ఆది పినిశెట్టి

(పినిశెట్టి సాయి ప్రదీప్ నుండి దారిమార్పు చెందింది)

ఆది పినిశెట్టి (జ.1982 డిసెంబరు 14) గా సుపరిచితుడైన సాయి ప్రదీప్ పినిశెట్టి తెలుగు, తమిళ నటుడు. ఇతను దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడు. అతను నంది పురస్కారం, సిమా పురస్కార విజేత. అతను రెండు సార్లు దక్షినాని ఫిలింఫెర్ పురస్కారాలకు నామినేట్ కాబడ్డాడు. అతను 2006లో ఒక 'వి' చిత్రం చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2009 లో శంకర్ నిర్మించిన ఈరం చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు.[2]

ఆది పినిశెట్టి
జననం
సాయి ప్రదీప్ పినిశెట్టి

(1982-12-14) 1982 డిసెంబరు 14 (వయసు 41)
ఇతర పేర్లుఆది, ప్రదీప్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006 నుండి ఇప్పటివరకు
జీవిత భాగస్వామినిక్కీ గల్రానీ[1]

వివాహం

మార్చు

ఆది పినిశెట్టి వివాహం నటి నిక్కీ గల్రానీతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో 2022 మే 18న వివాహం జరిగింది.[3]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2006 ఒక 'వి' చిత్రం[4] బలరాం తెలుగు
2007 మిరుగమ్ అయ్యనార్ తమిళం తెలుగులో మృగంగా అనువాదమైనది
2009 ఈరం వాసుదేవన్ తమిళం తెలుగులో వైశాలిగా అనువాదమైనది
2010 అయ్యనార్ ప్రభా/ అయ్యనార్ తమిళం తెలుగులో వస్తాద్‌గా అనువాదమైనది
ఆడు పులి ఇదయకన్ని తమిళం తెలుగులో చలగాటంగా అనువాదమైనది
2012 అరవాన్ వరిపులి / చిన్నన్ తమిళం తెలుగులో ఏకవీరగా అనువాదమైనది
2013 గుండెల్లో గోదారి మల్లి తెలుగు
మరన్‌తెన్ మన్నితెన్ తమిళం
2014 వల్లినం అతనిగానే తమిళం అతిథి పాత్ర
కొచ్చియాడన్ వీర మహేంద్రన్ తమిళం తెలుగులో విక్రమసింహగా అనువాదమైనది
2015 యాగావారాయినుం నా కాక్క సగా తమిళం
2016 మలుపు తెలుగు
సరైనోడు వైరం ధనుష్ తెలుగు మళయాళంలో యొదావుగా అనువాదమైనది
2017 మరగాధ నాణ్యం సెన్‌గుత్తువన్ తమిళం తెలుగులో మరకతమణిగా అనువాదమైనది
నిన్ను కోరి అరున్ తెలుగు
2018 అజ్ఞాతవాసి సీతారాం తెలుగు
రంగస్థలం కుమార్ బాబు తెలుగు
నీవెవరో కళ్యాణ్ తెలుగు
యూ టర్న్ ఎస్.ఐ నాయక్ తమిళ్
తెలుగు
2021 rowspan="2" ; క్లాప్ TBA తమిళ, తెలుగు Filming[5]
తెలుగు
గుడ్ లక్ సఖీ Goli Raju తెలుగు
TBA rowspan="2"; ది వారియర్ rowspan="2"; తెలుగు Filming[6]
తమిళ్

వెబ్ సిరీస్

మార్చు

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మూలాలు

మార్చు
  1. Eenadu (19 May 2022). "వేడుకగా ఆది పినిశెట్టి వివాహం". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  2. "'Eeram' Aadhi, again a cop in RGV's film". Kollywood Today. 17 September 2009. Archived from the original on 1 జనవరి 2011. Retrieved 8 September 2010.
  3. Prajasakti (19 May 2022). "ఘనంగా ఆది, నిక్కీల వివాహం". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. "Oka V Chitram (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.
  5. "Aadhi Pinisetty's next in Telugu is a sports drama". The News Minute (in ఇంగ్లీష్). 2019-10-04. Retrieved 2021-07-21.
  6. "Aadhi Pinisetty to play villain in Ram-Lingusamy film". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.

బయటి లంకెలు

మార్చు