తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను


తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: TDD),[1] అనేది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం లోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[2][3] ఇది భారతదేశంలో 225 వ రద్దీగా ఉండే రైల్వే స్టేషను.[4]

తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationస్టేషను రోడ్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°48′37″N 81°31′36″E / 16.8102155°N 81.5266013°E / 16.8102155; 81.5266013
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు6 బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుTDD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
History
Opened1916; 108 సంవత్సరాల క్రితం (1916)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[5] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[6]

వర్గీకరణ

మార్చు

తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను ఒక 'A' కేటగిరి స్టేషను.[7] విజయవాడ రైల్వే డివిజన్లో మోడల్ స్టేషనుగా గుర్తింపు పొందింది.[8]

సదుపాయాలు

మార్చు

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ఇన్స్టాల్ చేసింది.[9]

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
  2. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
  3. "Tadepalligudem railway station info". India Rail Info. Retrieved 19 November 2015.
  4. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-01.
  5. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-01.
  6. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  7. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  8. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  9. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే