మంగళవారం (2023 సినిమా)

(2023 సినిమా)

మంగళవారం 2023 లో విడుదలైన తెలుగు సినిమా.[2][3] ఇది సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో అజయ్ భూపతి రూపొందించిన చిత్రం. స్వాతి, సురేశ్ వర్మ నిర్మించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో నటించారు. అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో మొదటగా వచ్చిన విజయవంతమైన చిత్రం ఆర్‌ఎక్స్‌ 100.[4] మంగళవారం చిత్రం తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని జూలై మొదటి వారంలో విడుదల చేయగా సెప్టెంబరు 25న ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్‌ వీడియో విడుదలైంది.[5]

మంగళవారం
దర్శకత్వంఅజయ్ భూపతి
నిర్మాతస్వాతి - సురేశ్ వర్మ
తారాగణంపాయల్ రాజ్‌పుత్,
నందిత శ్వేత,
అజయ్ ఘోష్,
దివ్యా పిళ్లై
ఛాయాగ్రహణందాశరథి శివేంద్ర
కూర్పుమాధవ్ కుమార్ గుళ్ళపల్లి
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థలు
ఏ క్రియేటివ్ వర్క్స్,
ముద్రమీడియా వర్క్స్
విడుదల తేదీ
17 నవంబరు 2023 (2023-11-17)[1]
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్ లో విడుదలై,  డిసెంబర్ 26 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: అజయ్ భూపతి[7]
  • నిర్మాణం: ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్
  • నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎమ్
  • సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
  • సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి
  • ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి
  • ఆర్ట్ డైరెక్టర్: మోహన్ తాళ్లూరి
  • ఫైట్ మాస్టర్స్: రియల్ సతీష్, పృథ్వీ
  • కొరియోగ్రాఫర్: భాను
  • ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
  • డైలాగ్స్: తాజుద్దీన్ సయ్యద్, కళ్యాణ్ రాఘవ్
  • సాహిత్యం: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, గణేష్ ఎ
  • సౌండ్ మిక్సింగ్: ఎం. ఆర్. రాజాకృష్ణన్
  • స్టిల్స్: కిషోర్ క్లిక్స్
  • కాస్ట్యూమ్ డిజైనర్: ముదాసర్ మహ్మద్
  • కాస్ట్యూమ్ చీఫ్: సూర్య
  • మేకప్ చీఫ్: చింతా ఈశ్వర్
  • పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్
  • చీఫ్ కో-డైరెక్టర్: నందగోపాల్ కూరెళ్ల
  • కో డైరెక్టర్: సిహెచ్ దుర్గా ప్రసాద్
  • డిఐ: అన్నపూర్ణ స్టూడియోస్
  • కలరిస్ట్: అశ్వత్

అవార్డులు

మార్చు

జైపూర్ ఫిలిం ఫెస్టివల్ 2024[8]

మార్చు
  1. ఉత్తమ నటి - పాయల్ రాజ్‌పుత్
  2. ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్
  3. ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్
  4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (13 November 2023). "థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  2. "Mangalavaaram Movie | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పాయల్‌ రాజ్‌పుత్ 'మంగళవారం'.. ఎప్పుడంటే-Namasthe Telangana". web.archive.org. 2023-09-26. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "'మంగళవారం' టైటిల్‌ ఎందుకు పెట్టామంటే: అజయ్‌ భూపతి | Story Behind Mangalavaram Movie Title - Sakshi". web.archive.org. 2023-11-14. Archived from the original on 2023-11-14. Retrieved 2023-11-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "మంగళవారం సోయగం |". web.archive.org. 2023-09-26. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "పాయల్ రాజ్​పుత్ 'మంగళవారం' నుంచి పవర్‌ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Payal Rajput Mangalavaram Movie video song launch - Sakshi". web.archive.org. 2023-09-26. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26. {{cite web}}: zero width space character in |title= at position 11 (help)CS1 maint: bot: original URL status unknown (link)
  6. Andhrajyothy (23 December 2023). "తేదీ వచ్చేసింది, ఇక ఇంట్లోనే ఈ హర్రర్ మూవీని చూసుకోవచ్చు". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  7. Andhrajyothy (13 November 2023). "అదితిరావు హైదరికి కథ చెప్పా, చేస్తా అనింది, నేను ఆమెని కాంటాక్ట్ చెయ్యలేదు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  8. Andhrajyothy (29 January 2024). "మంగళవారానికి మొదటి అవార్డు వచ్చేసింది | Mangalavaaram gets four awards at Jaipur Film Festival Kavi". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.

బయటి లింకులు

మార్చు