మళ్ళీ మళ్ళీ చూడాలి

మళ్ళీ మళ్ళీ చూడాలి 2002, మార్చి 28న విడుదలైన తెలుగు చలన చిత్రం. పవన్స్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, జనని, వైజాగ్ ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1]

మళ్ళీ మళ్ళీ చూడాలి
దర్శకత్వంపవన్స్ శ్రీధర్
రచనపవన్స్ శ్రీధర్
పూసల
నిర్మాతకె. వెంకటేశ్వరరావు
ఎం.సి. శేఖర్
తారాగణంతొట్టెంపూడి వేణు, జనని, వైజాగ్ ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఎం. మోహన్ చంద్
కూర్పునందమూరి హరి
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
శివ శివాని మూవీస్
విడుదల తేదీ
28 మార్చి 2002 (2002-03-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, స్క్రీన్ ప్టే, దర్శకత్వం: పవన శ్రీధర్
  • మాటలు: పూసల
  • నిర్మాత: కె. వెంకటేశ్రరావు, ఎం.సి. శేఖర్
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • ఛాయాగ్రహణం: ఎం. మోహన్ చంద్
  • కూర్పు: నందమూరి హరి
  • కళా దర్శకత్వం: కెవి రమణ
  • పాటలు: భువనచంద్ర, చంద్రబోస్ & కులశేఖర్
  • బ్యానర్: అమ్మ ఆర్ట్

పాటలు

మార్చు
Untitled

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, భువనచంద్ర, చంద్రబోస్ & కులశేఖర్ పాటలు రాశారు. 2002, ఫిబ్రవరి 28న హైదరాబాదులోని గ్రీన్ పార్క్ హోటల్ లో పాటల ఆవిష్కరణ జరిగింది.

పాట సంఖ్య పాట పేరు గానం నిడివి రచయిత ఇతర వివరాలు
1 వెన్నెలలో ఉన్ని కృష్ణన్, భవతారిణి 4:27 భువనచంద్ర
2 విస్కీలో కార్తీక్, టిప్పు 4:26 భువనచంద్ర
3 సూపరూ శంకర్ మహదేవన్, సునిధి చౌహాన్ 4:49 చంద్రబోస్
4 మబ్బుల్లో దేవన్, టిప్పు 4:47 కులశేఖర్
5 ఇవి మల్లెల యువన్ శంకర్ రాజా 4:24 చంద్రబోస్ తమిళ సినిమా పాట
6 టీనేజీ పాపరో శంకర్ మహదేవన్, మాతంగి 4:23 భువనచంద్ర తమిళ సినిమా పాట

మూలాలు

మార్చు
  1. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie Preview - Malli Malli Choodali". www.idlebrain.com. Archived from the original on 9 సెప్టెంబరు 2018. Retrieved 24 August 2018.

ఇతర లంకెలు

మార్చు