా మోహన్ రెడ్డి పు IND 23646 Gaddam Rudrama Devi IND 17007
1978 289 నల్గొండ జనరల్ గుత్తా మోహన్ రెడ్డి పు INC (I) 27904 Srinivas Rao Chakilam పు JNP 23731
1972 282 నల్గొండ జనరల్ చకిలం శ్రీనివాస రావు పు కాంగ్రెస్ 26239 Koya Anantha Reddy పు CPM 16567
1967 282 నల్గొండ జనరల్ చకిలం శ్రీనివాస రావు పు కాంగ్రెస్ 19262 B. Yalamanda పు CPM 12469
1962 295 నల్గొండ జనరల్ బొమ్మగాని ధర్మాభిక్షం పు CPI 18809 Mohd. Maroof పు కాంగ్రెస్ 9159
1957 81 నల్గొండ జనరల్ వెంకటరెడ్డి పు PDF 13638 K. Ramakrishnareddy పు కాంగ్రెస్ 9075

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (26 October 2023). "మహామహులకు పట్టంకట్టిన నల్లగొండ". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  2. ఉప ఎన్నికలు
  3. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  4. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.