భద్రాచలం (సినిమా)
భద్రాచలం 2001 లో ఎన్. శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక యాక్షన్ సినిమా. ఇందులో శ్రీహరి, సింధు మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు.[2][3] ఈ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఒకటే జననం ఒకటే మరణం స్పూర్తిదాయకమైన పాట చాలా ప్రాచుర్యం పొందినది.
భద్రాచలం | |
---|---|
దర్శకత్వం | ఎన్. శంకర్ |
స్క్రీన్ ప్లే | ఎన్. శంకర్ |
కథ | ఎన్. శంకర్ |
నిర్మాత | మేడికొండ మురళీకృష్ణ |
తారాగణం | శ్రీహరి సింధు మేనన్ విజయ్ చందర్ రూప కోట శ్రీనివాసరావు మల్లికార్జున రావు బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ బాబు మోహన్ ఏవీయస్ ప్రసాద్ బాబు నర్రా వెంకటేశ్వర రావు రాజా రవీంద్ర గుండు హనుమంత రావు గౌతం రాజు సన నిష |
Narrated by | పోసాని కృష్ణ మురళి |
ఛాయాగ్రహణం | జశ్వంత్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్[1] |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి బాలాజీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 6 డిసెంబరు 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, మాటలు: పోసాని కృష్ణమురళి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: జస్వంత్
- చిత్రానువాదం, దర్శకత్వం: ఎన్.శంకర్
- నిర్మాత: కాట్రగడ్డ లోకేష్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు" | సుద్దాల అశోక్ తేజ | వందేమాతరం శ్రీనివాస్ | వందేమాతరం శ్రీనివాస్, ఉష | |
2. | "చేనేత చీరకట్టి, చేమంతి పూలుపెట్టి" | చంద్రబోస్ (రచయిత) | వందేమాతరం శ్రీనివాస్ | కవితా సుబ్రహ్మణ్యం, జస్పిందర్ నరులా | |
3. | "కుడకుడ రోడ్ఢులో పిల్లవుంది" | వేటూరి సుందరరామమూర్తి | వందేమాతరం శ్రీనివాస్ | ఉదిత్ నారాయణ్, స్వర్ణలత | |
4. | "ఓ...ఓ... చెలియా కన్నులలో దాగెనులే వెన్నెల సోయగమే" | సుద్దాల అశోక్‌తేజ | వందేమాతరం శ్రీనివాస్ | కుమార్ సాను, స్వర్ణలత | |
5. | "ఒకటే జననం ఒకటే మరణం" | సుద్దాల అశోక్‌తేజ | వందేమాతరం శ్రీనివాస్ | శంకర్ మహదేవన్, చిత్ర |
మూలాలు
మార్చు- ↑ "Bhadrachalam Songs". naasongs.com. Archived from the original on 19 సెప్టెంబరు 2016. Retrieved 13 September 2016.
- ↑ Srihari, Gudipoodi. "Bhadrachalam film review". idlebrain.com. Retrieved 13 September 2016.
- ↑ Mithun, Varma. "Bhadrachalam review". movies.fullhyderabad.com. Retrieved 13 September 2016.
- ↑ సంపాదకుడు (16 December 2001). "భద్రాచలం పాటల పుస్తకం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (6): సెంటర్ స్ప్రెడ్. Retrieved 5 April 2018.