పెళ్ళాం ఊరెళితే

పెళ్ళాం ఊరెళితే 2003, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]

పెళ్ళాం ఊరెళితే
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనచింతపల్లి రమణ (మాటలు)
కథశక్తి చిదంబరం
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంశ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
సిరి మీడియా ఆర్ట్స్
విడుదల తేదీ
15 జనవరి 2003
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఓ మల్లెపువ్వు రా, గానం. ఉదిత్ నారాయన్ , కల్పన

మిలమిల మెరిసే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ,

జూమ్ శరబి , గానం.చక్రి, మల్లిఖార్జున్, గోపికా పూర్ణిమ, ప్రీతీ

ఉలక్కి పాపా , గానం.కార్తీక్ , ఉష

దొండపండు లాంటి, గానం.హరిహరన్, కల్పన.

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "పెళ్ళాం ఊరెళితే". telugu.filmibeat.com. Archived from the original on 21 అక్టోబర్ 2020. Retrieved 30 December 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. ఐడెల్ బ్రెయిన్. "Movie review - Pellam Voorelithe". www.idlebrain.com. Retrieved 30 December 2017.
  3. The Times of India, Entertainment (1 April 2020). "From Idiot to Andhrawala, 5 movies of Rakshita you shouldn't miss". Archived from the original on 2 April 2020. Retrieved 6 June 2020.

ఇతర లంకెలు

మార్చు