ప్రధాన మెనూను తెరువు


ఏలూరు రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది. ఇది దేశంలో 85వ రద్దీగా ఉండే స్టేషను.[1]

Eluru
ఏలూరు
एलुर्
భారతీయ రైల్వేలు స్టేషను
Eluru rly.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°43′04″N 81°07′11″E / 16.7179°N 81.1198°E / 16.7179; 81.1198Coordinates: 16°43′04″N 81°07′11″E / 16.7179°N 81.1198°E / 16.7179; 81.1198
ఎత్తు22 m (72 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య1 సైడ్ ప్లాట్‌ఫారం, 1 ఐల్యాండ్ ప్లాట్‌ఫారం
ట్రాక్స్6 బ్రాడ్‌గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1893–96
విద్యుదీకరణ1995–96
స్టేషన్ కోడ్EE
డివిజన్లు విజయవాడ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిఫంక్షనింగ్
ప్రదేశం
Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/India ఆంధ్ర ప్రదేశ్" does not exist.

చరిత్రసవరించు

1893 మరియు 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది..[2]

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్టైర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు ఆక్రమించాయి.[3]

విద్యుధ్ధీకరణసవరించు

ముస్తాబాద-గన్నవరం-నూజివీడు-భీమడోలు భాగం 1995-96 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది.[4]

స్టేషను వర్గంసవరించు

ఏలూరు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. ఏలూరు కూడా డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.[5]

స్టేషను వద్ద సదుపాయాలు ఉన్నాయి: కంప్యూటరీకరణ రైలు రిజర్వేషన్లు సౌకర్యం, ప్రయాణీకులు వేచియుందు గది, రిటైరింగ్ (విశ్రాంతి) గది మరియు పుస్తకం దుకాణము .[6]

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)సవరించు

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి మరియు భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[7][8][9]

ప్రయాణీకులు ప్రయాణంసవరించు

ఏలూరు రైల్వే స్టేషను రోజువారీ సుమారు 10,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది.[10]

మూలాలుసవరించు

  1. "RPubs India". Cite web requires |website= (help)
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19. Cite web requires |website= (help)
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013. Cite web requires |website= (help)
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  6. "Eluru railway station". Make My Trip. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  7. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  8. [httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece "Jump in SCR Vijayawada division revenue"] Check |url= value (help). The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  9. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
  10. "Eluru (EE)". India Rail Enquiry. Retrieved 12 July 2013. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

చిత్రమాలికసవరించు

మూసలు, వర్గాలుసవరించు