భారతీయ ఇంజనీరింగ్ కళాశాల ర్యాంకింగ్


భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల ర్యాంకింగులను కొన్ని ప్రముఖపత్రికలు ఇస్తున్నాయి. వాటిలో ఇండియా టుడే, ఔట్ లుక్ ఇండియా, డేటా క్వెస్ట్ పత్రికలు ప్రకటించే ర్యాంకింగులు ప్రామాణికమైనవిగా ఎక్కువమంది భావిస్తారు. వివిధ పత్రికలు ప్రకటించిన ర్యాంకులలో మొదటి 50 స్థానాలు పొందిన కళాశాలలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • ఔట్ లుక్ ఇండియా 2011 – Outlook India Top Engineering Colleges of 2011[1]
  • ఇండియా టుడే 2011 - India Today Best Engineering colleges of 2011[2]
  • డేటా క్వెస్ట్ 2011 – Dataquest India's Top Engineering Colleges 2011 (DQ-CMR Top T-Schools Survey 2011) [3]
ఇంజనీరింగ్‌ కళాశాల అనుబంధిత విశ్వవిద్యాలయం ఉన్న స్థలం ఔట్ లుక్ 2011 ర్యాంకింగ్ ఇండియా టుడే 2011 ర్యాంకింగ్ డేటా క్వెస్ట్ 2011 ర్యాంకింగ్
అమిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్న్లాలజీ గురు గోవింద సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం కొత్త ఢిల్లీ 72 ర్యాంక్ ఇవ్వబడలేదు 13
అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూర్ 46 ర్యాంక్ ఇవ్వబడలేదు 27
ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణె పూణె విశ్వవిద్యాలయం పూణె ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 42
బి.ఎం.ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం బెంగుళూరు 50 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
బి.ఎస్ అబ్దుర్ రెహమాన్ విశ్వవిద్యాలయం బి.ఎస్ అబ్దుర్ రెహమాన్ విశ్వవిద్యాలయం చెన్నై ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 37
బన్నారి అమ్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కోయంబత్తూరు సత్యమంగళం 74 ర్యాంక్ ఇవ్వబడలేదు 47
భారతి విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్, పూణె భారతి విద్యాపీఠ్ పూణె ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 35
బి.ఎన్.ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం బెంగుళూరు ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 36
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా రాంచి 13 21 11
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని 08 06 06
Birsa Institute of Technology Sindri Vinoba Bhave University ధన్ బాద్ 25 ర్యాంక్ ఇవ్వబడలేదు 52
చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 43 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
ఇంజనీరింగ్ కళాశాల, గిండీ అన్నా విశ్వవిద్యాలయం చెన్నై 12 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
ఇంజనీరింగ్ కళాశాల, పూణె పూణె విశ్వవిద్యాలయం పూణె 24 16 16
ఇంజనీరింగ్ కళాశాల, తిరువనంతపురం కేరళ విశ్వవిద్యాలయం తిరువనంతపురం ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 28
ద్వారకాదాస్ జె. సంఘ్వీ ఇంజనీరింగ్ కళాశాల ముంబై విశ్వవిద్యాలయం ముంబై 45 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
డెహ్రాడూన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ సాంకేతిక విశ్వవిద్యాలయం డెహ్రాడూన్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 41
ఢిల్లీ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం ఢిల్లీ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం కొత్త ఢిల్లీ 09 07 12
ధీరూభాయ్ అంబానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ధీరూభాయ్ అంబానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గాంధీనగర్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 14
గొల్గాటియాస్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గౌతమ బుద్ధ సాంకేతిక విశ్వవిద్యాలయం గ్రేటర్ నొయిడా 68 ర్యాంక్ ఇవ్వబడలేదు 39
గణేశీలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం గ్రేటర్ నొయిడా ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 49
జి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, కాకినాడ రాజాం 71 ర్యాంక్ ఇవ్వబడలేదు 45
ప్రభుత్వ ఇంజనీరింగ కళాశాల, అమరావతి సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం అమరావతి 48 ర్యాంక్ ఇవ్వబడలేదు 68
గురు నానక్ దేవ్ ఇంజనీరింగ్ కళాశాల, లూధియానా పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం లూధియానా 41 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
హర్‍కోర్ట్ బట్లర్ టెక్నాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఉత్తరప్రదేశ్ సాంకేతిక విశ్వవిద్యాలయం కాన్పూర్ 26 ర్యాంక్ ఇవ్వబడలేదు 32
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ అలహాబాద్ 18 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గ్వాలియర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గ్వాలియర్ గ్వాలియర్ 29 ర్యాంక్ ఇవ్వబడలేదు 22
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ముంబై 03 ర్యాంక్ ఇవ్వబడలేదు 01
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ కొత్త ఢిల్లీ 02 02 03
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి గౌహతి DNP 10 07
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కాన్పూర్ 04 01 ర్యాంక్ ఇవ్వబడలేదు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఖరగ్ పూర్ 01 03 04
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ చెన్నై 05 04 02
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ రూర్కీ 06 05 ర్యాంక్ ఇవ్వబడలేదు
Indian School of Mines Indian School of Mines ధన్ బాద్ 11 19 ర్యాంక్ ఇవ్వబడలేదు
Institute of Chemical Technology Institute of Chemical Technology ముంబై 28 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
Institute of Technology, Banaras Hindu University Banaras Hindu University వారణాసి 07 09 08
Institute of Technology, Nirma University Nirma University of Science and Technology అహ్మదాబాద్ 30 ర్యాంక్ ఇవ్వబడలేదు 26
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ 16 14 05
జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ జవహర్‍లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ హైదరాబాద్ 20 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
Madras Institute of Technology Anna University చెన్నై 35 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
Maharaja Agrasen Institute of Technology Guru Gobind Singh Indraprastha University కొత్త ఢిల్లీ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 25
Maharaja Surajmal Institute of Technology Maharaja Surajmal Institute of Technology కొత్త ఢిల్లీ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 44
Maharashtra Institute of Technology University of Pune పూణె 49 ర్యాంక్ ఇవ్వబడలేదు 74
Manipal Institute of Technology Manipal University మణిపాల్ 21 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
Mepco Schlenk Engineering College Anna University of Technology Tirunelveli శివకాశి 40 ర్యాంక్ ఇవ్వబడలేదు 33
Model Engineering College Cochin University of Science and Technology కొచ్చిన్ 47 ర్యాంక్ ఇవ్వబడలేదు 54
Motilal Nehru National Institute of Technology, Allahabad Motilal Nehru National Institute of Technology, Allahabad అలహాబాద్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 20
National Institute of Engineering Visvesvaraya Technological University మైసూర్ 33 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
National Institute of Technology, Calicut National Institute of Technology Calicut కొజికొడ్ ర్యాంక్ ఇవ్వబడలేదు 23 ర్యాంక్ ఇవ్వబడలేదు
National Institute of Technology, Hamirpur National Institute of Technology, Hamirpur హమీర్ పూర్ 22 25 ర్యాంక్ ఇవ్వబడలేదు
National Institute of Technology, Jamshedpur National Institute of Technology, Jamshedpur జంషెడ్‍పూర్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 23
National Institute of Technology Karnataka National Institute of Technology Karnataka సూరత్‍కల్ 14 08 09
National Institute of Technology, Rourkela National Institute of Technology, Rourkela రూర్కెలా DNP 17 18
National Institute of Technology, Silchar National Institute of Technology, Silchar సిల్చార్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 31
National Institute of Technology, Tiruchirappalli National Institute of Technology, Tiruchirappalli తిరుచిరాపల్లి 10 13 17
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ వరంగల్ 15 11 15
Netaji Subhas Institute of Technology University of Delhi కొత్త ఢిల్లీ 17 22 10
New Horizon College of Engineering Visvesvaraya Technological University బెంగుళూరు ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 40
Oriental Institute of Science and Technology Rajiv Gandhi Proudyogiki Vishwavidyalaya భోపాల్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 43
Orissa Engineering College Biju Patnaik University of Technology భువనేశ్వర్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 48
P.S.G. College of Technology Anna University కోయంబత్తూరు 19 20 ర్యాంక్ ఇవ్వబడలేదు
P.E.S. College of Engineering Visvesvaraya Technological University మాండ్యా 42 ర్యాంక్ ఇవ్వబడలేదు 88
P.E.S. Institute of Technology Visvesvaraya Technological University బెంగుళూరు 32 ర్యాంక్ ఇవ్వబడలేదు 30
PEC University of Technology PEC University of Technology చండీగఢ్ 23 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
R.V. College of Engineering Visvesvaraya Technological University బెంగుళూరు 35 15 ర్యాంక్ ఇవ్వబడలేదు
Rajagiri School of Engineering and Technology Mahatma Gandhi University కొచ్చిన్ ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 46
Rungta College of Engineering and Technology Chhattisgarh Swami Vivekanand Technical University భిలాయి 58 ర్యాంక్ ఇవ్వబడలేదు 38
Sardar Vallabhbhai National Institute of Technology Sardar Vallabhai National Institute of Technology సూరత్ ర్యాంక్ ఇవ్వబడలేదు 18 21
Shri Govindram Seksaria Institute of Technology and Science Rajiv Gandhi Proudyogiki Vishwavidyalaya ఇండోర్ 39 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
Sir M. Visvesvaraya Institute of Technology Visvesvaraya Technological University బెంగుళూరు 63 ర్యాంక్ ఇవ్వబడలేదు 34
Sri Sivasubramaniya Nadar College of Engineering Anna University చెన్నై 38 ర్యాంక్ ఇవ్వబడలేదు 24
థాపర్ విశ్వవిద్యాలయం థాపర్ విశ్వవిద్యాలయం పాటియాలా 27 ర్యాంక్ ఇవ్వబడలేదు 19
Thiagarajar College of Engineering Anna University of Technology, Chennai మధురై 44 ర్యాంక్ ఇవ్వబడలేదు 50
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 37 ర్యాంక్ ఇవ్వబడలేదు 90
University Institute of Engineering and Technology, Panjab University Panjab University, Chandigarh చండీగఢ్ 31 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
University Visvesvaraya College of Engineering Bangalore University బెంగుళూరు ర్యాంక్ ఇవ్వబడలేదు 24 ర్యాంక్ ఇవ్వబడలేదు
Veermata Jijabai Technological Institute University of Mumbai ముంబై 34 ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు ర్యాంక్ ఇవ్వబడలేదు 12 ర్యాంక్ ఇవ్వబడలేదు
West Bengal University of Technology West Bengal University of Technology కోల్ కత ర్యాంక్ ఇవ్వబడలేదు ర్యాంక్ ఇవ్వబడలేదు 29

మూలాలు

మార్చు
  1. "Top Engineering Colleges". Outlook India. 28 June 2011. Retrieved 2011-06-22.
  2. "Best Engineering colleges 2011". India Today. Archived from the original on 23 సెప్టెంబరు 2011. Retrieved 11 July 2011.
  3. "India's Top Engineering Colleges 2011 (DQ-CMR Top T-Schools Survey 2011)". dqindia.ciol.com. Dataquest. 13 December 2011. Archived from the original on 3 జనవరి 2012. Retrieved 16 December 2011.