భారతీయ ఇంజనీరింగ్ కళాశాల ర్యాంకింగ్
(భారతీయ ఇంజనీరింగ్ కళాశాల ర్యాంకింగ్ నుండి దారిమార్పు చెందింది)
భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల ర్యాంకింగులను కొన్ని ప్రముఖపత్రికలు ఇస్తున్నాయి. వాటిలో ఇండియా టుడే, ఔట్ లుక్ ఇండియా, డేటా క్వెస్ట్ పత్రికలు ప్రకటించే ర్యాంకింగులు ప్రామాణికమైనవిగా ఎక్కువమంది భావిస్తారు. వివిధ పత్రికలు ప్రకటించిన ర్యాంకులలో మొదటి 50 స్థానాలు పొందిన కళాశాలలు క్రింద ఇవ్వబడ్డాయి.
- ఔట్ లుక్ ఇండియా 2011 – Outlook India Top Engineering Colleges of 2011[1]
- ఇండియా టుడే 2011 - India Today Best Engineering colleges of 2011[2]
- డేటా క్వెస్ట్ 2011 – Dataquest India's Top Engineering Colleges 2011 (DQ-CMR Top T-Schools Survey 2011) [3]
ఇంజనీరింగ్ కళాశాల | అనుబంధిత విశ్వవిద్యాలయం | ఉన్న స్థలం | ఔట్ లుక్ 2011 ర్యాంకింగ్ | ఇండియా టుడే 2011 ర్యాంకింగ్ | డేటా క్వెస్ట్ 2011 ర్యాంకింగ్ |
---|---|---|---|---|---|
అమిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్న్లాలజీ | గురు గోవింద సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం | కొత్త ఢిల్లీ | 72 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 13 |
అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ | అమృత విశ్వవిద్యాపీఠం | కోయంబత్తూర్ | 46 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 27 |
ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణె | పూణె విశ్వవిద్యాలయం | పూణె | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 42 |
బి.ఎం.ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | విశ్వేశ్వరయ్య టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం | బెంగుళూరు | 50 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
బి.ఎస్ అబ్దుర్ రెహమాన్ విశ్వవిద్యాలయం | బి.ఎస్ అబ్దుర్ రెహమాన్ విశ్వవిద్యాలయం | చెన్నై | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 37 |
బన్నారి అమ్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | అన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కోయంబత్తూరు | సత్యమంగళం | 74 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 47 |
భారతి విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్, పూణె | భారతి విద్యాపీఠ్ | పూణె | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 35 |
బి.ఎన్.ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | విశ్వేశ్వరయ్య టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం | బెంగుళూరు | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 36 |
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా | బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా | రాంచి | 13 | 21 | 11 |
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | పిలాని | 08 | 06 | 06 |
Birsa Institute of Technology Sindri | Vinoba Bhave University | ధన్ బాద్ | 25 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 52 |
చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | ఉస్మానియా విశ్వవిద్యాలయం | హైదరాబాద్ | 43 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
ఇంజనీరింగ్ కళాశాల, గిండీ | అన్నా విశ్వవిద్యాలయం | చెన్నై | 12 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
ఇంజనీరింగ్ కళాశాల, పూణె | పూణె విశ్వవిద్యాలయం | పూణె | 24 | 16 | 16 |
ఇంజనీరింగ్ కళాశాల, తిరువనంతపురం | కేరళ విశ్వవిద్యాలయం | తిరువనంతపురం | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 28 |
ద్వారకాదాస్ జె. సంఘ్వీ ఇంజనీరింగ్ కళాశాల | ముంబై విశ్వవిద్యాలయం | ముంబై | 45 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
డెహ్రాడూన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | ఉత్తరాఖండ్ సాంకేతిక విశ్వవిద్యాలయం | డెహ్రాడూన్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 41 |
ఢిల్లీ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం | ఢిల్లీ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం | కొత్త ఢిల్లీ | 09 | 07 | 12 |
ధీరూభాయ్ అంబానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ | ధీరూభాయ్ అంబానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ | గాంధీనగర్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 14 |
గొల్గాటియాస్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | గౌతమ బుద్ధ సాంకేతిక విశ్వవిద్యాలయం | గ్రేటర్ నొయిడా | 68 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 39 |
గణేశీలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ | మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం | గ్రేటర్ నొయిడా | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 49 |
జి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ | జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, కాకినాడ | రాజాం | 71 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 45 |
ప్రభుత్వ ఇంజనీరింగ కళాశాల, అమరావతి | సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం | అమరావతి | 48 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 68 |
గురు నానక్ దేవ్ ఇంజనీరింగ్ కళాశాల, లూధియానా | పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం | లూధియానా | 41 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
హర్‍కోర్ట్ బట్లర్ టెక్నాలాజికల్ ఇనిస్టిట్యూట్ | ఉత్తరప్రదేశ్ సాంకేతిక విశ్వవిద్యాలయం | కాన్పూర్ | 26 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 32 |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ | అలహాబాద్ | 18 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గ్వాలియర్ | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గ్వాలియర్ | గ్వాలియర్ | 29 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 22 |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే | ముంబై | 03 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 01 |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ | కొత్త ఢిల్లీ | 02 | 02 | 03 |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి | గౌహతి | DNP | 10 | 07 |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ | కాన్పూర్ | 04 | 01 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ | ఖరగ్ పూర్ | 01 | 03 | 04 |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ | చెన్నై | 05 | 04 | 02 |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ | రూర్కీ | 06 | 05 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Indian School of Mines | Indian School of Mines | ధన్ బాద్ | 11 | 19 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Institute of Chemical Technology | Institute of Chemical Technology | ముంబై | 28 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Institute of Technology, Banaras Hindu University | Banaras Hindu University | వారణాసి | 07 | 09 | 08 |
Institute of Technology, Nirma University | Nirma University of Science and Technology | అహ్మదాబాద్ | 30 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 26 |
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | హైదరాబాద్ | 16 | 14 | 05 |
జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ | జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ | హైదరాబాద్ | 20 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Madras Institute of Technology | Anna University | చెన్నై | 35 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Maharaja Agrasen Institute of Technology | Guru Gobind Singh Indraprastha University | కొత్త ఢిల్లీ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 25 |
Maharaja Surajmal Institute of Technology | Maharaja Surajmal Institute of Technology | కొత్త ఢిల్లీ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 44 |
Maharashtra Institute of Technology | University of Pune | పూణె | 49 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 74 |
Manipal Institute of Technology | Manipal University | మణిపాల్ | 21 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Mepco Schlenk Engineering College | Anna University of Technology Tirunelveli | శివకాశి | 40 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 33 |
Model Engineering College | Cochin University of Science and Technology | కొచ్చిన్ | 47 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 54 |
Motilal Nehru National Institute of Technology, Allahabad | Motilal Nehru National Institute of Technology, Allahabad | అలహాబాద్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 20 |
National Institute of Engineering | Visvesvaraya Technological University | మైసూర్ | 33 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
National Institute of Technology, Calicut | National Institute of Technology Calicut | కొజికొడ్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | 23 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
National Institute of Technology, Hamirpur | National Institute of Technology, Hamirpur | హమీర్ పూర్ | 22 | 25 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
National Institute of Technology, Jamshedpur | National Institute of Technology, Jamshedpur | జంషెడ్‍పూర్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 23 |
National Institute of Technology Karnataka | National Institute of Technology Karnataka | సూరత్‍కల్ | 14 | 08 | 09 |
National Institute of Technology, Rourkela | National Institute of Technology, Rourkela | రూర్కెలా | DNP | 17 | 18 |
National Institute of Technology, Silchar | National Institute of Technology, Silchar | సిల్చార్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 31 |
National Institute of Technology, Tiruchirappalli | National Institute of Technology, Tiruchirappalli | తిరుచిరాపల్లి | 10 | 13 | 17 |
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ | నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ | వరంగల్ | 15 | 11 | 15 |
Netaji Subhas Institute of Technology | University of Delhi | కొత్త ఢిల్లీ | 17 | 22 | 10 |
New Horizon College of Engineering | Visvesvaraya Technological University | బెంగుళూరు | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 40 |
Oriental Institute of Science and Technology | Rajiv Gandhi Proudyogiki Vishwavidyalaya | భోపాల్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 43 |
Orissa Engineering College | Biju Patnaik University of Technology | భువనేశ్వర్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 48 |
P.S.G. College of Technology | Anna University | కోయంబత్తూరు | 19 | 20 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
P.E.S. College of Engineering | Visvesvaraya Technological University | మాండ్యా | 42 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 88 |
P.E.S. Institute of Technology | Visvesvaraya Technological University | బెంగుళూరు | 32 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 30 |
PEC University of Technology | PEC University of Technology | చండీగఢ్ | 23 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
R.V. College of Engineering | Visvesvaraya Technological University | బెంగుళూరు | 35 | 15 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Rajagiri School of Engineering and Technology | Mahatma Gandhi University | కొచ్చిన్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 46 |
Rungta College of Engineering and Technology | Chhattisgarh Swami Vivekanand Technical University | భిలాయి | 58 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 38 |
Sardar Vallabhbhai National Institute of Technology | Sardar Vallabhai National Institute of Technology | సూరత్ | ర్యాంక్ ఇవ్వబడలేదు | 18 | 21 |
Shri Govindram Seksaria Institute of Technology and Science | Rajiv Gandhi Proudyogiki Vishwavidyalaya | ఇండోర్ | 39 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Sir M. Visvesvaraya Institute of Technology | Visvesvaraya Technological University | బెంగుళూరు | 63 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 34 |
Sri Sivasubramaniya Nadar College of Engineering | Anna University | చెన్నై | 38 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 24 |
థాపర్ విశ్వవిద్యాలయం | థాపర్ విశ్వవిద్యాలయం | పాటియాలా | 27 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 19 |
Thiagarajar College of Engineering | Anna University of Technology, Chennai | మధురై | 44 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 50 |
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం | ఉస్మానియా విశ్వవిద్యాలయం | హైదరాబాద్ | 37 | ర్యాంక్ ఇవ్వబడలేదు | 90 |
University Institute of Engineering and Technology, Panjab University | Panjab University, Chandigarh | చండీగఢ్ | 31 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
University Visvesvaraya College of Engineering | Bangalore University | బెంగుళూరు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 24 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
Veermata Jijabai Technological Institute | University of Mumbai | ముంబై | 34 | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు |
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | వెల్లూరు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 12 | ర్యాంక్ ఇవ్వబడలేదు |
West Bengal University of Technology | West Bengal University of Technology | కోల్ కత | ర్యాంక్ ఇవ్వబడలేదు | ర్యాంక్ ఇవ్వబడలేదు | 29 |
మూలాలు
మార్చు- ↑ "Top Engineering Colleges". Outlook India. 28 June 2011. Retrieved 2011-06-22.
- ↑ "Best Engineering colleges 2011". India Today. Archived from the original on 23 సెప్టెంబరు 2011. Retrieved 11 July 2011.
- ↑ "India's Top Engineering Colleges 2011 (DQ-CMR Top T-Schools Survey 2011)". dqindia.ciol.com. Dataquest. 13 December 2011. Archived from the original on 3 జనవరి 2012. Retrieved 16 December 2011.