ప్రియమైన నీకు 2001 లో బాలశేఖరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం. ఇందులో తరుణ్, స్నేహ ముఖ్యపాత్రల్లో నటించారు.

ప్రియమైన నీకు
(2001 తెలుగు సినిమా)
Priyamaina Neeku.png
దర్శకత్వం బాల శేఖరన్
నిర్మాణం ఆర్. బి. చౌదరి
తారాగణం తరుణ్,
స్నేహ
రుక్మిణి
ఝాన్సీ (నటి)
సంగీతం శివశంకర్
నేపథ్య గానం చిత్ర
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సుఖ్విందర్ సింగ్
స్వర్ణలత
నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్
విడుదల తేదీ 21 ఫిబ్రవరి 2001
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

స్నేహ తరుణ్ ని ప్రేమిస్తుంది కాని ఆ విషయం చెప్పదు. ఎలా చెప్పడం తెలియక తన మనసులోనే దాచుకంటుంది. ఈ విషయం తన చెల్లెలికు చెబుతుంది, కాని అక్క మీద ఈర్ష్యతో తను చెప్పక పోవడమే కాక, తను కూడా ప్రేమిస్తుంది కాని తరున్ ఛీ కొడతాడు.

తారాగణంసవరించు

ఇతర వివరాలుసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? సిరివెన్నెల సీతారామశాస్త్రి శివశంకర్ చిత్ర
వెయ్యి జన్మలు సిరివెన్నెల సీతారామశాస్త్రి శివశంకర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
నచ్చను రా.. వసంత్ శివశంకర్ శంకర్ మహదేవన్
మస్తు మస్తు సంగతి ఉంది నీలో సిరివెన్నెల సీతారామశాస్త్రి శివశంకర్ సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? సిరివెన్నెల సీతారామశాస్త్రి శివశంకర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
నేలనడిగా పువ్వులనడిగా సిరివెన్నెల సీతారామశాస్త్రి శివశంకర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు