పోతుకుంట

(పోతుకుంట గ్రామము నుండి దారిమార్పు చెందింది)

పోతుకుంట, అనంతపురం జిల్లా, ధర్మవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పోతుకుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
పోతుకుంట is located in Andhra Pradesh
పోతుకుంట
పోతుకుంట
అక్షాంశరేఖాంశాలు: 14°25′16″N 77°41′56″E / 14.421060538798775°N 77.69889774879938°E / 14.421060538798775; 77.69889774879938
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం ధర్మవరం
ప్రభుత్వం
 - సర్పంచి పైటె నాగమ్మ
పిన్ కోడ్ 515672
ఎస్.టి.డి కోడ్ 08559

గణాంకాలు

మార్చు

పోతుకుంట మెుత్తం ఓటర్లు: 2228., స్త్రీల ఓటర్లు: 1132 మంది పురుషుల ఓటర్లు: 1096 మంది

మూలాలు

మార్చు

పోతుకుంట గ్రామపంచాయితి 3 భాగాలు గా ఉంటుంది.

  • పోతుకుంట న్యూకాలని:ఈ కాలని కుణుతూరు, పోతుకుంట ప్రధాన గ్రామం మద్యలో ఉంటుంది. కాలని లో ప్రతి ఇంటి ముందర చెట్లు పెంచుకొన్నారు.ఈ కాలని ప్రజలు వ్యవసాయం పనులు చేనేత పనుల మీద జీవనం సాగిస్తూ ఉంటారు.పోతుకుంట గ్రామపంచాయితిలో కొత్తగా ఏర్పడిన కాలని "న్యూకాలని " (ఇందిరమ్మకాలని) అని అంటారు.ఈ కాలని 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రేస్ వైయస్ రాజశేకర్ రెడ్డి ప్రభుత్వం పేదలకు 364 ప్లాట్లు ఒకొక్కరికి 2 సెంట్ల స్థలం ఇచ్చి హౌసిగ్ తరపన కొంత డబ్బు ఇచ్చి కాలనీ లో ఇండ్లు నిర్మించడం జరిగింది.ఈ కాలనీ లో జనాభా సుమారుగా 700 మంది వరకూ ఉంటారు.ఓటర్లు 500 మంది ఉంటారు. న్యూకాలని లో 200 ఇండ్లు నివాసం ఉంటున్నారు.ఈ కాలనీలో కరెంట్ సౌకర్యం ఉంది. అదేవిదంగా నీటి సౌకర్యం కోసం 2 బోర్లు ఉన్నాయి. ఆ నీటిని నీటి ట్యాంకుల ద్వారా ప్రజల పట్టుకోవడం జరుగుతుంది. కాలనిలో తాగునీటి అవసరాల కోసం శ్రీ భగవాన్ సత్యసాయిబాబా నీటిని 3 సిస్టంల (ట్యాంక్) ద్వార నీటిని అందిస్తున్నారు.2014 లో అందమైన శ్రీ కోదండ సీతారామస్వామి గుడిని నిర్మించడం జరిగింది.శ్రీరామ నవమి రోజు ఊరేగింపు జరుగుతుంది.అదేవిదంగా 2013 ముస్లిం సోదరులు ఒక మసీదు నిర్మించు కోన్నారు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పోతుకుంట&oldid=3887467" నుండి వెలికితీశారు